అజర్‌బైజాన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ పేజీ ప్రపంచ దేశాల ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది.
మొలక స్థాయిలోని ఈ వ్యాసములో కొన్ని అనువదింవలసిన భాగాలు లేదా మూస ఉండవచ్చు.
దయచేసి ఇక్కడున్న సమాచారాన్ని అనువదించి లేదా ఇదే విషయముపై ఆంగ్ల వికీలోని వ్యాసము నుండి సమాచారాన్ని అనువదించి ఈ ప్రాజెక్టుకు తోడ్పడగలరు
Azərbaycan Respublikası
రిపబ్లిక్ ఆఫ్ అజర్‌బైజాన్
Flag of అజర్‌బైజాన్ అజర్‌బైజాన్ యొక్క చిహ్నం
నినాదం
Bir kərə yüksələn bayraq, bir daha enməz!
The flag once raised will never fall!
జాతీయగీతం
అజర్‌బైకాన్ రెస్‌పబ్లికాసినీన్ దోవ్‌లెత్ హిమ్ని
(March of Azerbaijan)

అజర్‌బైజాన్ యొక్క స్థానం
రాజధాని బాకు
40°22′N, 49°53′E
Largest city రాజధాని
అధికార భాషలు అజర్‌బైజాని
ప్రజానామము అజర్‌బైజానీ
ప్రభుత్వం గణతంత్రం
 -  రాష్ట్రపతి ఇల్హామ్ అలియేవ్
 -  ప్రధానమంత్రి అర్తూర్ రసీజాదే
స్వతంత్రం సోవియట్ యూనియన్ నుండి 
 -  ప్రకటించుకున్నది ఆగస్టు 30 1991 
 -  సంపూర్ణమైనది డిసెంబరు 25 1991 
విస్తీర్ణం
 -  మొత్తం 86,600 కి.మీ² (114వ)
33,436 చ.మై 
 -  జలాలు (%) 1,6%
జనాభా
 -  ఏప్రిల్, 2011 అంచనా 9,165,000[1] (92వ)
 -  జన సాంద్రత 106 /కి.మీ² (89వ)
274 /చ.మై
జీడీపీ (PPP) 2011 అంచనా
 -  మొత్తం $94.318 బిలియన్లు[2] (86వ)
 -  తలసరి $10,340[2] (97వ)
Gini? (2001) 36.5 (54వ)
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) Increase 0.736 (medium) (99వ)
కరెన్సీ మనాత్ (AZN)
కాలాంశం (UTC+4)
 -  వేసవి (DST)  (UTC+5)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .az
కాలింగ్ కోడ్ +994

అజర్‌బైజాన్ (ఆంగ్లం : Azerbaijan) అధికారికనామం రిపబ్లిక్ ఆఫ్ అజర్‌బైజాన్ దక్షిణ కాకసస్ ప్రాంతంలోని అతి పెద్ద దేశము మరియు అత్యధిక జనాభాగల దేశము. ఇది పాక్షికంగా తూర్పు యూరప్ లోనూ మరియు పాక్షికంగా పశ్చిమ ఆసియా లోనూ వున్నది. దీని సరిహద్దులలో తూర్పున కాస్పియన్ సముద్రం, దక్షిణాన ఇరాన్, పశ్చిమాన ఆర్మేనియా, వాయువ్యాన జార్జియా, ఉత్తరాన రష్యా కలిగివున్నది. ఈ దేశానికి చెందిన అనేక దీవులు కాస్పియన్ సముద్రం లో గలవు.

మూలాలు[మార్చు]