కేలండర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
(జాబితా)
విశాల వాడుక అంతరిక్ష · గ్రెగోరియన్ కేలండర్ · ISO
కేలండర్ రకాలు
చాంద్ర-సూర్యమాన · సూర్యమాన · చాంద్రమాన కేలండర్

ఎంపిక చేయబడి వాడుక అసిరియన్ · ఆర్మీనియన్ · అట్టిక్ · అజ్‌టెక్ (తొనాల్‌పొహుల్లిజియుపొహుఅల్లి) · బాబిలోనియన్ · బహాయి · బెంగాలీ · బెర్బెర్ · బిక్రంసంవాత్ · బౌద్ధుల · బర్మీస్ · సెల్టిక్ · చైనీస్ · కాప్టిక్ · ఈజిప్టియన్ · ఇథియోపియన్ · కేలండ్రియర్ రీపబ్లికన్ · జర్మనిక్ · హెబ్ర్యూ · హెల్లెనిక్ · హిందూ కేలండర్ · భారతీయ · ఇరానియన్ · ఐరిష్ · ఇస్లామీయ కేలండర్ · జపనీస్ · జావనీస్ · జుచే · జూలియన్ · కొరియన్ · లిథువేనియన్ · మలయాళం · మాయ (జోల్కిన్హాబ్) · మింగువో · నానక్‌షాహి · నేపాల్ సంబత్ · పవుకోన్ · పెంటెకోంటాడ్ · రపా నుయి · రోమన్ · రూమి · సోవియట్ · తమిళ · తెలుగు కేలండర్ · థాయి (చంద్రమానసూర్యమాన) · టిబెటన్ · వియత్నామీస్· జోసా · జొరాస్ట్రియన్
కేలండర్ రకాలు
రునిక్ · మిసోఅమెరికన్ (లాంగ్ కౌంట్కేలండర్ రౌండ్)
క్రిస్టియన్ వేరియంట్లు
జూలియన్ · సెయింట్స్ · ఈస్టర్న్ ఆర్థడాక్స్ లిటర్జికల్ · లిటర్జికల్
అరుదుగా వాడుక డేరియన్ · డిస్కార్డియన్
ప్రదర్శనా రకాలు మరియు వాడుక అనంత కేలండర్ · గోడ కేలండర్ · ఆర్థిక కేలండర్
1871-1872 హిందూ కేలండర్కు చెందిన ఒక పుట.

కేలండర్ calendar ఒక విధానము, సామాజిక, ధార్మిక, వర్తక లేదా పరిపాలనా సౌలభ్యంకొరకు తయారు చేయబడింది. దీనిలో కాలము, దినములు, వారములు, నెలలు, మరియు సంవత్సరములు తగు రీతిలో అమర్చబడి వుంటాయి. దీనిలో ప్రతి దినమునకు 'ఒక కేలండర్ దినము' అని సంబోధిస్తారు. అన్ని సంస్కృతులలోనూ, నాగరికతలలోనూ, వారి వారి విధానాలను బట్టి మరియు వారి అవసరాలను బట్టి వారి కేలండర్లు వుంటాయి. ఈ కేలండర్లు, పేపర్లపై గాని, కంప్యూటర్ విధానాలలో గాని తయారుచేస్తారు. కేలండర్, పరిపాలనా యంత్రాంగం వారు, ప్రత్యేక కార్యక్రమాల అనుసారం సాంవత్సరిక కార్యక్రమాల పట్టికను తయారు చేస్తారు, ఉదాహరణకు అకాడమిక్ కేలండర్, కోర్టు కేలండర్.).

కేలండర్ విధానము[మార్చు]

సూర్యమాన కేలండర్లు[మార్చు]

చంద్రమాన కేలండర్లు[మార్చు]

ఇతర కేలండర్లు[మార్చు]

గణిత మరియు అంతరిక్ష కేలండర్లు[మార్చు]

ఉపయోగాలు[మార్చు]

సమకాలీన కేలండర్లు[మార్చు]

  • గ్రెగోరియన్‌ కాలెండరు : ప్రపంచమంటా ప్రామాణికంగా ఉపయోగించబడుచున్నది.
  • హిందూ కేలండర్ : భారత్ నేపాల్ లలో ఉపయోగించబడుచున్నది.
  • తెలుగు కేలండర్ : ఆంధ్రప్రదేశ్ లో ఉపయోగించబడుచున్నది.
  • ఇస్లామీయ కేలండర్ : ప్రపంచంలోని ఇస్లామిక్ దేశాలలో మరియు ముస్లింలు ఉన్న ఇతర దేశాలలో ఉపయోగించబడుచున్నది.
  • ఇరానియన్ కేలండర్ : ఇరాన్ మరియు ఆప్ఘనిస్తాన్ లలో ఉపయోగించబడుచున్నది.
  • హెబ్ర్యూ కేలండర్ : ప్రపంచంలో వున్న యూదులంతా ఉపయోగిస్తారు.
  • బౌద్ధుల కేలండర్ : బౌద్ధులున్న చోట ఉపయోగిస్తారు.

[1].

విత్త కేలండర్[మార్చు]

పాఠశాల కేలండర్[మార్చు]

కేలండర్ రూపాలు[మార్చు]

There are different layouts for calendars.

ఇవీ చూడండి[మార్చు]

కేలండర్ల జాబితా[మార్చు]

మూలాలు[మార్చు]

వనరులు[మార్చు]

  • మహీధర నళినీమోహన్‌, కేలండర్‌ కథ, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, విజ్ఞాన్‌ భవన్‌, బేంక్‌ వీధి, హైదరాబాదు, 1981.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కేలండర్&oldid=1980344" నుండి వెలికితీశారు