మార్చి 10
స్వరూపం
మార్చి 10, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 69వ రోజు (లీపు సంవత్సరములో 70వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 296 రోజులు మిగిలినవి.
<< | మార్చి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 | ||||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1876: అలెగ్జాండర్ గ్రాహం బెల్ విజయవంతంగా మొదటి టెలిఫోన్ కాల్ చేశారు.
- 2011: శ్రీకంఠ జయంతి
- 1922: స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మాగాంధీ రాజా ద్రోహం కింద అరెస్టయ్యారు.
- 1977: యురేనస్ గ్రాహం చుట్టూ వలయాలు ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు.
జననాలు
[మార్చు]- 1896: నిడుముక్కల సుబ్బారావు, రంగస్థల నటుడు, మైలవరం బాబభారతి నాటక సమాజంలో ప్రధాన పురుష పాత్రధారి. (మ.1968)
- 1928: స్వర్ణలత, తెలుగు సినిమా నేపథ్య గాయని.
- 1945: మాధవరావు సింధియా, కేంద్ర మాజీ మంత్రి
- 1946: పి. కేశవ రెడ్డి, తెలుగు నవలా రచయిత. (మ.2015)
- 1967: కాండ్రు కమల, మెంబర్ అఫ్ శాసనసభ మంగళగిరి అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్
- 1972: ఆర్.పి.పట్నాయక్, సంగీత దర్శకుడు, గాయకుడు,రచయిత , నటుడు, నిర్మాత.
- 1990: రీతూ వర్మ, తెలుగు చలనచిత్ర నటి
- 1994: మత్స సంతోషి, కామన్వెల్త్ వెయిట్‌లిప్టింగ్ ఛాంపియన్ షిప్లో 53 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది
మరణాలు
[మార్చు]- 1942 : విల్బర్ స్కోవిల్, యునైటెడ్ స్టేట్స్ కు చెందిన ఫార్మాసిస్టు.
- 1982: జి.ఎస్.మేల్కోటే, స్వాతంత్ర్య సమరయోధులు, వైద్యులు, పరిపాలనా దక్షులు (జ.1901)
- 1993: దాసం గోపాలకృష్ణ, తెలుగు నాటక రచయిత, సినీ గేయరచయిత(జ 1930).
- 1997: స్వర్ణలత తెలుగు సినిమా నేపథ్య గాయని.
- 2016: కోగంటి విజయలక్ష్మి, రచయిత్రి
- 1897: సావిత్రిబాయి ఫూలే, తొలి తరం ఉపాధ్యాయురాలు.
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]కేంద్ర పారిశ్రామిక భద్రతా దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2005-10-28 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : మార్చి 10
మార్చి 9 - మార్చి 11 - ఫిబ్రవరి 10 - ఏప్రిల్ 10 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |