నైరుతీ ఖాసీ హిల్స్ జిల్లా
Jump to navigation
Jump to search
నైరుతీ ఖాసీ హిల్స్ జిల్లా
నైరుతీ ఖాసీ | |
---|---|
![]() మేఘాలయ పటంలో నైరుతీ ఖాసీ హిల్స్ జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మేఘాలయ |
ముఖ్య పట్టణం | మాకిర్వట్ |
Area | |
• మొత్తం | 1,341 km2 (518 sq mi) |
Population (2001) | |
• మొత్తం | 98,583 |
• Density | 74/km2 (190/sq mi) |
Website | అధికారిక జాలస్థలి |
నైరుతీ ఖాసీ హిల్స్ జిల్లా, మేఘాలయ రాష్ట్ర జిల్లా. దీని ముఖ్యపట్టణం మాకిర్వట్.
చరిత్ర[మార్చు]
పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి 2012, ఆగస్టు 3న ఈ జిల్లాను ఏర్పాటుచేశారు.[1]
భౌగోళికం[మార్చు]
జిల్లా ప్రధానకార్యాలయాలు మాకిర్వట్ వద్ద ఉన్నాయి. జిల్లా వైశాల్యం 1,341చ.కి.మీ. జిల్లా కమ్యూనిటీ & రూరల్ డెవలెప్మెంటు బ్లాకులలో రాణికొర్ కమ్యూనిటీ & రూరల్ డెవలెప్మెంటు బ్లాక్, మాకిర్వట్ కమ్యూనిటీ & రూరల్ డెవలెప్మెంటు బ్లాకులుగా విభజించబడ్డాయి. కమ్యూనిటీ & రూరల్ డెవలెప్మెంటు బ్లాక్‌లో నాంగ్‌స్టన్ వర్సన్ లింగ్‌స్టన్ గ్రామసేవిక సర్కిల్ లోని 18 గ్రామాలు ఉన్నాయి.
నిర్వహణా విభాగాలు[మార్చు]
ఈ జిల్లా 2 బ్లాకులుగా విభజించబడింది.
పేరు | ప్రధానకార్యాలయం | జనసంఖ్య | ప్రాంతం |
మాకిర్వత్ | మాకిర్వత్ | ![]() | |
రాణికొర్ల్ | రాణికొర్ల్ | ![]() |
మూలాలు[మార్చు]
- ↑ "Official circular regarding Mawkyrwat" (PDF). Archived from the original (PDF) on 2013-11-05. Retrieved 2014-05-21.