డిసెంబర్ 21
Appearance
డిసెంబర్ 21, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 355వ రోజు (లీపు సంవత్సరములో 356వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 10 రోజులు మిగిలినవి.
<< | డిసెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | 31 | ||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 2007: రెండో ఎలిజబెత్ రాణి అత్యధిక వయస్సు ఉన్న బ్రిటన్ రాణిగా రికార్డు సృష్టించింది.
జననాలు
[మార్చు]- 1853: వేదము వేంకటరాయ శాస్త్రి, పండితులు, కవి, విమర్శకులు, నాటకకర్త. (మ.1929)
- 1926: అర్జా జనార్ధనరావు, తెలుగు నాటక, సినిమా నటుడు. (మ.2007)
- 1928: శివానందమూర్తి, మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. (మ.2015)
- 1931: అవసరాల రామకృష్ణారావు, కథ, నవల రచయిత. (మ.2011)
- 1932: యు.ఆర్.అనంతమూర్తి, కన్నడ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. (మ.2014)
- 1939: సూరపనేని శ్రీధర్, తెలుగు సినిమా నటుడు. (మ.2007)
- 1942: హు జింటావ్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క అత్యున్నత నాయకుడు.
- 1959: కృష్ణమాచారి శ్రీకాంత్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- 1972: వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, రాజకీయ నాయకుడు.
- 1972: తుంపిల్ల శ్రీనివాస్, న్యాయవాది, కేసముద్రం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ.
- 1985: ఆండ్రియా జర్మియా , తెలుగు, తమిళ, మళయాళ చిత్రాల నటి, గాయని.
- 1989: తమన్నా, భారతీయ చలనచిత్ర నటి, మోడల్, నృత్య కారిణి .
- 2002: తప్పెట్ల భవిత, బాగ్ లింగంపల్లి, హైదరాబాద్, తెలంగాణ.
మరణాలు
[మార్చు]- 1962: ఉప్మాక నారాయణమూర్తి, సాహితీవేత్త, అవధాని, న్యాయవాది. (జ.1896)
- 1969: కొచ్చర్లకోట సత్యనారాయణ, తెలుగు సినిమా, రంగస్థల నటుడు, సినిమా సంగీత దర్శకుడు, నేపథ్యగాయకుడు. (జ.1915)
- 1972: దాసరి కోటిరత్నం, రంగస్థలనటి, తెలుగు సినిమా నటి, తెలుగు సినిమారంగలో తొలి మహిళా చిత్ర నిర్మాత. (జ.1910)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- -
బయటి లింకులు
[మార్చు]డిసెంబర్ 20 - డిసెంబర్ 22 - నవంబర్ 21 - జనవరి 21 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |