Jump to content

మత్స సంతోషి

వికీపీడియా నుండి
మత్స సంతోషి
Personal information
Nationalityభారతీయురాలు
Born (1994-03-10) 1994 మార్చి 10 (age 31) [1]
కొండవెలగాడ, ఆంధ్ర ప్రదేశ్, India[1]
Height1.55 మీ. (5 అ. 1 అం.) (2014)
Weight52 కి.గ్రా. (115 పౌ.) (2014)
Sport
Country భారతదేశం
Sportవెయిట్ లిఫ్టింగ్
Event53 kg[1]
Medal record
Women's weightlifting
Representing  భారతదేశం
Commonwealth Games
Silver medal – second place 2014 Glasgow 53 kg
Updated on 25 జూలై 2014

మత్స సంతోషి (జననం: 10-03-1994) ఒక భారతీయ వెయిట్ లిప్టర్. ఈమె కామన్వెల్త్ వెయిట్‌లిప్టింగ్ ఛాంపియన్ షిప్‌లో 53 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. ఈమెది విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామం.

గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో

[మార్చు]

గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌(Weightlifting)లో 53 కేజీల విభాగంలో సంతోషి 188 కేజీలు (స్నాచ్ 83 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ 105 కేజీలు) బరువు ఎత్తి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఈ క్రీడల్లో 16 ఏళ్ల నైజీరియా అమ్మాయి చికా అమలహ 196 కేజీల బరువును ఎత్తి కామన్వెల్త్ రికార్డ్ సృష్టిస్తూ స్వర్ణం సాధించింది. కానీ తరువాత ఆమె మాదకద్రవ్యాల పరీక్షలో పట్టుపడటం వల్ల సంతోషి పతకం కాంస్య నుండి రజితనికి మార్చబడినది.

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • చికా అమలహ - గ్లాస్గో 2014 కామన్వెల్త్ వెయిట్‌లిప్టింగ్ ఛాంపియన్ షిప్‌లో 53 కిలోల విభాగంలో బంగారు పతకాన్ని సాధించిన నైజీరియన్.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 http://results.glasgow2014.com/athlete/weightlifting/1009117/s_matsa.html
  • ఈనాడు దినపత్రిక - 26-07-2014 1వ పేజీ (కామన్వెల్త్‌లో తెలుగు "సంతోష"ము)