చికా అమలహ
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
జాతీయత | నైజీరియన్ | ||||||||||||||
జననం | [1] నైజీరియా | 1997 అక్టోబరు 28||||||||||||||
బరువు | 53 కి.గ్రా. (117 పౌ.) (2014) | ||||||||||||||
క్రీడ | |||||||||||||||
క్రీడ | వెయిట్ లిఫ్టింగ్ | ||||||||||||||
పోటీ(లు) | 53 kg | ||||||||||||||
మెడల్ రికార్డు
| |||||||||||||||
Updated on 25 జూలై 2014. |
చికా అమలహ (జననం: 28-10-1997) ఒక నైజీరియన్ వెయిట్ లిప్టర్. ఈమె గ్లాస్గోలో జరిగిన 2014 కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్‌లో మహిళల యొక్క 53 కిలోల బరువు విభాగంలో బంగారుపతకాన్ని సాధించింది.
ఇవి కూడా చూడండి
[మార్చు]- మత్స సంతోషి - గ్లాస్గో 2014 కామన్వెల్త్ వెయిట్‌లిప్టింగ్ ఛాంపియన్ షిప్‌లో 53 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించిన తెలుగు తేజం