డిసెంబర్ 6
Jump to navigation
Jump to search
డిసెంబర్ 6, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 340వ రోజు (లీపు సంవత్సరములో 341వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 25 రోజులు మిగిలినవి.
<< | డిసెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | 31 | ||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1992: కరసేవకులు అయోధ్య లోని బాబ్రి మసీదును ధ్వంసం చేసారు.
జననాలు
[మార్చు]- 1823: మాక్స్ ముల్లర్, జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు. (మ.1900)
- 1892: ఆచంట రుక్మిణమ్మ
- 1898: గున్నార్ మిర్థాల్, స్వీడిష్ ఆర్థికవేత్త. (మ.1987)
- 1936: సావిత్రి, సినిమా నటి. (మ.1981)[1]
- 1950: నిరుపమ రావు, ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి, ప్రస్తుతం భారత విదేశాంగ కార్యదర్శి
- 1999: నేహా శెట్టి మోడల్ , కన్నడ,తెలుగు,చిత్రాల నటి
మరణాలు
[మార్చు]- 1956: బి.ఆర్.అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్మాత (జ.1891).
- 1995: కాశీనాయన, ఆంధ్రప్రదేశ్ కు చెందిన అవధూత
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- పౌర రక్షణ దినం.
బయటి లింకులు
[మార్చు]డిసెంబర్ 5 - డిసెంబర్ 7 - నవంబర్ 6 - జనవరి 6 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |
మూలాలు
[మార్చు]- ↑ దామెర, వేంకటసూర్యారావు (2015). విశిష్ట తెలుగు మహిళలు (1 ed.). న్యూఢిల్లీ: రీమ్ పబ్లికేషన్స్. ISBN 978-81-8351-282-4.