Jump to content

అలీనోద్యమం

వికీపీడియా నుండి
(అలీన ఉద్యమం నుండి దారిమార్పు చెందింది)
ప్రపంచంలోని అలీన దేశాలు.

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో రెండు బలీయమైన సైనిక కూటములు (అమెరికా, సోవియట్ రష్యా) ఏర్పడ్డాయి. ఇవి వర్ధమాన దేశాలపై తమ తమ కూటములలో చేరాలని ఒత్తిడి చెయ్యడంతో ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితి నెలకొన్నది. ఈ ఒత్తిడులకు లొంగకుండా అభివృద్ధి చెందుతున్న, చిన్న దేశాల సమైక్య స్వరంగా అలీనోద్యమం (Non-Aligned Movement) ఆవిర్భవించింది.

సమావేశాలు

[మార్చు]

అలీన దేశాల శిఖరాగ్ర సమావేశాలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. దీనిలో ఆయా దేశాల అధికార ప్రతినిధులు పాల్గొని విస్తృతంగా చర్చించి సమస్యలను పరిష్కరించుకుంటారు.[1]

దస్త్రం:NAM Identificador.jpg
Logo of the Sharm El Sheikh Summit, 2009
  1. బెల్ గ్రేడ్, యుగోస్లేవియా - September 1–6, 1961
  2. కైరో, ఈజిప్టు - October 5–10, 1964
  3. లుసాకా, జాంబియా - September 8–10, 1970
  4. Algeria అల్జియర్స్, September 5–9, 1973
  5. కొలంబో, శ్రీలంక August 16–19, 1976
  6. హవానా, క్యూబా - September 3–9, 1979
  7. భారతదేశం న్యూఢిల్లీ, భారతదేశం - March 7–12, 1983
  8. మూస:Country data ZWE హరారే, September 1–6, 1986
  9. బెల్ గ్రేడ్, యుగోస్లేవియా - September 4–7, 1989
  10. జకార్తా, ఇండోనేషియా - September 1–6, 1992
  11. కొలంబియా Cartagena de Indias, October 18–20, 1995
  12. డర్బన్, దక్షిణ ఆఫ్రికా - September 2–3, 1998
  13. కౌలాలంపూర్, మలేషియా - February 20–25, 2003
  14. హవానా, క్యూబా - September 15–16, 2006
  15. Sharm El Sheikh, ఈజిప్టు - July 11–16, 2009
  16. బాలి, ఇండోనేషియా - May 23-27, 2011
  17. సెర్బియా బెల్ గ్రేడ్, September 1-7, 2011[2]

1955 లో ఇండోనేషియాలోని బాండుంగ్ లో జరిగిన ఆసియా దేశాల మహాసభలో నెహ్రూ ప్రతిపాదించిన పంచశీల సూత్రాలను ఆమోదించారు. తర్వాత 1956 లో యుగోస్లేవియాలో జరిగిన సమావేశంలో నెహ్రూ, ఈజిప్టు అధ్యక్షుడు నాసర్, యుగోస్లేవియా అధ్యక్షుడు టిటో ఈ అలీనోద్యమాన్ని రూపకల్పన చేశారు.[3]

ప్రస్తుత సభ్యులు

[మార్చు]

అలీనోద్యమంలోని ప్రస్తుత సభ్యులు[4]

మూలాలు

[మార్చు]
  1. XV Summit of the Non-Aligned Movement, Sharm El Sheikh, 11-16 July 2009: Previous Summits Archived 2011-10-08 at the Wayback Machine
  2. NAM meeting on 5-6 September in Belgrade
  3. బుడ్డిగ సుబ్బరాయన్ (1990). బాలల విజ్ఞాన సర్వస్వము - సంస్కృతి విభాగం.
  4. "NAM Members & Observers" Archived 2014-02-08 at the Wayback Machine. 16th Summit of the Non-Aligned Movement, Tehran, 26–31 August 2012. Retrieved 24 August 2012.