రువాండా
Republic of Rwanda | ||||||
---|---|---|---|---|---|---|
|
||||||
నినాదము: "Ubumwe, Umurimo, Gukunda Igihugu" "Unity, Work, Patriotism" |
||||||
గీతం: [Rwanda nziza] error: {{lang}}: text has italic markup (help) Beautiful Rwanda |
||||||
Location of రువాండా (dark blue)
– in Africa (light blue & dark grey) |
||||||
రాజధాని మరియు అతిపెద్ద నగరము |
కిగాలీ | |||||
అధికార భాషలు | ||||||
ప్రజానామము |
|
|||||
ప్రభుత్వం | ఏకకేంద్రక అర్ధ-అధ్యక్షతరహా గణతంత్రరాజ్యము | |||||
- | అధ్యక్షుడు | Paul Kagame | ||||
- | ప్రధాన మంత్రి | Anastase Murekezi | ||||
శాసనసభ | పార్లమెంటు | |||||
- | ఎగువ సభ | సెనేట్ | ||||
- | దిగువ సభ | ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ | ||||
స్వాతంత్య్రం | ||||||
- | బెల్జియం నుండి | 1 జూలై 1962 | ||||
ప్రాంతం | ||||||
- | Total | 26 km2 (145th) 10 sq mi |
||||
- | Water (%) | 5.3 | ||||
జనాభా | ||||||
- | 2015 estimate | 11,262,564[1] (76th) | ||||
- | 2012 census | 10,515,973[2] | ||||
- | Density | 445[1]/km2 (29th) 1,153/sq mi |
||||
GDP (PPP) | 2017 estimate | |||||
- | Total | $24.717 billion[3] | ||||
- | Per capita | $2,090[3] | ||||
GDP (nominal) | 2017 estimate | |||||
- | Total | $8.918 billion[3] | ||||
- | Per capita | $754[3] | ||||
Gini (2010) | 51.3[4] high |
|||||
HDI (2015) | ![]() low · 159th |
|||||
ద్రవ్యం | రువాండా ఫ్రాంక్ (RWF ) |
|||||
Time zone | CAT (UTC+2) | |||||
Drives on the | right | |||||
Calling code | +250 | |||||
Internet TLD | .rw |
రువాండా ఆఫ్రికా ఖండానికి చెందిన ఒకదేశము. ఉగాండా, టాంజానియా, బురుండీ, కాంగో దేశాలు దీనికి సరిహద్దు దేశాలు.ఈ దేశం భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నా కొంచెం ఎత్తైన ప్రాంతంలో ఉండడం చేత ఇక్కడి వాతావరణం చల్లగానే ఉంటుంది. 1994లో మారణ కాండ ఫలితంగా ఈ దేశం అంతర్జాతీయంగా ప్రచారంలోకి వచ్చింది.
1994లో చెలరేగిన జాతుల వైరానికి బలైపోయిన వారిలో ఎక్కువ శాతం మగవాళ్లే. దాంతో ఆ దేశ జనాభాలో స్త్రీల శాతం 70కి పెరిగింది. దేశాన్ని అన్నివిధాలుగా ముందుకు నడిపించాల్సిన భారం స్త్రీలపై పడింది. 2003 లో నూతన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఆ దేశ చట్ట సభలతోపాటు దేశ క్యాబినెట్‌లో కూడా 30 శాతం పదవులు మహిళలకి కేటాయించారు. మహిళలకి రిజర్వేషన్ 2008లో జరిగిన ఎన్నికల్లో వచ్చింది. 30 శాతం స్త్రీలు రిజర్వేషన్ ద్వారా ఎన్నికైతే, మరో 26 శాతం మంది రిజర్వేషన్ లేకుండానే ఎన్నికయ్యారు. వెరసి చట్ట సభలో వారి శాతం 56 అయ్యింది. పార్లమెంటులో స్త్రీలు మెజారిటీ సంఖ్యలో ఉన్న ఏకైక దేశంగా రువాండా చరిత్రకెక్కింది.
విద్య[మార్చు]
రువాండా ప్రభుత్వం నిర్వహించే పాఠశాలల్లో తొమ్మిది సంవత్సరాలు ఉచితంగా విద్యను బోధిస్తారు.కానీ ఇప్పటికీ చాలామంది పిల్లలు యూనిఫాం, పుస్తకాలు లాంటివి కొనలేక, ఇళ్ళలో పని చేసుకుంటూ పాఠశాలకు దూరంగానే ఉండిపోతున్నారు.
- ↑ 1.0 1.1 National Institute of Statistics of Rwanda 2015.
- ↑ National Institute of Statistics of Rwanda 2014, p. 3.
- ↑ 3.0 3.1 3.2 3.3 IMF (II) 2017.
- ↑ World Bank (XII).
- ↑ "2016 Human Development Report" (PDF). United Nations Development Programme. 2016. Retrieved 21 March 2017.