దలై జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దలై జిల్లా
జిల్లా
దలైలోని పంటలు
దలైలోని పంటలు
త్రిపుర జిల్లాలు
త్రిపుర జిల్లాలు
దేశంభారతదేశం
రాష్ట్రంత్రిపుర
Seatఅంబస్స
విస్తీర్ణం
 • మొత్తం2,523 కి.మీ2 (974 చ. మై)
సముద్రమట్టం నుండి ఎత్తు
84 మీ (276 అ.)
జనాభా
(2001)
 • మొత్తం3,07,868
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
జాలస్థలిhttp://dhalai.gov.in/

త్రిపుర రాష్ట్రంలో దలై (బెంగాలి:ধলাই জেলা) ఒక జిల్లా. అంబస్స దలై జిల్లాకు కేంద్రంగా ఉంది. 2011 గణాంకాలను అనుసరించి త్రిపుర రాష్ట్రంలోని 4 జిల్లాలలో దలై జిల్లా అతల్ప జనసంఖ్య కలిగిన జిల్లాగా గుర్తించబడింది.[1]

చరిత్ర[మార్చు]

1995లో దలైజిల్లా రూపుదిద్దబడింది.

భౌగోళికం[మార్చు]

దలై జిల్లా వైశాల్యం 2523 చ.కి.మీ.

ఆర్ధికరంగం[మార్చు]

2006లో " పంచాయితీరాజ్ మంత్రిత్వశాఖ " భారతదేశంలోని 250 వేనుకబడిన జిల్లాలలో దలై జిల్లా ఒకటిగా గుర్తించింది. .[2] త్రిపురా రాష్ట్రంలో " బ్యాక్‌వర్డ్ రీజంస్ గ్రాంట్ ఫండ్ ప్రోగ్రాం" నుండి నిధులు అందుకుంటున్న ఏకైక జిల్లా దలై మాత్రమే.[2]

విభాగాలు[మార్చు]

దలై త్రిపురా ఈస్ట్ పార్లలమెంటు స్థానాన్ని ఉత్తర త్రిపుర, దక్షిణ త్రిపుర జిల్లాలతో పంచుకుంటున్నది.

గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య .. 377,988, [1]
ఇది దాదాపు... మాల్దీవులు జసంఖ్యతో సమానం [3]
అమెరికాలోని జనసంఖ్యకు
640 భారతదేశ జిల్లాలలో 540 [1]
1చ.కి.మీ జనసాంద్రత 157 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 22.78%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి 945:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే
అక్షరాస్యత శాతం 86.82%.[1]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. CS1 maint: discouraged parameter (link)
  2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011. CS1 maint: discouraged parameter (link)
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Maldives 394,999 July 2011 est. line feed character in |quote= at position 9 (help)CS1 maint: discouraged parameter (link)

వెలుపలి లింకులు[మార్చు]

మూస:Tripura-geo-stub