జాంబియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రిపబ్లిక్ ఆఫ్ జాంబియా
Flag of జాంబియా జాంబియా యొక్క చిహ్నం
నినాదం
"ఒకే జాంబియా, ఒకే దేశం"
జాతీయగీతం
Stand and Sing of Zambia, Proud and Free
జాంబియా యొక్క స్థానం
రాజధానిలుసాక
15°25′S 28°17′E / 15.417°S 28.283°E / -15.417; 28.283
Largest city లుసాకా
అధికార భాషలు ఆంగ్లము
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు న్యంజ, బెంబ, లుండ, టోంగ, లొజి, లువలె, కవొండె.
ప్రజానామము జాంబియన్
ప్రభుత్వం రిపబ్లిక్
 -  అధ్యక్షుడు రుపియబండ
 -  ఉపాధ్యక్షుడు జార్జ్ కుండ
స్వతంత్రము బ్రిటన్ దేశము నుండి 
 -  తేదీ 24 అక్టోబరు1964 
 -  జలాలు (%) 1
జనాభా
 -  2009 అంచనా 12,935,000[1] (71st)
 -  2000 జన గణన 9,885,591[2] 
జీడీపీ (PPP) 2009 అంచనా
 -  మొత్తం $18.454 billion[3] 
 -  తలసరి $1,541[3] 
జీడీపీ (nominal) 2009 అంచనా
 -  మొత్తం $13.000 billion[3] 
 -  తలసరి $1,086[3] 
Gini? (2002–03) 42.1 (medium
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) Increase 0.434 (low) (165th)
కరెన్సీ జాంబియన్ క్వాచా (ZMK)
కాలాంశం CAT (UTC+2)
 -  వేసవి (DST) not observed (UTC+2)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .zm
కాలింగ్ కోడ్ +260

రిపబ్లిక్ ఆఫ్ జాంబియా దక్షిణాఫ్రికా లోని ఒక దేశము. దీనికి సరిహద్దులుగా ఉత్తరాన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, టాంజానియా, తూర్పున మలవి, మొజాంబిక్, జింబాబ్వే, బోట్స్ వానా దక్షిణాన నమీబియా మరియు పడమర అంగోలా దేశాలు ఉన్నాయి. ఈ దేశ రాజధాని నగరము లుసాక, దేశ దక్షిణాగ్రమున ఉంది.ఆఫ్రికా ఖండములో మొబైల్ ఫోన్ లను తయారు చేస్తున్న ప్రథమ మరియు ఏకైక దేశము జాంబియా. దేశ జనాభాలో ఎక్కువ భాగము రాజధాని లుసాక మరియు వాయువ్య దిశలో ఉంది.

మూలాలు[మార్చు]

  1. అర్థిక మరియు సాంఘిక సంక్షేమ శాఖ జనాభా విభాగము. "ప్రపంచ జనాభా అవకాశాలు, పట్టిక A.1" (PDF). 2008 మలిముద్రణ. ఐక్యరాజ్యసమితి. Retrieved on 2009-03-12.
  2. కేంద్ర గణణ కార్యాలయము, జాంబియా ప్రభుత్వము. "జనసంఖ్య, పెరుగుదల మరియు మిశ్రమము" (PDF). Retrieved 2007-11-09.
  3. 3.0 3.1 3.2 3.3 "జాంబియా". అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ. Retrieved 2010-04-21.
"https://te.wikipedia.org/w/index.php?title=జాంబియా&oldid=1973738" నుండి వెలికితీశారు