భారతదేశ జిల్లాల జాబితా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
జిల్లాలోని భాగాలు. గోవా ఒక రాష్ట్రము. రాష్ట్రము కొన్ని జిల్లాలుగా విభజించబడింది. ప్రతీ జిల్లా మరలా అనేక తాలూకాలుగా విభజించబడినది

జిల్లా అనేది భారతదేశంలోని రాష్ట్రాలలో పరిపాలనా యంత్రాంగం కల ఒక భాగము. భారతదేశాన్ని ఇరవై తొమ్మిది రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి విశేష అధికారాలు ఉంటాయి. గవర్నరు అనే ఇంకో పదవి కూడా రాష్ట్రంలో ముఖ్యమైనదే, కానీ ఈ పదవికి అధికారాలు ఏమీ ఉండవు. కేంద్ర పాలిత ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం నియమించిన లెఫ్టనెంట్ గవర్నరు చేతిలో అన్ని ముఖ్య అధికారాలు ఉంటాయి. అలా కాకుండా కేంద్రప్రభుత్వం ఒక శాసనం జారీచేసి నియమిత అధికారాలున్న ప్రజాప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చు. ప్రస్తుతానికి రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో (ఢిల్లీ మరియు పుదుచ్చేరి) మాత్రమే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి.

ప్రతీ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతాన్ని అధికార వికేంద్రీకరణకై జిల్లాలుగా విభజించడమైంది. ప్రతీ జిల్లాకు ప్రభుత్వం ఒక ఐ.ఏ.ఎస్. ఆఫీసరును కలక్టరుగా నియమిస్తుంది. ఈ అధికారి జిల్లాకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను చూసుకుంటారు. కలెక్టరును జిల్లా మెజిస్ట్రేటు అని కూడా పిలుస్తారు, జిల్లాకు సంబంధించిన శాంతిభద్రతలను కూడా ఈ అధికారే పర్యవేక్షిస్తారు. పెద్ద పెద్ద రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక విభాగం సృష్టించి, దానికి ఒక కమీషరుని నియమిస్తారు. ముంబాయి లాంటి నగరాలు జిల్లాలు కాకపోయినా కూడా వాటికి ప్రత్యేకంగా కలెక్టరులను నియమిస్తారు.

జిల్లా కేంద్రాలలో అధికార యంత్రాంగం ఉంటుంది. ఇది జిల్లా నిర్వహణ, శాంతి భద్రతలను పర్వవేక్షిస్తుంది. జిల్లాలను కూడా తాలూకాలు లేదా తెహసిల్లు, మండలాలుగా విభజిస్తారు. వీటిని పాశ్చాత్య దేశాలలో కౌంటీలుగా వ్యవహరించే పాలనా విభాగాలకు సమాంతరమైనవిగా భావించవచ్చు.

అవలోకనం[మార్చు]

ఒక్కొక్క రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జిల్లాల సంఖ్య
States
# రాష్ట్రము జిల్లా. # రాష్ట్రము రాష్ట్రము.
1 ఆంధ్ర ప్రదేశ్ 13 15 మహారాష్ట్ర 35
2 అరుణాచల్ ప్రదేశ్ 16 16 మణిపూర్ 9
3 అస్సాం 23 17 మేఘాలయ 7
4 బీహార్ 37 18 మిజోరాం 8
5 చత్తీస్‌గఢ్ 16 19 నాగాలాండ్ 8
6 గోవా 2 20 ఒడిషా 30
7 గుజరాత్ 25 21 పంజాబ్ 17
8 హర్యానా 20 22 రాజస్థాన్ 32
9 హిమాచల్ ప్రదేశ్ 12 23 సిక్కిం 4
10 జమ్మూ మరియు కాశ్మీరు 14 24 తమిళనాడు 30
11 జార్ఖండ్ 22 25 త్రిపుర 4
12 కర్ణాటక 27 26 ఉత్తరాంచల్ 13
13 కేరళ 14 27 ఉత్తర ప్రదేశ్ 70
14 మధ్య ప్రదేశ్ 48 28 పశ్చిమ బెంగాల్ 19
29 తెలంగాణ 10
కేంద్ర పాలిత ప్రాంతములు
# కేంద్ర పాలిత ప్రాంతము జిల్లా. # కేంద్ర పాలిత ప్రాంతము జిల్లా.
A అండమాన్ నికోబార్ దీవులు 2 E లక్షద్వీపములు 1
B చండీగఢ్ 1 F పుదుచ్చేరి 4
C దాద్రా నాగర్ హవేలీ 1 G ఢిల్లీ 9
D డామన్ డయ్యు 2      
మొత్తము:   604
States and territories of India, numbered as per the table


అండమాన్ నికోబార్ దీవులు

రాష్ట్రము. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
AN AN అండమాన్ జిల్లా ‌పోర్ట్ బ్లెయిర్ 314239 6408 49
AN NI నికోబార్ జిల్లా కార్ నికోబార్ 42026 1841 23

ఆంధ్ర ప్రదేశ్

వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 AN అనంతపురం అనంతపురం 3639304 19130 190
2 CH చిత్తూరు చిత్తూరు 3735202 15152 247
3 CU కడప కడప 2573481 15359 168
4 EG తూర్పు గోదావరి కాకినాడ 4872622 10807 451
5 GU గుంటూరు గుంటూరు 4405521 11391 387
6 KR కృష్ణా మచిలీపట్నం 4218416 8727 483
7 KU కర్నూలు కర్నూలు 3512266 17658 199
8 NE నెల్లూరు నెల్లూరు 2659661 13076 203
9 PR ప్రకాశం ఒంగోలు 3054941 17626 173
10 SR శ్రీకాకుళం శ్రీకాకుళం 2528491 5837 433
11 VS విశాఖపట్నం విశాఖపట్నం 3789823 11161 340
12 VZ విజయనగరం విజయనగరం 2245103 6539 343
13 WG పశ్చిమ గోదావరి ఏలూరు 3796144 7742 490

అరుణాచల్ ప్రదేశ్

వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 CH ఛంగ్‌లంగ్ ఛంగ్‌లంగ్ 124994 4662 27
2 DV దీబాంగ్ లోయ అనీని 57543 13029 4
3 EK తూర్పు కమెంగ్ సెప్పా 57065 4134 14
4 ES తూర్పు సియాంగ్ పసిఘాట్ 87430 4005 22
5 LB దిగువ సుబన్‌సిరి జిరో 97614 10135 10
6 LO లోహిత్ తేజు 143478 11402 13
7 PA పపుమ్ పరె యుపియా 121750 2875 42
8 TA తవాంగ్ తవాంగ్ 34705 2172 16
9 TI తిరప్ ఖొన్సా 100227 2362 42
10 UB ఎగువ సుబన్‌సిరి దపోరిజొ 54995 7032 8
11 US ఎగువ సియాంగ్ యింగ్‌కియోంగ్ 33146 6188 5
12 WK పశ్చిమ కమెంగ్ బొమ్డిల 74595 7422 10
13 WS పశ్చిమ సియాంగ్ అలాంగ్ 103575 8325 12

అసోం

వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 BA బార్పేట బార్పేట 1642420 3245 506
2 BO బొంగైగావ్ బొంగైగావ్ 906315 2510 361
3 CA కచార్ సిల్చార్ 1442141 3786 381
4 DA దర్రాంగ్ మంగల్‌దాయి 1503943 3481 432
5 DB ధుబ్రి ధుబ్రి 1634589 2838 576
6 DI డిబ్రూగర్ డిబ్రూగర్ 1172056 3381 347
7 DM ధెమాజి ధెమాజి 569468 3237 176
8 GG గోలాఘాట్ గోలాఘాట్ 945781 3502 270
9 GP గోల్‌పారా గోల్‌పారా 822306 1824 451
10 HA హైలకండి హైలకండి 542978 1327 409
11 JO జోర్హాట్ జోర్హాట్ 1009197 2851 354
12 KA కర్బి ఆంగ్లాంగ్ దిఫు 812320 10434 78
13 KK కోక్రఝార్ కోక్రఝార్ 930404 3129 297
14 KP కామరూప్ గౌహతి 2515030 4345 579
15 KR కరీంగంజ్ కరీంగంజ్ 1003678 1809 555
16 LA లఖింపూర్ లఖింపూర్ 889325 2277 391
17 MA మారిగావ్ మారిగావ్ 775874 1704 455
18 NC ఉత్తర కచార్ హిల్స్ హాఫ్లాంగ్ 186189 4888 38
19 NG నాగావ్ నాగావ్ 2315387 3831 604
20 NL నల్బరి నల్బరి 1138184 2257 504
21 SI శిబ్‌సాగర్ శిబ్‌సాగర్ 1052802 2668 395
22 SO సోనిత్‌పూర్ దిస్పూర్ 1677874 5324 315
23 TI తిన్‌సుకియా తిన్‌సుకియా 1150146 3790 303

బీహార్

సంఖ్య రాష్ట్రము. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 BR AR అరారియా అరారియా 2124831 2829 751
2 BR AU ఔరంగాబాద్ ఔరంగాబాద్ 2004960 3303 607
3 BR BA బంకా బంకా 1608778 3018 533
4 BR BE బెగుసరాయ్ బెగుసరాయ్ 2342989 1917 1222
5 BR BG భాగల్‌పూర్ భాగల్‌పూర్ 2430331 2569 946
6 BR BJ భోజ్‌పూర్ ఆరా 2233415 2473 903
7 BR BU బక్సార్ బక్సార్ 1403462 1624 864
8 BR DA దర్భంగా దర్భంగా 3285473 2278 1442
9 BR EC తూర్పు చంపారణ్ మోతిహారి 3933636 3969 991
10 BR GA గయ గయ 3464983 4978 696
11 BR GO గోపాల్‌గంజ్ గోపాల్‌గంజ్ 2149343 2033 1057
12 BR JA జమూయి జమూయి 1397474 3099 451
13 BR JE జహానాబాద్ జహానాబాద్ 1511406 1569 963
14 BR KH ఖగరియా ఖగరియా 1276677 1486 859
15 BR KI కిషన్‌గంజ్ కిషన్‌గంజ్ 1294063 1884 687
16 BR KM కైమూర్ భబువా 1284575 3363 382
17 BR KT కతిహార్ కతిహార్ 2389533 3056 782
18 BR LA లఖిసరాయ్ లఖిసరాయ్ 801173 1229 652
19 BR MB మధుబని మధుబని 3570651 3501 1020
20 BR MG ముంగేర్ ముంగేర్ 1135499 1419 800
21 BR MP మాధెపురా మాధెపురా 1524596 1787 853
22 BR MZ ముజఫర్‌పూర్ ముజఫర్‌పూర్ 3743836 3173 1180
23 BR NL నలందా బీహార్ షరీఫ్ 2368327 2354 1006
24 BR NW నవాడా నవాడా 1809425 2492 726
25 BR PA పాట్నా పాట్నా 4709851 3202 1471
26 BR PU పుర్నియా పుర్నియా 2540788 3228 787
27 BR RO రోహ్తాస్ సుసరామ్ 2448762 3850 636
28 BR SH సహరసా సహరసా 1506418 1702 885
29 BR SM సమస్తిపూర్ సమస్తిపూర్ 3413413 2905 1175
30 BR SO షెవొహార్ షెవొహార్ 514288 443 1161
31 BR SP షేఖ్‌పురా షేఖ్‌పురా 525137 689 762
32 BR SR శరన్ చప్రా 3251474 2641 1231
33 BR ST సీతామర్హి సీతామర్హి 2669887 2199 1214
34 BR SU సుపావుల్ సుపావుల్ 1745069 2410 724
35 BR SW సివన్ సివన్ 2708840 2219 1221
36 BR VA వైశాలి హజీపూర్ 2712389 2036 1332
37 BR WC పశ్చిమ చంపారణ్ బెత్తియా 3043044 5229 582

చండీగఢ్

రాష్ట్రము. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
CH CH చండీగఢ్ 900914 114 7903

చత్తీస్‌గఢ్

వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 BA బస్తర్ జగదల్‌పూర్ 1302253 14968 87
2 BI బిలాస్‌పూర్ బిలాస్‌పూర్ 1993042 8270 241
3 DA దంతెవాడ దంతెవాడ 719065 17538 41
4 DH ధమ్తారి ధమ్తారి 703569 3383 208
5 DU దుర్గ్ దుర్గ్ 2801757 8542 328
6 JA జష్‌పూర్ జష్‌పూర్ 739780 5825 127
7 JC జాంజ్‌గిర్-చంపా జాంజ్‌గిర్ 1316140 3848 342
8 KB కోర్బా కోర్బా 1012121 6615 153
9 KJ కోరియా కోరియా 585455 6578 89
10 KK కంకేర్ కంకేర్ 651333 6513 100
11 KW కవర్ధా కవర్ధా 584667 4237 138
12 MA మహాసముంద్ మహాసముంద్ 860176 4779 180
13 RG రాయగఢ్ రాయగఢ్ 1265084 7068 179
14 RN రాజనందగావ్ రాజనందగావ్ 1281811 8062 159
15 RP రాయ్‌పూర్ రాయ్‌పూర్ 3009042 13083 230
16 SU సుర్గుజా అంబికాపూర్ 1970661 15765 125

డామన్ డయ్యు

వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 DA డామన్ 113949 72 1583
2 DI డయ్యూ 44110 40 1103

ఢిల్లీ

వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 DL ఢిల్లీ ఢిల్లీ 13782976 1483 9294

దాద్రా నగర్ హవేలీ

రాష్ట్రము. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
DN DN దాద్రా నగరు హవేలీ సిల్వస్సా 220451 491 449

గోవా

వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 NG నార్త్ గోవా పనాజి 757407 1736 436
2 SG సౌత్ గోవా మార్‌గావ్ 586591 1966 298

గుజరాత్

వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 AH అహమ్మదాబాదు అహమ్మదాబాదు 5808378 8707 667
2 AM అమ్రేలి అమ్రేలి 1393295 6760 206
3 AN ఆనంద్(గుజరాత్) ఆనంద్(గుజరాత్) 1856712 2942 631
4 BK బనస్ కాంతా మనస్ కాంతా 2502843 12703 197
5 BR భారూచ్ భారూచ్ 1370104 6524 210
6 BV భావనగర్ భావనగర్ 2469264 11155 221
7 DA దాహొద్ దాహొద్ 1635374 3642 449
8 DG డాంగ్స్ అహ్వా 186712 1764 106
9 GA గాంధీనగర్ గాంధీనగర్ 1334731 649 2057
10 JA జామ్‌నగర్ జామ్‌నగర్ 1913685 14125 135
11 JU జునాగఢ్ జునాగఢ్ 2448427 8839 277
12 KA కచ్ భుజ్ 1526321 45652 33
13 KH ఖేడా ఖేడా 2023354 4215 480
14 MA మహెసనా మహెసనా 1837696 4386 419
15 NR నర్మద రాజ్‌పిప్లా 514083 2749 187
16 NV నవ్‌సారి నవ్‌సారి 1229250 2211 556
17 PA పటన్ పటన్ 1181941 5738 206
18 PM పంచ్‌మహల్స్ పంచ్‌మహల్స్ 2024883 5219 388
19 PO పోర్‌బందర్ పోర్‌బందర్ 536854 2294 234
20 RA రాజకోట్ రాజకోట్ 3157676 11203 282
21 SK సబర్ కాంతా సబర్ కాంతా 2083416 7390 282
22 SN సురేంద్రనగర్ సురేంద్రనగర్ 1515147 10489 144
23 ST సూరత్ సూరత్ 4996391 7657 653
24 VD వదోదరా వదోదరా 3639775 7794 467
25 VL వల్సాడ్ వల్సాడ్ 1410680 3034 465

హిమాచల్ ప్రదేశ్

వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 BI బిలాస్‌పూర్ బిలాస్‌పూర్ 340735 1167 292
2 CH చంబా చంబా 460499 6528 71
3 HA హమీర్‌పూర్ హమీర్‌పూర్ 412009 1118 369
4 KA కాంగ్రా ధర్మశాల 1338536 5739 233
5 KI కిన్నౌర్ రెకాంగ్ పియొ 83950 6401 13
6 KU కులు కులు 379865 5503 69
7 LS లాహౌల్, స్పితి కేలాంగ్ 33224 13835 2
8 MA మండి మండి 900987 3950 228
9 SH సిమ్లా సిమ్లా 721745 5131 141
10 SI సిర్మౌర్ నహన్ 458351 2825 162
11 SO సోలన్ సోలన్ 499380 1936 258
12 UN ఉన ఉన 447967 1540 291

హర్యానా

వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 AM అంబాలా అంబాలా 1013660 1569 646
2 BH భివాని భివాని 1424554 5140 277
3 FR ఫరీదాబాద్ ఫరీదాబాద్ 2193276 2105 1042
4 FT ఫతేబాద్ ఫతేబాద్ 806158 2491 324
5 GU గుర్‌గావ్ గుర్‌గావ్ 1657669 2760 601
6 HI హిస్సార్ హిస్సార్ 1536417 3788 406
7 JH ఝజ్జర్ ఝజ్జర్ 887392 1868 475
8 JI జింద్ జింద్ 1189725 2736 435
9 KR కర్నాల్ కర్నాల్ 1274843 2471 516
10 KT కైతాల్ కైతాల్ 945631 2799 338
11 KU కురుక్షేత్ర కురుక్షేత్ర 828120 1217 680
12 MA మహేంద్రగఢ్ నర్నౌల్ 812022 1683 482
13 PK పంచ్‌కుల పంచ్‌కుల 469210 816 575
14 PP పానిపట్ పానిపట్ 967338 1250 774
15 RE రెవారి రెవారి 764727 1559 491
16 RO రోహ్‌తక్ రోహ్‌తక్ 940036 1668 564
17 SI సిర్సా సిర్సా 1111012 4276 260
18 SO సోనిపట్ సోనిపట్ 1278830 2260 566
19 YN యమునానగర్ యమునానగర్ 982369 1756 559

జార్ఖండ్

వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 BO బొకారో బొకారో 1775961 2861 621
2 CH చత్రా చత్రా 790680 3700 214
3 DE దేవ్‌ఘర్ దేవ్‌ఘర్ 1161370 2479 468
4 DH ధన్‌బాద్ ధన్‌బాద్ 2394434 2075 1154
5 DU దుమ్కా దుమ్కా 1754571 5518 318
6 ES పూర్బా సింగ్‌భుం జంషెడ్‌పూర్ 1978671 3533 560
7 GA గర్వా గర్వా 1034151 4064 254
8 GI గిరిడి గిరిడి 1901564 4887 389
9 GO గొడ్డా గొడ్డా 1047264 2110 496
10 GU గుమ్లా గుమ్లా 1345520 9091 148
11 HA హజారీబాగ్ హజారీబాగ్ 2277108 6154 370
12 KO కోడెర్మా కోడెర్మా 498683 1312 380
13 LO లోహార్‌దాగా లోహార్‌దాగా 364405 1494 244
14 PK పాకూర్ పాకూర్ 701616 1805 389
15 PL పాలము డాల్టన్‌గంజ్ 2092004 8717 240
16 RA రాంచి రాంచి 2783577 7974 349
17 SA సాహిబ్‌గంజ్ సాహిబ్‌గంజ్ 927584 1599 580
18 WS పశ్చిం సింగ్‌భుం చాబాసా 2080265 9906 210

జమ్మూ కాశ్మీర్

వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 AN అనంతనాగ్ అనంతనాగ్ 1170013 3984 294
2 BD బాద్‌గం బాద్‌గం 593768 1371 433
3 BR బారముల్లా బారముల్లా 1166722 4588 254
4 DO దొడ దొడ 690474 11691 59
5 JA జమ్ము జమ్ము 1571911 3097 508
6 KR కార్గిల్ కార్గిల్ 115227 14036 8
7 KT కతుయా కతుయా 544206 2651 205
8 KU కుప్వారా కుప్వారా 640013 2379 269
9 LE లెహ్ లెహ్ 117637 82665 1
10 PO పూంచ్ పూంచ్ 371561 1674 222
11 PU పుల్వామా పుల్వామా 632295 1398 452
12 RA రాజౌరీ రాజౌరీ 478595 2630 182
13 SR శ్రీనగర్ శ్రీనగర్ 1238530 2228 556
14 UD ఉధంపుర్ ఉధంపుర్ 738965 4550 162

కర్ణాటక

వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 BD బీదర్ బీదర్ 1501374 5448 276
2 BG బెల్గాం బెల్గాం 4207264 13415 314
3 BJ బిజాపూర్ బిజాపూర్ 1808863 10517 172
4 BK బాగల్‌కోట్ బాగల్‌కోట్ 1652232 6583 251
5 BL బళ్ళారి బళ్లారి 2025242 8439 240
6 BN బెంగళూరు బెంగళూరు 6523110 2190 2979
7 BR బెంగళూరు (గ్రామీణ) బెంగళూరు 1877416 5815 323
8 CJ చామరాజనగర్ చామరాజనగర్ 964275 5102 189
9 CK చిక్‌మగళూరు చిక్‌మగళూరు 1139104 7201 158
10 CT చిత్రదుర్గ చిత్రదుర్గ 1510227 8437 179
11 DA దావణగేరె దావణగేరె 1789693 5926 302
12 DH ధార్వాడ్ ధార్వాడ్ 1603794 4265 376
13 DK దక్షిణ కన్నడ మంగళూరు 1896403 4559 416
14 GA గదగ్ గదగ్ 971955 4651 209
15 GU గుల్బర్గా గుల్బర్గా 3124858 16224 193
16 HS హసన్ హసన్ 1721319 6814 253
17 HV హవేరి హవేరి 1437860 4825 298
18 KD కొడగు మడికేరి 545322 4102 133
19 KL కోలార్ కోలార్ 2523406 8223 307
20 KP కొప్పల్ కొప్పల్ 1193496 7190 166
21 MA మండ్య మండ్య 1761718 4961 355
22 MY మైసూరు మైసూరు 2624911 6854 383
23 RA రాయచూరు రాయచూరు 1648212 6839 241
24 SH షిమోగా షిమోగా 1639595 8495 193
25 TU తుమకూరు తుమకూరు 2579516 10598 243
26 UD ఉడుపి ఉడుపి 1109494 3879 286
27 UK ఉత్తర కన్నడ కార్వార్ 1353299 10291 132
28 రామనగరం రామనగరం 1082636
29 చిక్‌బళ్లాపూర్ చిక్‌బళ్లాపూర్ 1255104
30 యాద్గిర్ యాద్గిర్ 1174271

కేరళ

వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 AL అలప్పుళా అలప్పుళా 2105349 1414 1489
2 ER ఎర్నాకుళం కోచి 3098378 2951 1050
3 ID ఇడుక్కి పైనా 1128605 4479 252
4 KL కొల్లం కొల్లం 2584118 2498 1034
5 KN కన్నూర్ కన్నూర్ 2412365 2966 813
6 KS కాసర్‌గోడ్ కాసర్‌గోడ్ 1203342 1992 604
7 KT కొట్టాయం కొట్టాయం 1952901 2203 886
8 KZ కోళికోడ్ కోళికోడ్ 2878498 2345 1228
9 MA మలప్పురం మలప్పురం 3629640 3550 1022
10 PL పాలక్కాడ్ పాలక్కాడ్ 2617072 4480 584
11 PT పతనంతిట్ట పతనంతిట్ట 1231577 2462 500
12 TS త్రిసూర్ త్రిసూర్ 2975440 3032 981
13 TV తిరువనంతపురం తిరువనంతపురం 3234707 2192 1476
14 WA వయనాడు కాల్‌పేట 786627 2131 369

లక్షద్వీపాలు

రాష్ట్రము. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
LD LD లక్షద్వీప్ కవరట్టి 60595 32 1894

మహారాష్ట్ర

సంఖ్య రాష్ట్రము. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 MH AH అహ్మద్‌నగర్ జిల్లా అహ్మద్‌నగర్ 4088077 17048 240
2 MH AK అకోలా జిల్లా అకోలా 1629305 5429 300
3 MH AM అమరావతి అమరావతి 2606063 12235 213
4 MH AU ఔరంగాబాదు ఔరంగాబాదు 2920548 10107 289
5 MH BH భండారా జిల్లా భండారా 1135835 3890 292
6 MH BI బీడ్ జిల్లా బీడ్ 2159841 10693 202
7 MH BU బుల్ధానా బుల్ధానా] 2226328 9661 230
8 MH CH చంద్రపూర్ జిల్లా చంద్రపూర్ 2077909 11443 182
9 MH DH ధూలే జిల్లా ధూలే 1708993 8095 211
10 MH GA గఢ్ చిరోలి జిల్లా గఢ్ చిరోలి 969960 14412 67
11 MH GO గోందియా జిల్లా గోందియా 1200151 5431 221
12 MH HI హింగోలి జిల్లా హింగోలి 986717 4526 218
13 MH JG జలగావ్ జిల్లా జలగావ్ 3679936 11765 313
14 MH JN జాల్నా జిల్లా జాల్నా 1612357 7718 209
15 MH KO కొల్హాపూర్ జిల్లా కొల్హాపూర్ 3515413 7685 457
16 MH LA లాతూర్ జిల్లా లాతూర్ 2078237 7157 290
17 MH MC ముంబై నగరం జిల్లా 3326837 69 48215
18 MH MU ముంబై పరిసరం జిల్లా బాంద్రా (తూర్పు) 8587561 534 16082
19 MH NB నందుర్బార్ జిల్లా నందుర్బార్ 1309135 5055 259
20 MH ND నాందేడ్ జిల్లా నాందేడ్ 2868158 10528 272
21 MH NG నాగపూర్ జిల్లా నాగపూర్ 4051444 9892 410
22 MH NS నాశిక్ జిల్లా నాశిక్ 4987923 15539 321
23 MH OS ఉస్మానాబాద్ జిల్లా ఉస్మానాబాద్ 1472256 7569 195
24 MH PA పర్భణీ జిల్లా పర్భణీ 1491109 6511 229
25 MH PU పూణె జిల్లా పూణె 7224224 15643 462
26 MH RG రాయిఘర్ జిల్లా అలీబాగ్ 2205972 7152 308
27 MH RT రత్నగిరి జిల్లా రత్నగిరి 1696482 8208 207
28 MH SI సింధుదుర్గ్ జిల్లా ఒరాస్ 861672 5207 165
29 MH SN సాంగ్లీ జిల్లా సాంగ్లీ 2581835 8572 301
30 MH SO షోలాపూర్ జిల్లా షోలాపూర్ 3855383 14895 259
31 MH ST సతారా జిల్లా సతారా 2796906 10475 267
32 MH TH ఠాణే జిల్లా ఠాణే 8128833 9558 850
33 MH WR వార్ధా జిల్లా వార్ధా 1230640 6309 195
34 MH WS వశీం జిల్లా వశీం 1019725 5155 198
35 MH YA యావత్మల్ జిల్లా యావత్మల్ 2460482 13582 181

మేఘాలయ

సంఖ్య రాష్ట్రము. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 ML EG ఈస్ట్ గారో హిల్స్ విలియంనగర్ 247555 2603 95
2 ML EK ఈస్ట్ కాశీ హిల్స్ షిల్లాంగ్ 660994 2752 240
3 ML JH జెంతీ హిల్స్ జోవల్ 295692 3819 77
4 ML RB రి-భోయ్ నొంగ్పోహ్ 192795 2378 81
5 ML SG సౌత్ గరో హిల్స్ బగ్మర 99105 1850 54
6 ML WG వెస్ట్ గరో హిల్స్ తుర 515813 3714 139
7 ML WK ఉత్తర గరోహిల్స్ నోంగ్‌స్టోయిన్ 294115 5247 56
8 ML WK నైరుతీ కాశీహిల్స్ మాకర్వత్ 98543 1341
9 ML WK పశ్చిమ జంతీహిల్స్ జోవై 385,601, 1693 159.69
10 ML WK నైరుతీ గరోహిల్స్ అంపతి 1,72,495 56.7
11 ML WK వెస్ట్ కాశీ హిల్స్ నోంగ్‌స్టోయిన్ 385,601 5247 294

మణిపూర్

సంఖ్య రాష్ట్రము. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 MN BI భిష్నుపూర్ భిష్నుపూర్ 205907 496 415
2 MN CC చురచంద్‌పూర్ చురచంద్‌పూర్ 228707 4574 50
3 MN CD చందేల్ చందేల్ 122714 3317 37
4 MN EI ఈస్ట్ ఇంఫాల్ పొరొంపాట్ 393780 710 555
5 MN SE సేనాపతి సేనాపతి 379214 3269 116
6 MN TA తమెంగ్‌లాంగ్ తమెంగ్‌లాంగ్ 111493 4460 25
7 MN TH తౌబాల్ తౌబాల్ 366341 514 713
8 MN UK ఉఖ్రుల్ ఉఖ్రుల్ 140946 4547 31
9 MN WI వెస్ట్ ఇంఫాల్ లంఫెల్‌పాట్ 439532 519 847

మధ్య ప్రదేశ్

రాష్ట్రము. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 MP BD అశోక్‌నగర్ అశోక్‌నగర్ 688920 4674
2 MP BD బింద్ బింద్ 1426951 4459 320
3 MP BE బేతుల్ బేతుల్ 1394421 10043 139
4 MP BL బాలాఘాట్ బాలాఘాట్ 1445760 9229 157
5 MP BP భోపాల్ భోపాల్ 1836784 2772 663
6 MP BR బర్వాని బర్వాని 1081039 5432 199
7 MP CN ఛింద్వారా ఛింద్వారా 1848882 11815 156
8 MP CT ఛాతర్‌పూర్ ఛాతర్‌పూర్ 1474633 8687 170
9 MP DE దేవస్ దేవస్ 1306617 7020 186
10 MP DH ధార్ ధార్ 1740577 8153 213
11 MP DI దినోదొరి దినోదొరి 579312 7427 78
12 MP DM దమోహ్ దమోహ్ 1081909 7306 148
13 MP DT దతియ దతియ 627818 2694 233
14 MP EN ఈస్ట్ నిమార్ ఖండ్వ 1708170 10779 158
15 MP GU గున గున 976596 6485
16 MP GW గ్వాలియర్ గ్వాలియర్ 1629881 5465 298
17 MP HA హర్ద హర్ద 474174 3339 142
20 MP HO హోషంగాబాద్ హోషంగాబాద్ 1085011 6698 162
21 MP IN ఇండోర్ ఇండోర్ 2585321 3898 663
22 MP JA జబల్‌పూర్ జబల్‌పూర్ 2167469 5210 416
23 MP JH ఝాబౌ ఝాబౌ 1396677 6782 206
24 MP KA కత్ని కత్ని 1063689 4947 215
25 MP ML మండ్ల మండ్ల 893908 5805 154
26 MP MO మొరెన మొరెన 1587264 4991 318
27 MP MS మంద్సౌర్ మంద్సౌర్ 1183369 5530 214
28 MP NA నర్సింగ్‌పూర్ నర్సింగ్‌పూర్ 957399 5133 187
29 MP NE నీముచ్ నీముచ్ 725457 4267 170
30 MP PA పన్నా పన్నా 854235 7135 120
31 MP RE రేవా రేవా 1972333 6314 312
32 MP RG రాజ్‌ఘర్ రాజ్‌ఘర్ 1253246 6143 204
33 MP RL రట్లం రట్లం 1214536 4861 250
34 MP RS రాయ్‌సేన్ రాయ్‌సేన్ 1120159 8466 132
35 MP SG సాగర్ సాగర్ 2021783 10252 197
36 MP SH షాదోల్ షాదోల్ 1572748 9954 158
37 MP SI సిద్ది సిద్ది 1830553 10520 174
38 MP SJ షాజపూర్ షాజపూర్ 1290230 6196 208
39 MP SO సెయోని సెయోని 1165893 8758 133
40 MP SP షెయోపూర్ షెయోపూర్ 559715 6585 85
41 MP SR సెహొర్ సెహొర్ 1078769 6578 164
42 MP ST సత్నా సత్నా 1868648 7502 249
43 MP SV శివ్‌పురి శివ్‌పురి 1440666 10290 140
44 MP TI తికంగర్ తికంగర్ 1203160 5055 238
45 MP UJ ఉజ్జయినీ ఉజ్జయినీ 1709885 6091 281
46 MP UM ఉమరియ ఉమరియ 515851 4062 127
47 MP VI విదీష విదీష 1214759 7362 165
48 MP WN వెస్ట్ నిమర్ ఖర్‌గొన్ 1529954 8010 191

మిజోరం

సంఖ్య రాష్ట్రము. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 MZ AI ఐజ్‌వాల్ ఐజ్‌వాల్ 339812 3577 95
2 MZ CH చంపై చంపై 101389 3168 32
3 MZ KO కొలాసిబ్ కొలాసిబ్ 60977 1386 44
4 MZ LA లవంగ్‌త్లై లవంగ్‌త్లై 73050 2519 29
5 MZ LU లంగ్‌లై లంగ్‌లై 137155 4572 30
6 MZ MA మమిట్ మమిట్ 62313 2967 21
7 MZ SA సైహ సైహ 60823 1414 43
8 MZ SE సెర్ఛిప్ సెర్ఛిప్ 55539 1424 39

నాగాలాండ్

సంఖ్య రాష్ట్రము. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 NL DI దీమాపూర్ దీమాపూర్ 308382 926 333
2 NL KO కోహిమా కోహిమా 314366 3113 101
3 NL MK మొకొక్‌ఛుంగ్ మొకొక్‌ఛుంగ్ 227230 1615 141
4 NL MN మోన్ మోన్ 259604 1786 145
5 NL PH ఫేక్ ఫేక్ 148246 2026 73
6 NL TU తుఏన్‌సాంగ్ తుఏన్‌సాంగ్ 414801 4228 98
7 NL WO వోఖా వోఖా 161098 1628 99
8 NL ZU జునెబోటొ జునెబోటొ 154909 1255 123

భారతదేశ జిల్లాల జాబితా/ఒడిషా

పంజాబ్

సంఖ్య రాష్ట్రము. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 PB AM అమృత్‌సర్ అమృత్‌సర్ 3074207 5075 606
2 PB BA భతిండా భతిండా 1181236 3377 350
3 PB FI ఫిరోజ్‌పూర్ ఫిరోజ్‌పూర్ 1744753 5865 297
4 PB FR ఫరీద్‌కోట్ ఫరీద్‌కోట్ 552466 1472 375
5 PB FT ఫతేహ్‌గర్ సాహిబ్ ఫతేహ్‌గర్ సాహిబ్ 539751 1180 457
6 PB GU గుర్‌దాస్‌పూర్ గుర్‌దాస్‌పూర్ 2096889 3570 587
7 PB HO హోషియార్‌పూర్ హోషియార్‌పూర్ 1478045 3310 447
8 PB JA జలంధర్ జలంధర్ 1953508 2658 735
9 PB KA కపూర్తలా కపూర్తలా 752287 1646 457
10 PB LU లుధియానా లుధియానా 3030352 3744 809
11 PB MA మాన్సా మాన్సా 688630 2174 317
12 PB MO మోగ మోగ 886313 1672 530
13 PB MU ముక్త్‌సర్ ముక్త్‌సర్ 776702 2596 299
14 PB NS నవాన్ షెహర్ నవాన్ షెహర్ 586637 1258 466
15 PB PA పటియాలా పటియాలా 1839056 3627 507
16 PB RU రూప్‌నగర్ రూప్‌నగర్ 1110000 2117 524
17 PB SA సంగ్‌రూర్ సంగ్‌రూర్ 1998464 5021 398

పుదుచ్చేరి

సంఖ్య రాష్ట్రము. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 PY KA కారైక్కాల్ కారైక్కాల్ 170640 160 1067
2 PY MA మాహె మాహె 36823 9 4091
3 PY PO పాండిచ్చేరి పాండిచ్చేరి 735004 293 2509
4 PY YA యానాం యానాం 31362 30 1045

రాజస్థాన్

సంఖ్య రాష్ట్రము. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 RJ AJ అజ్మీర్ అజ్మీర్ 2180526 8481 257
2 RJ AL ఆల్వార్ ఆల్వార్ 2990862 8380 357
3 RJ BI బికనీర్ బికనీర్ 1673562 27244 61
4 RJ BM బార్మర్ బార్మర్ 1963758 28387 69
5 RJ BN బన్‌స్వార బన్‌స్వార 1500420 5037 298
6 RJ BP భరత్‌పూర్ భరత్‌పూర్ 2098323 5066 414
7 RJ BR బరన్ బరన్ 1022568 6955 147
8 RJ BU బుంది బుంది 961269 5550 173
9 RJ BW భిల్వార భిల్వార 2009516 10455 192
10 RJ CR చురు చురు 1922908 16830 114
11 RJ CT చత్తౌర్‌గర్ చత్తౌర్‌గర్ 1802656 10856 166
12 RJ DA దౌస దౌస 1316790 3429 384
13 RJ DH ధౌల్‌పూర్ ధౌల్‌పూర్ 982815 3084 319
14 RJ DU దుంగర్‌పూర్ దుంగర్‌పూర్ 1107037 3770 294
15 RJ GA గంగానగర్ గంగానగర్ 1788487 7984 224
16 RJ HA హనుమాన్‌గర్ హనుమాన్‌గర్ 1517390 12645 120
17 RJ JJ ఝుంఝునూన్ ఝుంఝునూన్ 1913099 5928 323
18 RJ JL జలోర్ జలోర్ 1448486 10640 136
19 RJ JO జోధ్‌పూర్ జోధ్‌పూర్ 2880777 22850 126
20 RJ JP జైపూర్ జైపూర్ 5252388 11152 471
21 RJ JS జైసల్మేర్ జైసల్మేర్ 507999 38401 13
22 RJ JW ఝలావర్ ఝలావర్ 1180342 6219 190
23 RJ KA కరౌలి కరౌలి 1205631 5530 218
24 RJ KO కోట కోట 1568580 5446 288
25 RJ NA నగౌర్ నగౌర్ 2773894 17718 157
26 RJ PA పలి పలి 1819201 12387 147
27 RJ RA రాజ్‌సమంద్ రాజ్‌సమంద్ 986269 3853 256
28 RJ SK శిఖర్ శిఖర్ 2287229 7732 296
29 RJ SM సవై మధోపూర్ సవై మధోపూర్ 1116031 4500 248
30 RJ SR సిరోహి సిరోహి 850756 5136 166
31 RJ TO తోంక్ తోంక్ 1211343 7194 168
32 RJ UD ఉదయపూర్ ఉదయపూర్ 2632210 13430 196

సిక్కిం

సంఖ్య రాష్ట్రము. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 SK ES తూర్పు సిక్కిం గాంగ్‌టక్ 244790 954 257
2 SK NS ఉత్తర సిక్కిం మంగన్ 41023 4226 10
3 SK SS దక్షిణ సిక్కిం నాంచి 131506 750 175
4 SK WS పశ్చిమ సిక్కిం గెయ్‌జింగ్ 123174 1166 106

తమిళనాడు

సంఖ్య రాష్ట్రము. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 TN AR అరియలూర్ అరియలూర్ 694058 1939 358
2 TN CH చెన్నై చెన్నై 4216268 174 24231
3 TN CO కోయంబత్తూర్ కోయంబత్తూర్ 4224107 7469 566
4 TN CU కడలూర్ కడలూర్ 2280530 3999 570
5 TN DH ధర్మపురి ధర్మపురి 2833252 9622 294
6 TN DI దిండిగల్ దిండిగల్ 1918960 6058 317
7 TN ER ఈరోడ్ ఈరోడ్ 2574067 8209 314
8 TN KC కాంచీపురం కాంచీపురం 2869920 4433 647
9 TN KK కన్యాకుమారి నాగర్‌కోయిల్ 1669763 1685 991
10 TN KR కరూర్ కరూర్ 933791 2896 322
11 TN MA మదురై మదురై 2562279 3676 697
12 TN NG నాగపట్టణం నాగపట్టణం 1487055 2716 548
13 TN NI నీలగిరి ఉదకమండలం 764826 2549 300
14 TN NM నామక్కల్ నామక్కల్ 1495661 3429 436
15 TN PE పెరంబలూర్ పెరంబలూర్ 486971 1752 278
16 TN PU పుదుక్కొట్టై పుదుక్కొట్టై 1452269 4651 312
17 TN RA రామనాథపురం రామనాథపురం 1183321 4123 287
18 TN SA సేలం సేలం 2992754 5220 573
19 TN SI శివగంగ శివగంగ 1150753 4086 282
21 TN TC తిరుచిరాపల్లి తిరుచిరాపల్లి 2388831 4407 542
22 TN TH థేని థేని 1094724 3066 357
23 TN TI తిరునల్వేలి తిరునల్వేలి 2801194 6810 411
24 TN TJ తంజావూరు తంజావూరు 2205375 3397 649
25 TN TK తూత్తుకుడి తూత్తుకుడి 1565743 4621 339
26 TN TL తిరువళ్లూర్ తిరువళ్లూర్ 2738866 3424 800
27 TN TR తిరువారూర్ తిరువారూర్ 1165213 2161 539
28 TN TV తిరువణ్ణామలై తిరువణ్ణామలై 2181853 6191 352
29 TN VE వేలూర్ వేలూర్ 3482970 6077 573
30 TN VL విళుపురం విళుపురం 2943917 7217 408
31 TN VR విరుదునగర్ విరుదునగర్ 1751548 4288 408

త్రిపుర

సంఖ్య రాష్ట్రము. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 TR DH దలై అంబస్స 307417 2523 122
2 TR NT ఉత్తర త్రిపుర కైలాసహర్ 590655 2821 209
3 TR ST దక్షిణ త్రిపుర ఉదయపూర్ 762565 2152 354
4 TR WT పశ్చిమ త్రిపుర అగర్తల 1530531 2997 511

ఉత్తర ప్రదేశ్

సంఖ్య రాష్ట్రము. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 UP AG ఆగ్రా ఆగ్రా 3611301 4027 897
2 UP AH అలహాబాదు అలహాబాదు 4941510 5424 911
3 UP AL అలీఘర్ అలీఘర్ 2990388 3747 798
4 UP AN అంబేద్కర్‌నగర్ అక్బర్‌పూర్ 2025373 2372 854
5 UP AU ఔరాయ ఔరాయ 1179496 2051 575
6 UP AZ ఆజంగఢ్ ఆజంగఢ్ 3950808 4234 933
7 UP BB బారాబంకి బారాబంకి 2673394 3825 699
8 UP BD బదాయూన్ బదాయూన్ 3069245 5168 594
9 UP BG బగ్‌పత్ బగ్‌పత్ 1164388 1345 866
10 UP BH బహ్‌రైచ్ బహ్‌రైచ్ 2384239 5745 415
11 UP BI బిజ్నూర్ బిజ్నూర్ 3130586 4561 686
12 UP BL బలీయా బలీయా 2752412 2981 923
13 UP BN బంద బంద 1500253 4413 340
14 UP BP బల్‌రాంపూర్ బల్‌రాంపూర్ 1684567 2925 576
15 UP BR బరేలీ బరేలీ 3598701 4120 873
16 UP BS బస్తి బస్తి 2068922 3034 682
17 UP BU బులంద్‌షహర్ బులంద్‌షహర్ 2923290 3719 786
18 UP CD చందౌలి చందౌలి 1639777 2554 642
19 UP CT చిత్రకూట్ చిత్రకూట్ 800592 3202 250
20 UP DE దియోరియ దియోరియ 2730376 2535 1077
21 UP ET ఎత ఎత 2788270 4446 627
22 UP EW ఎతావ ఎతావ 1340031 2287 586
23 UP FI ఫిరోజాబాద్ ఫిరోజాబాద్ 2045737 2361 866
24 UP FR ఫరుక్కా‌బాద్ ఫతేగర్ 1577237 2279 692
25 UP FT ఫతేపూర్ ఫతేపూర్ 2305847 4152 555
26 UP FZ ఫైజాబాద్ ఫైజాబాద్ 2087914 2765 755
27 UP GB గౌతం బుద్దా నగర్ నోయిడ 1191263 1269 939
28 UP GN గొండా గొండా 2765754 4425 625
29 UP GP ఘాజీపూర్ ఘాజీపూర్ 3049337 3377 903
30 UP GR గోరఖ్‌పూర్ గోరఖ్‌పూర్ 3784720 3325 1138
31 UP GZ ఘజియాబాద్ ఘజియాబాద్ 3289540 1956 1682
32 UP HM హమీర్‌పూర్ హమీర్‌పూర్ 1042374 4325 241
33 UP HR హర్దోయ్ హర్దోయ్ 3397414 5986 568
34 UP HT హత్‌రాస్ హత్‌రాస్ 1333372 1752 761
35 UP JH ఝాన్సీ ఝాన్సీ 1746715 5024 348
36 UP JL జలౌన్ ఒరయ్ 1455859 4565 319
37 UP JP జ్యోతిబా ఫులే నగర్ అంరోహ 1499193 2321 646
38 UP JU జౌంపూర్ జౌంపూర్ 3911305 4038 969
39 UP KD కాన్పూర్ దేహత్ అక్బర్‌పూర్ 1584037 3143 504
40 UP KJ కనౌజ్ కనౌజ్ 1385227 1993 695
41 UP KN కాన్పూర్ కాన్పూర్ 4137489 3029 1366
42 UP KS కౌశాంబి కౌశాంబి 1294937 1837 705
43 UP KU ఖుషినగర్ పదరౌన 2891933 2909 994
44 UP LA లలిత్‌పూర్ లలిత్‌పూర్ 977447 5039 194
45 UP LK లఖింపూర్ కేరి కేరి 3200137 7680 417
46 UP LU లక్నో లక్నో 3681416 2528 1456
47 UP MB మౌనత్‌భజన్ మావ్ 1849294 1713 1080
48 UP ME మీరట్ మీరట్ 3001636 2522 1190
49 UP MG మహారాజ్‌గంజ్ మహారాజ్‌గంజ్ 2167041 2948 735
50 UP MH మహోబ మహోబ 708831 2847 249
51 UP MI మిర్జాపూర్ మిర్జాపూర్ 2114852 4522 468
52 UP MO మొరదాబాద్ మొరదాబాద్ 3749630 3648 1028
53 UP MP మైంపూరి మైంపూరి 1592875 2760 577
54 UP MT మథుర మథుర 2069578 3333 621
55 UP MU ముజఫర్‌నగర్ ముజఫర్‌నగర్ 3541952 4008 884
56 UP PI ఫిలిబిత్ ఫిలిబిత్ 1643788 3499 470
57 UP PR ప్రతాప్‌ఘర్ ప్రతాప్‌ఘర్ 2727156 3717 734
58 UP RA రాంపూర్ రాంపూర్ 1922450 2367 812
59 UP RB రాయ్ బరేలి రాయ్ బరేలి 2872204 4609 623
60 UP SA సహ్రాన్‌‌పూర్ సహ్రాన్‌పూర్ 2848152 3689 772
61 UP SI సీతాపూర్ సీతాపూర్ 3616510 5743 630
62 UP SJ షాజహాన్‌పూర్ షాజహాన్‌పూర్ 2549458 4575 557
63 UP SK సంత్ కబీర్ నగర్ ఖలీలాబద్ 1424500 1442 988
64 UP SN సిద్దార్థ్ నగర్ నవ్‌గర్ 2038598 2751 741
65 UP SO సోన్‌బధ్ర రోబర్ట్స్‌గంజ్ 1463468 6788 216
66 UP SR సంత్ రవిదాస్ నగర్ బదోహి 1352056 960 1408
67 UP SU సుల్తాన్‌పూర్ సుల్తాన్‌పూర్ 3190926 4436 719
68 UP SV శరవస్తి శరవస్తి 1175428 1126 1044
69 UP UN ఉన్నవ్ ఉన్నవ్ 2700426 4558 592
70 UP VA వారణాసి వారణాసి 3147927 1578 1995

ఉత్తరాంచల్

సంఖ్య రాష్ట్రము. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 UT AL అల్మోర అల్మోర 630446 3090 204
2 UT BA భాగేశ్వర్ భాగేశ్వర్ 249453 2310 108
3 UT CL చమోలి చమోలి 369198 7692 48
4 UT CP చంపావత్ చంపావత్ 224461 1781 126
5 UT DD డెహ్రాడూన్ డెహ్రాడూన్ 1279083 3088 414
6 UT HA హరిద్వార్ హరిద్వార్ 1444213 2360 612
7 UT NA నైనీతాల్ నైనీతాల్ 762912 3853 198
8 UT PG ఘర్వాల్ పౌరీ 696851 5438 128
9 UT PI పితోరాఘర్ పితోరాఘర్ 462149 7110 65
10 UT RP రుద్రప్రయాగ్ రుద్రప్రయాగ్ 227461 1896 120
11 UT TG తెహ్రి ఘర్వాల్ తేహ్రి 604608 4085 148
12 UT US ఉద్దంసింగ్ నగర్ ఉద్దంసింగ్ నగర్ 1234548 2912 424
13 UT UT ఉత్తర‌కాశి ఉత్తర‌కాశి 294179 7951 37

పశ్చిమ బెంగాల్

రాష్ట్రము. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
WB BI బిర్బం సురి 3012546 4545 663
WB BN బంకురా బంకురా 3191822 6882 464
WB BR బర్ధామన్ బరధమన్ 6919698 7024 985
WB DA డార్జిలింగ్ డార్జిలింగ్ 1605900 3149 510
WB DD దక్షిణ దినాజ్‌పూర్ బలుర్‌ఘాట్ 1502647 2183 688
WB HG హుగ్లీ చిన్‌సురాహ్ 5040047 3149 1601
WB HR హౌరా హౌరా 4274010 1467 2913
WB JA జల్పైగురి జల్పైగురి 3403204 6227 547
WB KB కూచ్ బెహర్ కూచ్ బెహర్ 2478280 3387 732
WB KO కోల్‌కత కోల్‌కత 4580544 185 24760
WB MA మల్దా ఇంగ్లీష్ బజార్ 3290160 3733 881
WB ME మిడ్నాపూర్ మిడ్నాపూర్ 9638473 14081 685
WB MU ముర్షిదాబాద్ బెర్హంపూర్ 5863717 5324 1101
WB NA నాడియా కృష్ణానగర్ 4603756 3927 1172
WB PN ఉత్తర 24 పరగణాలు బరసత్ 8930295 4095 2181
WB PS దక్షిణ 24 పరగణాలు అలిపూర్ 6909015 9955 694
WB PU పురూలియా పురూలియా 2535233 6259 405
WB UD ఉత్తర దినాజ్‌పూర్ రాయ్‌గంజ్ 2441824 3180 768

ఇవి కూడా చూడండి[మార్చు]

వనరులు[మార్చు]

మూలాలు[మార్చు]