పతకం
స్వరూపం
పతకం లేక పతకము గురించి కచ్చితంగా చెప్పాలంటే ఒక చిన్న చదునైన, గుండ్రంగా లేక అండాకారాన్ని కలిగిన ఒక లోహపు ముక్క పై అందంగా, కళాత్మకంగా చెక్కి తయారు చేసి, కొన్ని సందర్భాలలో సంబంధిత చిహ్నం, చిత్రాలను, అక్షరాలను ముద్రిస్తారు లేక మరొక ఆచరణీయమైన, ముఖ్యమైన మంచి సందేశాన్ని ముద్రిస్తారు. పతకాన్ని ఆంగ్లంలో మెడల్ (medal) అంటారు. వివిధ రంగాలలో వ్యక్తులు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకాలను ప్రదానం చేస్తారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]- బంగారు పతకం
- బహుమతి (ప్రైజ్) - గెలుపొందిన వారికి ఇచ్చేది.
- బహుమతి (గిఫ్ట్) - సత్సంబంధాలు పెంచుకోవడానికి ఇచ్చేది.
- కానుక - భక్తితో ఇచ్చేది.
- దానం - జాలితో ఇచ్చేది.
- చందా (డోనేషన్) - స్వచ్ఛంద ప్రయోజనాల కోసం ఇచ్చేది.