మార్చి 29
Appearance
మార్చి 29, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 88వ రోజు (లీపు సంవత్సరములో 89వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 277 రోజులు మిగిలినవి.
<< | మార్చి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 | ||||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1857: ఆవు కొవ్వుతో తయారుచేసిన తూటాను వాడేందుకు నిరాకరించి మంగళ్ పాండే అనే సైనికుడు ఒక బ్రిటిషు అధికారిని కాల్చి చంపాడు. మొదటి భారత స్వాతంత్ర్య పోరాటానికి నాంది ఇది.
- 1982: తెలుగుదేశం పార్టీ స్థాపన, తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు స్థాపించాడు.
జననాలు
[మార్చు]- 1790: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ టేలర్.
- 1944: బి.వసంత, తెలుగు సినిమా నేపథ్య గాయని
- 1950: ప్రసాద్ బాబు , తెలుగు ,తమిళ, చిత్ర నటుడు.
- 1952: కె.ఎన్.వై.పతంజలి, తెలుగు రచయిత. (మ.2009)
మరణాలు
[మార్చు]- 1932: కొప్పరపు సోదర కవులు, కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి, తెలుగు సాహిత్య అవధానంలో పేరొందిన జంట సోదర కవులు. (జ.1885)
- 1942: తుంగల చలపతిరావు , రంగస్థల నటుడు, తొలితరం సినిమా నటుడు .
- 1953: జమలాపురం కేశవరావు, నిజాం నిరంకుశ పాలనను ఎదిరించిన వ్యక్తి. (జ.1908)
- 2016: జయకృష్ణ, భారతీయ సినిమా నిర్మాత. (జ.1941)
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2005-10-28 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : మార్చి 29
మార్చి 28 - మార్చి 30 - ఫిబ్రవరి 28 (ఫిబ్రవరి 29) - ఏప్రిల్ 29 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |