ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది.
వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి.
ఫిలిప్పీన్స్ (అధికారికంగా ఫిలిప్పీన్స్ గణతంత్ర రాజ్యం) ఆగ్నేయాసియాలోని ఒక దేశం. దీని రాజధాని మనీలా. పశ్చిమ పసిఫిక్ సముద్రంలో అక్కడక్కడా ఉన్న 7107 దీవులు ఇందులో భాగం. ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాల్లో ఇది 12వ స్థానంలో ఉంది. జనాభా సుమారు 9 కోట్లు. ప్రపంచ దేశాల్లో అతిపెద్దవైన ఆర్థిక వ్యవస్థల్లో 46వ స్థానంలో ఉంది.
స్వాతంత్ర్యానికి మునుపు స్పెయిన్, మరియు అమెరికా వాసులకు వలస రాజ్యం గా ఉండేది. ఇస్లాం మతం, బౌద్ధ మతం, హిందూ మతం ప్రధానమైనవి.
Repúbliká ng̃ Pilipinas'
Republic of the Philippines
నినాదం Maka-Diyos, Makatao, Makakalikasan, at Makabayan
(English: "For God, People, Nature, and Country")