Jump to content

పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా

వికీపీడియా నుండి
పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా
పశ్చిమ ఖాసీ
మేఘాలయ పటంలో పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా స్థానం
మేఘాలయ పటంలో పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమేఘాలయ
ముఖ్య పట్టణంనోంగ్‌స్టోయిన్
Government
 • శాసనసభ నియోజకవర్గాలు7
విస్తీర్ణం
 • మొత్తం5,247 కి.మీ2 (2,026 చ. మై)
జనాభా
 (2001)
 • మొత్తం2,94,115
 • జనసాంద్రత56/కి.మీ2 (150/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత53%
Websiteఅధికారిక జాలస్థలి

పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా, మేఘాలయ రాష్ట్ర జిల్లా. జిల్లా ముఖ్య పట్టణం నోంగ్‌స్టోయిన్

చరిత్ర

[మార్చు]

పశ్చిమ ఖాశీ హిల్స్ జిల్లాను ఖాశీ హిల్స్ జిల్లాలో కొంత భూభాగం వేరుచేసి రూపొందించారు. 1976లో వెస్ట్ కాశీ, ఈస్ట్ ఖాశీ జిల్లాలు స్థాపించబడ్డాయి.

భౌగోళికం

[మార్చు]

పశ్చిమ కాశీ హిల్స్ జిల్లాకు నాంగ్స్టోయిన్ కేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 5,247 చ.కి.మీ.

విభాగాలు

[మార్చు]

నిర్వహణా విభాగాలు

[మార్చు]

పశ్చిమ కాశీ హిల్స్ జిల్లా 4 బ్లాకులుగా విభజించబడింది.[1]

పేరు ప్రధానకార్యాలయం జనసంఖ్య ప్రాంతం
మరియాంగ్ మరియాంగ్
మాషిన్‌రత్ రియాంగ్డో
మాథ్డృఆయిషన్ నాంగ్‌షిల్లాంగ్
నాంగ్షన్ నాంగ్షన్

గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య .. 385,601[2]
ఇది దాదాపు... మాల దీవులు జనసంఖ్యకు సమం.[3]
అమెరికాలోని జనసంఖ్యకు
640 భారతదేశ జిల్లాలలో 560 .[2]
1చ.కి.మీ జనసాంద్రత 73 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 30.25%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి 981:1000, [2]
జాతియ సరాసరి (928) కంటే అధికం
అక్షరాస్యత శాతం 79.3%.[2]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

పశ్చిమ కాశీ జిల్లాలో ఖాశీ ప్రజలు అత్యధికంగా ఉన్నారు. అలాగే తరువాత స్థానంలో గారియో ప్రజలు ఉన్నారు.

సంస్కృతి

[మార్చు]

ఖాశీ సంస్కృతి సమీపకాలంలో జరిగిన పలు సంఘటనల కారణంగా మాత్పులకు గురైంది. విద్యావంతులు ఆధినిక పోకడలకు ఆకర్షితులౌతున్నప్పటికీ తరతరాకుగా వస్తున్న వివాహపద్ధతులు, ఇతర సాంస్కృతిక ఆచారాలు మాత్రం మాత్పులకు గురి కాలేదు.

పర్యాటక ఆకర్షణ

[మార్చు]
  • లాంగ్ షియాంగ్ జలపాతం, ఇది భారతదేశంలో 3 వ స్థానంలో ఉంది.
  • మాథాడైయిషన్ శిఖరం, మేఘాలయ రాష్ట్రంలో ఇది రెండవ స్థానంలో ఉంది.
  • నాంగ్ఖం నది ద్వీపం, లాంగ్ షియాంగ్ జలపాతం, వెనియా జలపాతం, థంస్ జలపాతం.
  • ఉమియాప్ వరి పొలాలు, ఈశాన్యభారతంలో అతి పొడవైన వరి పొలం ఇదే.
  • రాణికొర్.
  • కిల్లాంగ్ రాక్
  • రాంబ్రియల్.
  • లంగ్పిహ్, గ్రామానికి సరిహద్దులో ఉన్న కామరూప్ జిల్లాతో సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నాయి.[4]

మూలాలు

[మార్చు]
  1. The Registrar General & Census Commissioner, India, New Delhi, Ministry of Home Affairs, Government of India (2011) (in English) (PDF). Meghalaya Administrative Divisions (Map). Retrieved 2011-09-29.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. "Maldives 394,999 July 2011 est."
  4. name="Zeenews20081122">Meghalaya flexes muscle on Assam boundary, 2008-11-22, archived from the original on 2014-02-24, retrieved 2012-08-11</ref>

వెలుపలి లింకులు

[మార్చు]