ఇంటర్నెట్ అత్యున్నత స్థాయి డొమైన్ల జాబితా
స్వరూపం
(Country code top-level domain నుండి దారిమార్పు చెందింది)
వివిధ దేశాల ఇంటర్నెట్ అత్యుత్తమ స్థాయి డొమెయిన్ జాబితా (List of currently existing Internet Top-level domains -(TLDs) ఇక్కడ ఇవ్వబడింది.
iTLD | ఎంటైటీ (యాజమాన్యం) | పీఠికలు | |
---|---|---|---|
.arpa | చిరునామా, రూటింగ్ పారామీటర్ ప్రాంతం | ఇది ఇంటర్నెట్ మౌలిక సదుపాయాల అవసరాలకు వాడే TLD. | |
.root | అందుబాటులో లేదు | రూట్ జోన్ లోడ్ ను చూపెట్టుటకు Diagnostic marker ట్రంకేట్ చేయబడలేదు. | |
gTLD | ఎంటైటీ (యాజమాన్యం) | పీఠికలు | |
.aero | విమాన యాన సంస్థలకు | దీని అభ్యర్తిత్వాన్ని తగు తనిఖీలు వుంటాయి. విమానయాన సంబంధ యాజమాన్యాలు నమోదు చేసుకోవచ్చు. | |
.asia | అసియా-పసిఫిక్ ప్రాంతానికి | ఈ TLD కంపెనీలకు, సంస్థలకు, వ్యక్తులకు ప్రాంతాల ఆధారంగా ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ ప్రాంతాలలో నివసించేవారికి కేటాయించబడింది. | |
.biz | వ్యాపార నిమిత్తం | ఇదొక ఓపెన్ TLD; ఏ వ్యక్తి అయినా ఏ ప్రాంతమైనా దీనిలో నమోదు చేసుకోవచ్చు; కాని, డొమైన్ చార్టర్ కు అనుగుణంగా లేకపోతే మాత్రం, తరువాత వీటి నమోదులు చాలెంజ్ చేయబడుతాయి. | |
.cat | కటలాన్ భాషకు | కాటలాన్ సంస్కృతి లేదా కాటలాన్ భాషకు సంబంధించి, వెబ్సైట్ ల కొరకు TLD. | |
.com | వాణిజయా అవుసరాలకు | ఇదొక ఓపెన్ TLD; ఏ వ్యక్తి అయినా ఏ ప్రాంతమైనా దీనిలో నమోదు చేసుకోవచ్చు. | |
.coop | సహకార సంస్థలకు | రాక్డేల్ సూత్రాల ప్రకారం, .coop TLD సహకారాలకు పరిమితం చేయబడింది. | |
.edu | విద్యా సంస్థలకు | .edu TLD అమెరికన్ విద్యాసంస్థలకు పరిమితం చేయబడింది. ఉదా: 2 - 4 సంవత్సరాల కళాశాలలు, విశ్వవిద్యాలయాలు. | |
.gov | ప్రభుత్వానికి | .gov TLD అ.సం.రా. ప్రభుత్వ ఏజెన్సీలకు పరిమితం చేయబడింది. (సాధారణంగా ఫెడరల్-స్థాయి). | |
.info | సమాచార నిమిత్తం | ఇదొక ఓపెన్ TLD; ఏ వ్యక్తి అయినా ఏ ప్రాంతమైనా దీనిలో నమోదు చేసుకోవచ్చు. | |
.int | అంతర్జాతీయ సంస్థలకు | .int TLD సంస్థలకు, కార్యాలయాలకు, కార్యక్రమాలకు కేటాయింపబడింది. ఈ కార్యక్రమాలు రెండు లేక అంతకన్నా ఎక్కువ దేశాల మధ్య వుంటాయి కావున చాలా పకడ్బందీ వుంటుంది. | |
.jobs | కంపెనీలకు | .jobs TLD కంపెనీల కొరకు డిజైన్ చేయబడింది. దీని ఉద్దేశం కంపెనీ ఉద్యోగప్రకటనల కొరకు పరిమితం చేయబడింది. ప్రస్తుతం, "company.jobs" డొమైన్ యాజమాన్యాలు థర్డ్ పార్టీ యాజమాన్యాల ఉద్యోగాలను పోస్ట్ చేసే అవకాశాలు లేవు. | |
.mil | అమెరికా మిలిటరీ | .mil TLD అమెరికన్ మిలిటరీ కొరకు పరిమితం చేయబడింది. | |
.mobi | మొబైల్ ఉపకరణాలకు | మొబైల్-సంయోజిత సైట్ల కొరకు ఉపయోంచవలెను. | |
.museum | సంగ్రహాలయాలకు | ఇదో అధికారితాపూర్ణ సంగ్రహాలయంగా చూపించవలెను. | |
.name | వ్యక్తుల పేర్లతో | ఇదొక ఓపెన్ TLD; ఏ వ్యక్తి అయినా ఏ ప్రాంతమైనా దీనిలో నమోదు చేసుకోవచ్చు; కానీ, ఈ నమోదులు తరువాత ప్రశ్నింపబడవచ్చును. ఒకవేళ యజమాని వ్యక్తి కానిచో నమోదు చాలెంజ్ చేయబడవచ్చును. | |
.net | నెట్వర్క్ | ఇదొక ఓపెన్ TLD; ఏ వ్యక్తి అయినా ఏ ప్రాంతమైనా దీనిలో నమోదు చేసుకోవచ్చు. | |
.org | సంస్థ | ఇదొక ఓపెన్ TLD; ఏ వ్యక్తి అయినా ఏ ప్రాంతమైనా దీనిలో నమోదు చేసుకోవచ్చు. | |
.pro | వృత్తి పరంగా | ప్రస్తుతం, .pro టి.ఎల్.డి., లైసెన్సులు కలిగిన వైద్యులు, అటార్నీలు,, సర్టిఫికేట్లు కలిగిన అకౌంటెంట్లకు మాత్రం రిజర్వు చేయబడింది. ఒక ఉద్యోగి (professional) .pro డొమైన్లో రిజిస్టరు చేసుకోవాలనుకుంటే, తమ క్రిడెన్షియల్స్ ను రిజిస్ట్రార్ కు సమర్పించాలి. | |
.tel | ఇంటర్నెట్ కమ్యూనికేషన్ అవసరాలకు | ||
.travel | ప్రయాణ, పర్యాటక సంస్థల నిమిత్తం | యాత్రా సంబంధ ఎంటైటీ, దీనికి తగు తనిఖీలు అవసరమౌతాయి. | |
ccTLD | దేశం/ఆధారిత భాగం/ప్రాంతం | నోట్లు | |
.ac | అసెన్షన్ దీవులు | ||
.ad | అండొర్రా | ||
.ae | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | ||
.af | ఆఫ్ఘనిస్తాన్ | ||
.ag | ఆంటిగువా & బార్బుడా | ||
.ai | అంగ్విల్లా | ||
.al | అల్బేనియా | ||
.am | అర్మీనియా | ||
.an | నెదర్లాండ్స్ యాంటిలిస్ | ||
.ao | అంగోలా | ||
.aq | అంటార్కిటికా | అంటార్కిటిక్ ఒడంబడిక ప్రకారం | |
.ar | అర్జెంటీనా | ||
.as | అమెరికన్ సమోవా | ||
.at | ఆస్ట్రియా | ||
.au | ఆస్ట్రేలియా | ఆష్మోర్ & కార్టియెర్ దీవులు, కోరల్ సీ దీవులు కలిపి | |
.aw | అరుబా | ||
.ax | ఆలాండ్ | ||
.az | అజర్బైజాన్ | ||
.ba | బోస్నియా & హెర్జ్గొవీనియా | ||
.bb | బార్బడోస్ | ||
.bd | బంగ్లాదేశ్ | ||
.be | బెల్జియం | ||
.bf | బర్కీనా ఫాసో | ||
.bg | బల్గేరియా | ||
.bh | బహ్రయిన్ | ||
.bi | బురుండి | ||
.bj | బెనిన్ | ||
.bm | బెర్ముడా | ||
.bn | బ్రూనే | ||
.bo | బొలీవియా | ||
.br | బ్రెజిల్ | ||
.bs | బహామాస్ | ||
.bt | భూటాన్ | ||
.bv | బూవెట్ దీవి | ప్రస్తుతం వాడడం లేదు (నార్వే ఆధారిత; చూడండి .no) | |
.bw | బోత్సువానా | ||
.by | బెలారస్ | ||
.bz | బెలిజ్ | ||
.ca | కెనడా | ||
.cc | కోకోస్ (కీలింగ్) దీవులు | ||
.cd | కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ | పాత పేరు జైర్ | |
.cf | సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ | ||
.cg | కాంగో రిపబ్లిక్ | ||
.ch | స్విట్జర్లాండ్ (Confoederatio Helvetica) | ||
.ci | ఐవరీ కోస్ట్ | ||
.ck | కుక్ దీవులు | ||
.cl | చిలీ | ||
.cm | కామెరూన్ | ||
.cn | చైనా | చైనా ప్రధాన భూభాగం మాత్రం: హాంగ్కాంగ్,మకావొ లకు విడి విడిగా డొమెయిన్లు ఉన్నాయి. | |
.co | కొలంబియా | ||
.cr | కోస్టారీకా | ||
.cu | క్యూబా | ||
.cv | కేప్ వర్డి | ||
.cx | క్రిస్టమస్ దీవులు | ||
.cy | సైప్రస్ | ||
.cz | చెక్ రిపబ్లిక్ | ||
.de | జర్మనీ (Deutschland) | ||
.dj | జిబౌటి నగరం | ||
.dk | డెన్మార్క్ | ||
.dm | డొమినికా కామన్వెల్త్ | ||
.do | డొమినికన్ రిపబ్లిక్ | ||
.dz | అల్జీరియా (Dzayer) | ప్రైవేటు వినియోగానికి అనుమతి లేదు | |
.ec | ఈక్వడార్ | ||
.ee | ఎస్టోనియా | ||
.eg | ఈజిప్ట్ | ||
.er | ఎరిట్రియా | ||
.es | స్పెయిన్ (España) | ||
.et | ఇథియోపియా | ||
.eu | యూరోపియన్ యూనియన్ | యూరోపియన్ యూనియన్లోని వ్యక్తులకు, సంస్థలకు మాత్రం. | |
.fi | ఫిన్లాండ్ | ||
.fj | ఫిజీ | ||
.fk | ఫాక్లాండ్ దీవులు | ||
.fm | మైక్రొనీషియా | మైక్రోనేషియాకు ఆవల గల రేడియో సంబంధ వెబ్సైట్ ల కొరకు | |
.fo | ఫారో దీవులు | ||
.fr | ఫ్రాన్స్ | కేవలం ఫ్రాన్సులో ఉన్న వారికి, సంస్థలకు. | |
.ga | గబాన్ | ||
.gb | గ్రేట్ బ్రిటన్ | ఎక్కువగా వాడడం లేదు; .uk అనేది యునైటెడ్ కింగ్డంకు వాడుతారు | |
.gd | గ్రెనడా | ||
.ge | జార్జియా (దేశం) | ||
.gf | ఫ్రెంచ్ గయానా | ||
.gg | గ్వెర్నిసీ | ||
.gh | ఘనా | ||
.gi | జిబ్రాల్టర్ | ||
.gl | గ్రీన్లాండ్ | ||
.gm | గాంబియా | ||
.gn | గినియా | ||
.gp | గ్వాడలోప్ | ||
.gq | ఈక్వటోరియల్ గునియా | ||
.gr | గ్రీస్ | ||
.gs | దక్షిణ జార్జియా & దక్షిణ శాండ్విచ్ దీవులు | ||
.gt | గ్వాటెమాలా | ||
.gu | గ్వామ్ | ||
.gw | గినియా-బిస్సావు | ||
.gy | గయానా | ||
.hk | హాంగ్కాంగ్ | (పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా). | |
.hm | హెర్డ్, మెక్డొనాల్డ్ దీవులు | ||
.hn | హోండూరస్ | ||
.hr | క్రొయేషియా (Hrvatska) | ||
.ht | హైతీ | ||
.hu | హంగేరీ | ||
.id | ఇండొనీషియా | ||
.ie | ఐర్లాండ్ (Éire) | ||
.il | ఇస్రాయెల్ | ||
.im | ఐల్ ఆఫ్ మాన్ | ||
.in | భారత దేశం | IN నమోదులు (Registry)గా ఏప్రిల్ 2005 నుండి నమోదు కాబడుచున్నది. వీటిని తప్పించి: gov.in, mil.in, ac.in, edu.in, res.in | |
.io | బ్రిటిష్ హిందూమహాసముద్ర భూభాగం | ||
.iq | ఇరాక్ | ||
.ir | ఇరాన్ | ||
.is | ఐస్లాండ్ (Ísland) | ||
.it | ఇటలీ | యూరోపియన్ యూనియన్ వ్యక్తులకు, సంస్థలకు మాత్రం | |
.je | జెర్సీ బాలివిక్ | ||
.jm | జమైకా | ||
.jo | జోర్డాన్ | ||
.jp | జపాన్ | ||
.ke | కెన్యా | ||
.kg | కిర్గిజిస్తాన్ | ||
.kh | కంబోడియా (Khmer) | ||
.ki | కిరిబాతి | ||
.km | కొమొరోస్ | ||
.kn | సెయింట్ కిట్స్ & నెవిస్ | ||
.kr | దక్షిణ కొరియా | ||
.kw | కువైట్ | ||
.ky | కేమెన్ దీవులు | ||
.kz | కజకస్తాన్ | ||
.la | లావోస్ | ఇప్పటి వరకు లాస్ ఏంజిలెస్కు వాడుతున్నారు. | |
.lb | లెబనాన్ | ||
.lc | సెయింట్ లూసియా | ||
.li | లైకెస్టీన్ | ||
.lk | శ్రీలంక | ||
.lr | లైబీరియా | ||
.ls | లెసోతో | ||
.lt | లిథువేనియా | ||
.lu | లక్సెంబోర్గ్ నగరం | ||
.lv | లాత్వియా | ||
.ly | లిబియా | ||
.ma | మొరాకో | ||
.mc | మొనాకో | ||
.md | మోల్డోవా | ||
.mg | మడగాస్కర్ | ||
.mh | మార్షల్ దీవులు | ||
.mk | ఉత్తర మేసిడోనియా | ||
.ml | మాలి | ||
.mm | మయన్మార్ | ||
.mn | మంగోలియా | ||
.mo | మకావొ | (పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా). | |
.mp | ఉత్తర మెరియానా దీవులు | ||
.mq | మార్టినిక్ | ||
.mr | మారిటేనియా | ||
.ms | మాంట్సెరాట్ | ||
.mt | మాల్టా | ||
.mu | మారిషస్ | ||
.mv | మాల్దీవులు | ||
.mw | మలావి | ||
.mx | మెక్సికో | ||
.my | మలేషియా | ||
.mz | మొజాంబిక్ | ||
.na | నమీబియా | ||
.nc | న్యూ కాలెడోనియా | ||
.ne | నైజర్ | ||
.nf | నార్ఫోక్ దీవులు | ||
.ng | నైజీరియా | ||
.ni | నికారాగ్వా | ||
.nl | నెదర్లాండ్స్ | ||
.no | నార్వే | నార్వేలో రిజిస్టర్ అయిన కంపెనీలకు మాత్రం. | |
.np | నేపాల్ | ||
.nr | నౌరూ | ||
.nu | నియూ | స్కాండినేవియా, డచ్ వెబ్సైట్ల కొరకు ఉపయోగిస్తారు, కారణం ఆ భాషలలో 'nu' అనగా 'now'. | |
.nz | న్యూజిలాండ్ | ||
.om | ఒమన్ | ||
.pa | పనామా | ||
.pe | పెరూ | ||
.pf | ఫ్రెంచ్ పోలినీసియా | క్లిప్పర్టన్ దీవి కలిపి | |
.pg | పాపువా న్యూగినియా | ||
.ph | ఫిలిప్పీన్స్ | ||
.pk | పాకిస్తాన్ | ||
.pl | పోలండ్ | ||
.pm | సెయింట్ పియెర్ & మికెలాన్ | ||
.pn | పిట్కెయిర్న్ దీవులు | ||
.pr | పోర్టోరికో | ||
.ps | పాలస్తీనా భూభాగాలు | పాలస్తీనా అధీనంలో ఉన్న వెస్ట్ బాంక్, గాజా స్ట్రిప్ | |
.pt | పోర్చుగల్ | కేవలం పోర్చుగీసు యందు రిజిస్టరు కాబడిన బ్రాండ్లకు, కంపెనీలకు | |
.pw | పలావు | ||
.py | పరాగ్వే | ||
.qa | కతర్ | ||
.re | రియూనియన్ | ||
.ro | రొమేనియా | ||
.ru | రష్యా | ||
.rw | రవాండా | ||
.sa | సౌదీ అరేబియా | ||
.sb | సొలొమన్ దీవులు | ||
.sc | సీషెల్లిస్ | ||
.sd | సూడాన్ | ||
.se | స్వీడన్ | ||
.sg | సింగపూర్ | ||
.sh | సెయింట్ హెలినా | ||
.si | స్లొవేనియా | ||
.sj | స్వాల్బార్డ్, జాన్ మేయెన్ దీవులు | ఉపయోగంలో లేదు (నార్వేకు చెందిన ఆధారితాలు; చూడుము .no) | |
.sk | స్లొవేకియా | ||
.sl | సియెర్రా లియోన్ | ||
.sm | శాన్ మారినో నగరం | ||
.sn | సెనెగల్ | ||
.so | సోమాలియా | ||
.sr | సురినామ్ | ||
.st | సావొటోమ్ & ప్రిన్సిపె | ||
.su | పాత సోవియట్ యూనియన్ | ఇంకా వినియోగంలో ఉంది. | |
.sv | ఎల్ సాల్వడోర్ | ||
.sy | సిరియా | ||
.sz | స్వాజిలాండ్ | ||
.tc | టర్క్స్ & కైకోస్ దీవులు | ||
.td | చాద్ | ||
.tf | దక్షిణ ప్రాన్స్, అంటార్కిటిక్ ద్వీపాలు | ||
.tg | టోగో | ||
.th | థాయిలాండ్ | ||
.tj | తజకిస్తాన్ | ||
.tk | టోకెలావ్ దీవులు | ప్రజల సేవా ఉపయోగాలకు ఉచిత డొమైన్ గా కూడా ఉపయోగంలో ఉంది. | |
.tl | తూర్పు తైమూర్ | పాత కోడ్ .tp ఇంకనూ ఉపయోగంలో ఉంది. | |
.tm | తుర్కమేనిస్తాన్ | ||
.tn | టునీషియా | ||
.to | టోంగా | ||
.tp | తూర్పు తైమూర్ | ISO కోడ్ TLకు మార్చబడినది; .tl ప్రస్తుతం, .tp ఇంకనూ ఉపయోగబడుచున్నది | |
.tr | టర్కీ | ||
.tt | ట్రినిడాడ్ & టొబాగో | ||
.tv | తువాలు | టెలివిజన్ ప్రసారాలకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ప్రకటనల నిమిత్తం కూడా అమ్ముడు బోతున్నది. | |
.tw | తైవాన్, చైనా రిపబ్లిక్ (తైవాన్) | చైనా రిపబ్లిక్ ( తైవాన్) రిపబ్లిక్కులైన తైవాన్, పెంఘూ, కిన్మెన్,, మత్సు లకు ఉపయోగిస్తున్నారు. | |
.tz | టాంజానియా | ||
.ua | ఉక్రెయిన్ | ||
.ug | ఉగాండా | ||
.uk | యునైటెడ్ కింగ్డమ్ | ||
.um | అ.సం.రా. చిన్న దూరపు దీవులు | ||
.us | అమెరికా సంయుక్త రాష్ట్రాలు | సాధారణంగా అమెరికా (U.S. State), ప్రాదేశిక ప్రభుత్వాలు .gov TLD లకు బదులుగా ఉపయోగిస్తున్నారు | |
.uy | ఉరుగ్వే | ||
.uz | ఉజ్బెకిస్తాన్ | ||
.va | వాటికన్ నగరం | ||
.vc | సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ | ||
.ve | వెనిజులా | ||
.vg | బ్రిటిష్ వర్జిన్ దీవులు | ||
.vi | వర్జిన్ దీవులు(అ.సం.రా) | ||
.vn | వియత్నాం | ||
.vu | వనువాటు | ||
.wf | వల్లిస్ & ఫుటునా దీవులు | ||
.ws | సమోవా | పూర్వపు పశ్చిమ సమోఆ | |
.ye | యెమెన్ | ||
.yt | మాయొట్టి | ||
.yu | యుగొస్లావియా | ప్రస్తుతం సెర్బియా, మాంటినిగ్రో కొరకు ఉపయోగబడుచున్నది | |
.za | దక్షిణ ఆఫ్రికా (Zuid-Afrika) | ||
.zm | జాంబియా | ||
.zw | జింబాబ్వే |
ఇవి కూడా చూడండి
[మార్చు]- Commerical or .com in website Archived 2021-07-28 at the Wayback Machine
- దేశాల జాబితాల జాబితా
- దేశాల జాబితా – ISO 3166-1 కోడ్