గ్రెగోరియన్ కేలండర్
(గ్రెగొరియన్ క్యాలెండర్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation
Jump to search
దాదాపుగా ప్రపంచం మొత్తం వాడే కాలెండరు గ్రెగోరియన్ కేలండరు. నేపుల్సుకు చెందిన అలోయిసియస్ లిలియస్ అనే వైద్యుడు జూలియన్ కాలెండరుకు చేసిన సవరణల ఫలితమే ఈ కాలెండరు. దీన్ని పోప్ గ్రెగొరీ XIII తయారుచేయించి 1582 ఫిబ్రవరి 24 న అమలుపరచాడు. ఆయన పేరు మీదుగా దీనికి గ్రెగోరియన్ కాలెండరు అనే పేరు వచ్చింది.
ఇవీ చూడండి[మార్చు]
- కేలండర్
- హిందూ కేలండరు
- తెలుగు కేలండరు
- ఇస్లామీయ కేలండరు
- సూర్యమాన కేలండరు
- చాంద్రమాన కేలండరు
- చాంద్ర-సూర్యమాన కేలండరు
- పంజాబీ కేలండరు
బయటి లింకులు[మార్చు]
- Inter Gravissimas, Gregory XIII's bull introducing the new calendar (Latin and French)
- Inter Gravissimas (Latin and French plus English)
- British Calendar Act 1751
- Frequently Asked Questions about Calendars
- The Perpetual Calendar Gregorian Calendar adoption dates for many countries.
- Synoptical Julian - Gregorian calendar Compare Old and New Style dates 1582 - 2100.