ఏప్రిల్ 16
స్వరూపం
ఏప్రిల్ 16, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 106వ రోజు (లీపు సంవత్సరములో 107వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 259 రోజులు మిగిలినవి.
<< | ఏప్రిల్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | ||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1919 : అమృతసర్ ఉదంతంలో మరణించిన ఉద్యమకారులకు నివాళులర్పిస్తూ మహాత్మా గాంధీ ఒకరోజు "ప్రార్థన , ఉపవాసం" నిర్వహించాడు.
- 2001 : భారత్, బంగ్లాదేశ్ లు ఐదు రోజులపాటు వాటి సరిహద్దు వివాదం పై చర్చించాయి. అయినా పరిష్కరించుకోలేకపోయాయి.
జననాలు
[మార్చు]- 1813: స్వాతి తిరునాళ్ కేరళలోని తిరువాన్కూరు మహారాజు, గొప్ప భక్తుడు, రచయిత. (మ.1846)
- 1848: కందుకూరి వీరేశలింగం పంతులు, సంఘసంస్కర్త. (మ.1919)
- 1889: చార్లీ చాప్లిన్, హాస్యనటుడు. (మ.1939)
- 1910: ఎన్.ఎస్.కృష్ణమూర్తి, సాహిత్య, కళా విమర్శకుడు, సామాజికశాస్త్ర పండితుడు.
- 1914: కె.హెచ్. ఆరా, చిత్రకారుడు (మ. 1985)
- 1922: డి.యోగానంద్, సినీ దర్శకుడు (మ.2006)
- 1951: ఎం. ఎస్. నారాయణ, తెలుగు సినిమా హాస్యనటుడు, దర్శకుడు. (మ.2015)
- 1970: జె.డీ.చక్రవర్తి , నటుడు, దర్శకుడు.
- 1971: సెలీనా, మెక్సికన్-అమెరికన్ గాయని, గీత రచయిత్రి. నర్తకి (మ.1995)
- 1978: లారా దత్తా, భారత చలనచిత్ర నటి, మోడల్, 2000 సంవత్సరం మిస్ యూనివర్స్.
- 1990: ప్రియా బెనర్జీ, భారతీయ సినీ నటీ, మోడల్
మరణాలు
[మార్చు]- 1946: బళ్ళారి రాఘవ, న్యాయవాది, నాటక నటుడు దర్శకుడు. (జ.1880)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]ప్రారంభాలు
[మార్చు]- 1853 : బ్రిటీష్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైలు భారత దేశములో ప్రారంభించబడింది. మొదటి ప్రయాణీకుల రైలు బోరి బందర్, బొంబాయి నుండి థానే వరకు ప్రారంభించబడింది.
బయటి లింకులు
[మార్చు]ఏప్రిల్ 15 - ఏప్రిల్ 17 - మార్చి 16 - మే 16 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |