1823
Appearance
1823 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1820 1821 1822 - 1823 - 1824 1825 1826 |
దశాబ్దాలు: | 1800లు 1810లు - 1820లు - 1830లు 1840లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జనవరి 1: ఇకోల్ డి మెడిసిన్ డి పాండిచ్చేరి స్థాపన. అదే తరువాతి కాలంలో జిప్మెర్ అయింది.
- గులాం రసూల్ ఖాన్ కర్నూలు నవాబయ్యాడు
- ఈస్ట్ ఇండియా కంపెనీ, హైదరబాదు నిజాం నుండి సర్కారులను పూర్తిగా కొనుగోలు చేసింది
జననాలు
[మార్చు]- డిసెంబర్ 6: మాక్స్ ముల్లర్, జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు. (మ.1900)
- అక్టోబరు 5: జ్యోతి రామలింగ స్వామి, తమిళనాడుకు చెందిన సన్యాసి.
మరణాలు
[మార్చు]- జనవరి 26: ఎడ్వర్డ్ జెన్నర్ 'రోగ నిరోధక శాస్త్ర పితామహుడు'గా పేరు పొందిన ఆంగ్ల శాస్త్రవేత్త (జ.1749)