పాలస్తీనా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
السلطة الوطنية الفلسطينية
అస్-సల్త అల్-వతనియ్య అల్-ఫలస్తీనియ్య
పాలస్తీనా జాతీయ అధికారం
Flag of పాలస్తీనా పాలస్తీనా యొక్క కోట్ ఆఫ్ ఆర్మ్స్
జాతీయగీతం
బలాది
పాలస్తీనా యొక్క స్థానం
రాజధాని
(మరియు అతిపెద్ద నగరం)
జెరూసలెం
అధికార భాషలు అరబ్బీ, ఇంగ్లీషు
ప్రభుత్వం
 -  అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్
 -  ప్రధానమంత్రి సలాం ఫయాజ్
స్థాపన
 -  స్థాపితము 1994 
జనాభా
 -  2008 అంచనా 4.017.000 (128th)
జీడీపీ (PPP) 2005 అంచనా
 -  మొత్తం $5.550 బిలియన్లు (-)
 -  తలసరి వెస్ట్ బ్యాంక్ $1,500[1] (-)
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) Decrease 0.731 (medium) (106వది)
కరెన్సీ ఇస్రాయెలీ కొత్త షెకెల్
జోర్డానియన్ దీనార్a
(JOD, ILS)
కాలాంశం   (UTC+2)
 -  వేసవి (DST)   (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .ps
కాలింగ్ కోడ్ +970
a en:West Bank మాత్రమే.
b Not officially assigned.

పాలస్తీనా లేదా పాలస్తీనా జాతీయ ప్రభుత్వము (The Palestinian National Authority) (PNA or PA; అరబ్బీ :السلطة الوطنية الفلسطينية ) అస్-సుల్తా అల్-వతనియ్య అల్-ఫలస్తీనియ్యా) గాజా పట్టీ మరియు పశ్చిమ తీరపు ప్రాంతంలో ఏర్పాటు చేయబడ్డ 'పాలస్తీనా' ప్రజల ప్రభుత్వం.

పాలస్తీనా గురించి[మార్చు]

మధ్యధరా సముద్రం తీరాన 360 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో 15 లక్షల మంది జనాభాతో కిక్కిరిసిపో యి వుండే పాలస్తీనియన్ భూభాగం గాజా .పాలస్తీనాలో ఇజ్రాయిల్ పాలకులు గాజాను నిరంతరం దిగ్బంధానికి గురిచేస్తూ వచ్చారు. విద్యుత్తు, నీటి సరఫరా నిలిపివేశారు. ఆహారం మందులు అందకుండా చేశారు. ఆ ప్రాంతంలోకి అంతర్జాతీయ మీడియా ప్రతినిధులను అనుమతించాలన్న తమ సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం వారు పాటించ లేదు.మహిళలు, బాలలతో సహా అమాయక పాలస్తీనియన్లు ఎందరో హతమారిపోతున్నారు. వారి గృహాలు, ఆస్పత్రులు, పాఠశాలలు, నేలమట్టమై పోయాయి. హమాస్‌కు ఉగ్రవాద నేప థ్యం ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల ద్వారానే గాజాలో అధికారంలోకి వచ్చింది.నాలుగు దశాబ్దాలకు పైగా ఆక్రమణలో గాజా ఉంది.'మున్ముందు మరింత బీభత్సం చోటుచేసుకోనుంది'. హిజ్బొల్లా లాగానే హమాస్ పూర్తిగా అదృశ్యమైపోతుందని ఇజ్రాయెల్ పాలకులు చెబుతున్నారు.హమాస్, ఫతాల మధ్య స్నేహం లేదు.మరో పాలస్తీనియన్ భూభాగం వెస్ట్ బ్యాంక్ ఫతా పాలనలో ఉంది. 1993 ఓస్లో ఒప్పందాలలో రెండు పాలస్తీనా రాజ్యాల ఏర్పాటు ప్రతిపాదన ఉంది.అధ్యక్ష పదవినుంచి తాను వైదొలిగేలోగానే పాలస్తీనాలో రెండు రాజ్యాలు ఉనికిలోకి వస్తాయని' జార్జిబుష్ ప్రకటించారు.పాలస్తీనీయులకు మద్దతుగా భారత ప్రభుత్వం సహాయాన్నిప్రకటించింది. 7గ్ఫ్య్సు6ద్ఫ్గిహ్స్దాయ్స్గ్ఫ్జ్స్ద్న్య్గ్ఫ్బజ్క్స్ఫ్య్గ్జ్క్సద్ఫ్గియ్హ్సజ్క్ అమ్మైలుఅయ్గ్బ్ ఉఝ్ద్సియ జ్క్ల్న్ఫ్యగ్బొగ్జ్ఞ్ఫ్య్గ్బ్ఫ్ద్జ్జ్గ్రె

హద్దులు[మార్చు]

భౌగోళిక మరియు వాతావరణం[మార్చు]

ప్రావిన్సులు మరియు టెర్రెటెరీలు[మార్చు]

ప్రభుత్వము మరియు రాజకీయాలు[మార్చు]

చట్టం[మార్చు]

రాజధాని[మార్చు]

ముఖ్య పట్టణాలు[మార్చు]

== ఆర్థిక పరిస్థితి ==nill

విదేశాంగ విధానం మరియు మిలటరీ[మార్చు]

సంస్కృతి[మార్చు]

బాషలు[మార్చు]

అంతర్జాతీయంగా ఉన్న స్థానం[మార్చు]

వనరులు,సమాచార సేకరణ[మార్చు]

పాలస్తీనా పాలేస్తినియన్ నేషనల్ అథారిటీ-ఇంగ్లీష్ వికీపీడియా : లింక్
పాలస్తీనా ఇంగ్లీష్ వికీపీడియా : లింక్
పాలస్తీనా పాలేస్తినియన్ నేషనల్ అథారిటీ ఎం.ఎస్.ఎన్ ఎన్కార్టా : లింక్

లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

పాలస్తీనా ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లు

http://www.palestinecabinet.gov.ps/

ఇవీ చూడండి[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=పాలస్తీనా&oldid=2145867" నుండి వెలికితీశారు