Jump to content

1822

వికీపీడియా నుండి

1822 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1819 1820 1821 - 1822 - 1823 1824 1825
దశాబ్దాలు: 1800లు 1810లు - 1820లు - 1830లు 1840లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

సంఘటనలు

[మార్చు]
  • జనవరి 7: అమెరికాలో స్వేచ్ఛ పొందిన బానిసల మొదటి సమూహం ఆఫ్రికా పశ్చిమ తీరానికి చేరుకుంది. వారే మోన్రోవియా నగరాన్ని స్థాపించారు.
  • ఫిబ్రవరి 24: అహ్మదాబాదు లోని కాలూపూర్ స్వామినారాయణ దేవాలయం ప్రారంభమైంది. ఇదే తొట్టతొలి స్వామినారాయణ ఆలయం.
  • ఏప్రిల్ 25: అమెరికాలో స్వేచ్ఛ పొందిన బానిసలు ఆఫ్రికా పశ్చిమ తీరానికి చేరుకుని లైబీరియా రాజధాని క్రిస్టోపోలిస్ అనే స్థావరాన్ని ఏర్పరచుకున్నారు. దానికే 1824 లో మోన్రోవియాగా పేరు మార్చారు. అమెరికా అధ్యక్షుడు జేమ్స్ మంరో పేరిట దీనికి ఆ పేరు పెట్టారు. [1]
  • మే 16: సవర్ణ కుల నాయర్లు, సండార్ స్త్రీలు తమ వక్ష స్థలాన్ని కప్పుకున్నందుకు వారిపై దాడి చేసారు.
  • జూలై 3: చార్లెస్ బాబేజ్. కంప్యూటరుకు ఆదిమ రూపమైన డిఫరెన్స్ ఇంజన్ ప్రతిపాదనను ప్రచురించాడు.
  • జూలై 31: బ్రిటనులో చిట్టచివరి బహిరంగ కొరడా దెబ్బల శిక్షను ఎడింబరోలో అమలు చేసారు.
  • సెప్టెంబరు 7: బ్రెజిల్, పోర్చుగల్ నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
  • తేదీ తెలియదు: రామమోహన్ రాయ్ ఆంగ్లో హిందూ పాఠశాలను స్థాపించాడు
  • తేదీ తెలియదు: స్వీడన్‌లో కాఫీపై నిషేధాన్ని ఎత్తివేసారు

జననాలు

[మార్చు]
లూయీ పాశ్చర్

మరణాలు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "The Republic of Liberia, Its Products and Resources", by Gerald Ralston, in The Nautical Magazine and Naval Chronicle (October 1862) p520
  2. Singh, Trilochan (2011). The Turban and the Sword of the Sikhs: Essence of Sikhism : History and Exposition of Sikh Baptism, Sikh Symbols, and Moral Code of the Sikhs, Rehitnāmās. B. Chattar Singh Jiwan Singh. p. 14. ISBN 9788176014915.
"https://te.wikipedia.org/w/index.php?title=1822&oldid=3026757" నుండి వెలికితీశారు