1976
స్వరూపం
1976 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1973 1974 1975 1976 1977 1978 1979 |
దశాబ్దాలు: | 1950లు 1960లు 1970లు 1980లు 1990లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జూలై 17: 21వ వేసవి ఒలింపిక్ క్రీడలు మాంట్రియల్ లో ప్రారంభమయ్యాయి.
- జూలై 29: వరంగల్లులో కాకతీయ విశ్వవిద్యాలయమును నెలకొల్పారు.
- ఆగష్టు 16: ఐదవ అలీన దేశాల సదస్సు కొలంబోలో ప్రారంభమైనది.
- నవంబర్ 5: భారతదేశ లోక్‌సభ స్పీకర్‌గా భలీరామ్ భగత్ పదవిని స్వీకరంచాడు.
జననాలు
[మార్చు]- జనవరి 9: టిఎన్ఆర్, తెలుగు ఇంటర్వ్యూ హోస్ట్, సినిమా జర్నలిస్టు, నటుడు. (మ. 2021)
- ఫిబ్రవరి 12: అశోక్ తన్వర్, భారతదేశ రాజకీయ నాయకుడు.
- ఫిబ్రవరి 28: అలీ లార్టర్, అమెరికన్ నటి, ఫ్యాషన్ మోడల్
- ఏప్రిల్ 4: సిమ్రాన్, తెలుగు, తమిళం సినిమాలలో పేరొందిన కథానాయిక.
- జూన్ 28: పెండెం జగదీశ్వర్, బాలల కథారచయిత. (మ. 2018)
- జూలై 24: కల్వకుంట్ల తారక రామారావు, సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం శాసనసభ సభ్యులు.
- ఆగస్టు 28: కుసుమ జగదీశ్, తెలంగాణ ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు (మ. 2023)
- సెప్టెంబర్ 18: రొనాల్డో, బ్రెజిల్‌కు చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు.
- నవంబర్ 14: హేమంగ్ బదాని, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
మరణాలు
[మార్చు]- ఫిబ్రవరి 6: దీవి రంగాచార్యులు, ఆయుర్వేద వైద్యులు.బిప్రాచీన హిందూ వైద్యశాస్త్ర పరిశోధకులు. (జ.1898)
- మార్చి 6: దువ్వూరి వేంకటరమణ శాస్త్రి, సంస్కృతాంధ్ర పండితుడు.
- మార్చి 12: మందుముల నరసింగరావు, నిజాం విమోచన పోరాటయోధుడు, రాజకీయ నాయకుడు. (జ.1976)
- మే 6: కోకా సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి, తొమ్మిదవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి. (జ.1902)
- జూలై 28: శ్రీనివాస చక్రవర్తి, అభ్యుదయ రచయిత, నాటక విమర్శకులు, నాటక విద్యాలయ ప్రధానాచార్యులు, పత్రికా రచయిత, వ్యాసకర్త, అనువాదకులు. (జ.1911)
- జూలై 28: తరిమెల నాగిరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు. (జ.1917)
- ఆగష్టు 27: ముకేష్, భారతీయ హిందీ సినిమారంగ నేపథ్య గాయకుడు. (జ.1923)
- సెప్టెంబర్ 7: భీమవరపు నరసింహారావు, తెలుగు సినిమా సంగీత దర్శకులు, రంగస్థల నటుడు. (జ.1905)
- ఆగష్టు 29: ఖాజీ నజ్రుల్ ఇస్లాం, బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు, ఉద్యమకారుడు. (జ.1899)
- అక్టోబరు 7: పి. చంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ఆపద్ధర్మ గవర్నరు. (జ.1904)
- అక్టోబరు 8: కందుకూరి రామభద్రరావు, తెలుగు రచయిత, కవి, అనువాదకుడు. (జ.1905)
- అక్టోబరు 18: విశ్వనాథ సత్యనారాయణ "కవి సమ్రాట్", తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. (జ.1895)
- : వంగర వెంకటసుబ్బయ్య, హాస్యనటుడు. (జ.1897)