అక్టోబర్ 24
Jump to navigation
Jump to search
అక్టోబర్ 24, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 297వ రోజు (లీపు సంవత్సరములో 298వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 68 రోజులు మిగిలినవి.
<< | అక్టోబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 | ||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1945: ఐక్యరాజ్య సమితి స్థాపన
- 1919: న్యూయార్క్ స్టాక్ ఎక్ఛేంజీ పతనమై మహా ఆర్థిక మాంద్యం ప్రారంభమైంది.
- 1964: జాంబియా స్వాతంత్ర్యం పొందింది.
జననాలు
[మార్చు]- 1927: పుల్లెల శ్రీరామచంద్రుడు, సంస్కృత పండితుడు. (మ.2015)
- 1930: చవ్వా చంద్రశేఖర్ రెడ్డి, చలనచిత్ర నిర్మాత, పారిశ్రామికవేత్త. (మ.2014)
- 1932: జి.ఎస్. వరదాచారి, సినీ విమర్శకుడు, పాత్రికేయుడు (మ. 2022)
- 1933: చామర్తి కనకయ్య, కనక్ ప్రవాసి అనే కలం పేరుతో తెలుగు సాహిత్య లోకానికి సుపరిచితుడు. (మ.2010)
- 1953: నర్రా విజయలక్ష్మి, అనేక పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక నాటకాల్లో పాత్రధారణ గావించారు, దూరదర్శన్, ఆకాశవాణిలో ఆర్టిస్ట్ గా పనిచేశారు.
- 1965: ఇయాన్ బిషప్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు .
- 1966: జరీనా, తమిళ, తెలుగు,మళయాల, నటి.
- 1966: నదియా, తమిళ, తెలుగు, మలయాళ,నటి .
- 1980 : కౌషికి చక్రబొర్తి, భారతీయ శాస్త్రీయ సంగీత గాత్ర కళాకారిణి.
- 1980: లైలా , హిందీ, తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ,చిత్రాల నటి.
మరణాలు
[మార్చు]- 1985: లాస్లో బైరొ, బాల్ పాయింట్ పెన్ ఆవిష్కర్త. (జ.1899)
- 1994: ఇస్మత్ చుగ్తాయ్, ఉర్దూ అభ్యుదయ రచయిత్రి. (జ.1915)
- 2010: చెరుకూరి లెనిన్, ధనుర్ విద్యా శిక్షకుడిగా చిన్న వయసులోనే పేరు తెచ్చుకున్నాడు.
- 2015: మాడా వెంకటేశ్వరరావు, తెలుగు నటుడు. (జ.1950)
- 2017: గిరిజాదేవి, సేనియా, బెనారస్ ఘరానాకు చెందిన ఒక భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత. (జ.1929)
- 2017: ఐ.వి.శశి , దక్షిణ భారత చలన చిత్ర దర్శకుడు(జ.1948).
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- 1945 - ఐక్యరాజ్యసమితి దినోత్సవం
- ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం.
- ఇండో - టిబెటియన్ సరిహద్దు దళాల అవతరణ దినోత్సవం.
- ప్రపంచ పోలియో దినోత్సవం.
బయటి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
- BBC: On This Day
- This Day in History Archived 2005-10-28 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 24
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
అక్టోబర్ 23 - అక్టోబర్ 25 - సెప్టెంబర్ 24 - నవంబర్ 24 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |