1910
Jump to navigation
Jump to search
1910 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1907 1908 1909 - 1910 - 1911 1912 1913 |
దశాబ్దాలు: | 1890లు 1900లు - 1910లు - 1920లు - 1930లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]- జనవరి 21: బి.ఎన్.బి.రావు, భారతీయ వైద్యుడు, పరిశోధకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.1995)
- జనవరి 27: విశ్వనాధ జగన్నాధ ఘనపాఠి, రాజమండ్రికి చెందిన వేద విద్వాంసుడు.
- జనవరి 30: సి.సుబ్రమణ్యం, భారతీయుడు, భారతరత్న గ్రహీత. (మ.2000)
- ఫిబ్రవరి 9: ఉమ్మెత్తల కేశవరావు, నిజాం విమోచన ఉద్యమకారుడు. (మ.1992)
- ఫిబ్రవరి 16: నోరి గోపాలకృష్ణమూర్తి, ఇంజనీర్, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత. (మ.1995)
- మార్చి 23: రామమనోహర్ లోహియా, సోషలిస్టు నాయకుడు, సిద్ధాంతకర్త .
- ఏప్రిల్ 16: ఎన్.ఎస్.కృష్ణమూర్తి, సాహిత్య, కళా విమర్శకుడు, సామాజికశాస్త్ర పండితుడు.
- ఏప్రిల్ 30: శ్రీశ్రీ, తెలుగు జాతి గర్వించే మహాకవి, ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి. (మ.1983)
- మే 19: నాథూరామ్ గాడ్సే, గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు. (మ.1949)
- ఆగష్టు 9: రేలంగి వెంకట్రామయ్య, పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు. (మ.1975)
- ఆగష్టు 26: మదర్ థెరీసా, రోమన్ కేథలిక్ సన్యాసిని, మానవతావాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. (మ.1997)
- సెప్టెంబర్ 8: త్రిపురనేని గోపీచంద్, సంపూర్ణ మానవతావాది, తెలుగు రచయిత, హేతువాది, సాహితీవేత్త, తెలుగు సినిమా దర్శకుడు. (మ.1962)
- సెప్టెంబర్ 13: వేపా కృష్ణమూర్తి, తెలుగువాడైన ఇంజనీరు. (మ.1952)
- డిసెంబర్ 4: ఆర్.వెంకట్రామన్, భారత మాజీ రాష్ట్రపతి, రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2009)
- డిసెంబర్ 25: కల్లూరి తులశమ్మ, సంఘసేవకురాలు, ఖాదీ ఉద్యమ నాయకురాలు. (మ.2001)
- డిసెంబర్ 29: రోనాల్డ్ కోస్, ఆర్థికవేత్త.
- : చీకటి పరశురామనాయుడు, రాజకీయ నాయకుడు. (మ.1988)
- : దాసరి కోటిరత్నం, తెలుగు సినిమా నటి, తెలుగు సినిమారంగలో తొలి మహిళా చిత్ర నిర్మాత. (మ.1972)
మరణాలు
[మార్చు]- ఏప్రిల్ 21: మార్క్ ట్వేయిన్, ప్రపంచ అమెరికన్ రచయిత, మానవతావాది. (జ.1835)
- మే 27: జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ కాక్.
- జూలై 3: రావిచెట్టు రంగారావు, తెలంగాణలో విద్యావ్యాప్తికి విశేష కృషి చేశాడు. (జ.1877)
- ఆగష్టు 13: ఫ్లారెన్స్ నైటింగేల్, సమాజ సేవకురాలు, నర్సు. (జ.1820)
- అక్టోబర్ 30: రెడ్ క్రాస్ సంస్థ స్థాపకుడు హెన్రీ డ్యూనాంట్.