మెక్సికో

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Estados Unidos Mexicanos
సంయుక్త మెక్సికన్ రాష్ట్రాలు
Flag of మెక్సికో మెక్సికో యొక్క Coat of arms
జాతీయగీతం
en:Himno Nacional Mexicano
మెక్సికో జాతీయగీతం
మెక్సికో యొక్క స్థానం
రాజధాని మెక్సికో నగరం
19°03′N, 99°22′W
Largest city రాజధాని
en:National language/జాతీయ భాష లేదుస్పానిష్ భాష (en:de facto)1
ప్రజానామము Mexican
ప్రభుత్వం ఫెడరల్ రాష్ట్రపతి గణతంత్రం
 -  రాష్ట్రపతి en:Felipe Calderón
PAN పార్టీ
స్వాతంత్ర్యం స్పెయిన్ నుండి 
 -  ప్రకటింపబడినది సెప్టెంబరు 16 1810 
 -  గుర్తింపబడినది సెప్టెంబరు 27 1821 
 -  జలాలు (%) 2.5
జనాభా
 -  2007 అంచనా 108,700,891 (11th)
 -  2005 జన గణన 103,263,388 
జీడీపీ (PPP) 2006 అంచనా
 -  మొత్తం $1.149 ట్రిలియన్ (12వ)
 -  తలసరి $11,249 (63వ)
జీడీపీ (nominal) 2006 అంచనా
 -  మొత్తం $840.012 బిలియన్ (14వ)
 -  తలసరి $8,066 (55వ)
Gini? (2006) 47.3 (high
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) Increase 0.829 (high) (52వ)
కరెన్సీ en:Mexican peso/మెక్సికన్ పెసో (MXN)
కాలాంశం (UTC-8 to -6)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .mx
కాలింగ్ కోడ్ +52
1 See languages note (below):[1]
Archaeological sites of Chichén-Itzá, one of the New Seven Wonders.

మెక్సికో సంయుక్త రాష్ట్రాలు[2] లేదా సాధారణనామం మెక్సికో, ఇది ఉత్తర అమెరికాలోని ఒక ఫెడరల్ రాజ్యాంగ ప్రజాతంత్రం; దీనికి ఎల్లలు ఉత్తరాన అమెరికా సంయుక్త రాష్ట్రాలు, దక్షిణం మరియు పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం; ఆగ్నేయాన గౌతమాలా, బెలిజె, మరియు కరీబియన్ సముద్రం, మరియు తూర్పున మెక్సికో అఖాతం ఉన్నాయి.[3][4] దీనిలో 31 రాష్ట్రాలు మరియు ఒక ఫెడరల్ జిల్లా గలదు. దీని రాజధాని మెక్సికో నగరం, ఇది ప్రపంచములోని అత్యధిక జనసాంద్రతగల నగరాలలో ఒకటి.

ప్రి - కొలంబియన్ ఒల్మెక్, టాల్టెక్, టియోటిహుయాకన్, జెపోటెక్, మాయా మరియు అజ్టెక్ మొదలైన మెక్సికో పలు మెసొమెరికా నాగరికతలకు నిలయం. వీరికి మొదటి సారిగా యురేపియన్లతో సంబంధం ఏర్పడే వరకు ఈ నాగరికతలు ఇక్కడ విలసిల్లాయి. 1521లో స్పానిష్ సామ్రాజ్యం అజ్టెక్ ప్రాంతాన్ని ఆక్రమించి దానిని తమ వలసరాజ్యం చేసి దానికి వైశ్రాయిని పాలకునిగా నియమించి " న్యూ స్పెయిన్ " అని నామకరణం చేసారు. మూడు శతాబ్ధాల తరువాత ఈ ప్రాంతం మెక్సికో అయింది. 1821లో మెక్సికన్ స్వతంత్ర పోరాటం తరువాత దీనికి రాజ్యాంగపరమైన గుర్తింపు లభించింది. స్వాతంత్ర్యానంతర కాలంలో ఆర్థిక అస్థిరత మరియు రాజకీయ మార్పులు సంభవించాయి. మెక్సికన్ అమెరికన్ యుద్ధం (1846 - 1848) ఉత్తర సరిహద్దులో భౌగోళిక మార్పులు సంభవించాయి. మెక్సికన్ భూభాగంలో మూడవ వంతు అమెరికా వశం అయింది. పాస్ట్రీ యుద్ధం, ఫ్రాంకో - మెక్సికన్ యుద్ధం, రిఫాం యుద్ధం (అంతర్యుద్ధం) జరిగాయి. తరువాత 19 వ ఎంపరర్ ఆఫ్ మెక్సికో, మెక్సికో అధ్యక్షులు పాలన కొనసాగింది. 1910లో మెక్సికన్ తిరుగుబాటు తరువాత నియంతృత్వపాలన త్రోసివేయబడింది. మెక్సికో ఆర్థికరం ఉత్తర అమెరికా ఫ్రీ ట్రేడ్ వాణిజ్య విధానాల మీద ఆధారపడి ఉంటుంది.[5][6]" ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో - ఆపరేషన్ అండ్ డెవెలెప్మెంటు " సభ్యత్వం పొందిన లాటిన్ అమెరికన్ దేశాలలో మెక్సికో ప్రథమ స్థానంలో (1994లో చేరింది) ఉంది.వరల్డ్ బ్యాంక్ మెక్సికోను అప్పర్ మిడిల్ ఇంకం కంట్రీ [7] మరియు కొత్తగా పారిశ్రామీకరణ చేయబడిన దేశంగాగా వర్గీకరించింది.[8][9][10][11] 2050 నాటికి మెక్సికో ప్రపంచబేశాలలో 5 లేక 7 వ స్థానంలో ఉంటుందని భావిస్తున్నారు.[12][13] మెక్సికో ప్రాంతీయ శక్తి మరియు మద్యశక్తిగా భావించబడుతుంది.[14][15][16][17] అలాగే మెక్సికో అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ శక్తిగా భావించబడుతుంది.[18] సుసంపన్నమైన చారిత్రక వైభవం మరియు సాంస్కృతిక సంపద కలిగిన మెక్సికో దేశాన్ని అమెరికా ఖండంలో మొదటి స్థానంలోనూ ప్రపంచ దేశాలలో 7 వ స్థానంలోనూ ఉందని ప్రపంచవారసత్వ సంపదను గుర్తించే యునెస్కో వర్గీకరించింది.[19][20][21] భౌగోళిక వైవిధ్యం కలిగిన ప్రపంచదేశాలలో మెక్సికో 4 వ స్థానంలో ఉంది. 2015లో ప్రపంచంలో అత్యధికంగా సందర్శించబడే దేశాలలో మెక్సికో 9 వ స్థానంలో ఉన్నట్లు వర్గీకరించబడింది. 2015 లో మెక్సికో 32.1 మిలియన్ల మంది విదేశీయులు సందర్శించారు.[22][23] మెక్సికో ఐక్యరాజ్యసమితి, ది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, జి - 20, ది యునైటెడ్ ఫర్ కాంసెబ్సస్ మరియు పసిఫిక్ అలయంస్ లలో సభ్యత్వం కలిగి ఉంది.

బయటి లింకులు[మార్చు]

{{{1}}} గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి

Wiktionary-logo-v2.svg [[wiktionary:Special:Search/{{{1}}}|నిఘంటువు నిర్వచనాలు]] విక్క్షనరీ నుండి
Wikibooks-logo.svg [[wikibooks:Special:Search/{{{1}}}|పాఠ్యపుస్తకాలు]] వికీ పుస్తకాల నుండి
Wikiquote-logo.svg [[wikiquote:Special:Search/{{{1}}}|ఉదాహరణలు]] వికికోటు నుండి
Wikisource-logo.svg [[wikisource:Special:Search/{{{1}}}|మూల పుస్తకాల నుండి]] వికి మూల పుస్తకాల నుండి
Commons-logo.svg [[commons:Special:Search/{{{1}}}|చిత్రాలు మరియు మాద్యమము]] చిత్రాలు మరియు మాద్యమము నుండి
Wikinews-logo.png [[wikinews:Special:Search/{{{1}}}|వార్తా కథనాలు]] వికీ వార్తల నుండి

మూలాలు[మార్చు]

 1. There is no official language stipulated in the constitution. However, the General Law of Linguistic Rights for the Indigenous Peoples recognizes all Amerindian minority languages therein spoken, along with Spanish, as "national languages" and "equally valid" in territories where spoken.
 2. తర్జుమా మెక్సికన్ సంయుక్త రాష్ట్రాలు కానీ సాధారణంగా వాడరు
 3. Merriam-Webster's Geographical Dictionary, 3rd ed. Springfield, MA: Merriam-Webster, Inc.; p. 733
 4. "Mexico". The Columbia Encyclopedia, 6th ed. 2001–6. New York: Columbia University Press.
 5. "Mexico (05/09)". US Department of State. June 25, 2012. Retrieved July 17, 2013. 
 6. "CRS Report for Congress" (PDF). Congressional Research Service. November 4, 2008. Retrieved July 17, 2013. 
 7. "Country and Lending Groups". World Bank. Archived from the original on March 18, 2011. Retrieved March 5, 2011. Uppermiddle Income defined as a per capita income between $3,976 – $12,275 
 8. Paweł Bożyk (2006). "Newly Industrialized Countries". Globalization and the Transformation of Foreign Economic Policy. Ashgate Publishing. p. 164. ISBN 0-7546-4638-6. 
 9. Mauro F. Guillén (2003). "Multinationals, Ideology, and Organized Labor". The Limits of Convergence. Princeton University Press. p. 126 (table 5.1). ISBN 0-691-11633-4. 
 10. David Waugh (2000). "Manufacturing industries (chapter 19), World development (chapter 22)". Geography, An Integrated Approach (3rd ed.). Nelson Thornes. pp. 563, 576–579, 633, and 640. ISBN 0-17-444706-X. 
 11. N. Gregory Mankiw (2007). Principles of Economics (4th ed.). Mason, Ohio: Thomson/South-Western. ISBN 0-324-22472-9. 
 12. "Mexico 2050: The World's Fifth Largest Economy". :. March 17, 2010. Retrieved July 12, 2013. 
 13. "World in 2050 – The BRICs and beyond: prospects, challenges and opportunities" (PDF). PwC Economics. Archived from the original (PDF) on February 22, 2013. Retrieved July 17, 2013. 
 14. James Scott; Matthias vom Hau; David Hulme. "Beyond the BICs: Strategies of influence". The University of Manchester. Retrieved April 11, 2012. 
 15. "How to compare regional powers: analytical concepts and research topics" (PDF). British International Studies Association. Archived from the original (PDF) on November 30, 2012. Retrieved April 11, 2012. 
 16. "Ministry of Foreign Affairs of Japan" (PDF). Retrieved May 7, 2012. 
 17. "Oxford Analytica". Wayback.archive.org. Archived from the original on April 24, 2007. Retrieved July 17, 2013. 
 18. "G8: Despite Differences, Mexico Comfortable as Emerging Power". ipsnews.net. June 5, 2007. Archived from the original on August 16, 2008. Retrieved May 30, 2010. 
 19. "UNESCO World Heritage Centre — World Heritage List". UNESCO. Retrieved May 25, 2012. 
 20. "Mexico's World Heritage Sites Photographic Exhibition at UN Headquarters". whc.unesco.org. Retrieved May 30, 2010. 
 21. Table of World Heritage Sites by country
 22. Geo-Mexico. "Mexico welcomed a record 32.1 million tourists in 2015". 
 23. "Mexico set a record in 2015 with 32.1 million international tourists arriving by air". The Yucatan Times. 


"https://te.wikipedia.org/w/index.php?title=మెక్సికో&oldid=2098931" నుండి వెలికితీశారు