విక్రమాదిత్య శకం
Appearance
విక్రమాదిత్య శకం భారతీయ కాలమానం. ఇది క్రీ.పూ. 58 నుండి దీనిని లెక్కించారు. శాలివాహన శకం ఆరంభానికి 136 సంవత్సరాలకు ముందే ఈ కాలమానం అమలులో ఉండేది. మానవజాతి చరిత్రలో కాలమానాలను చరిత్ర ప్రసిద్ధులైన వారి పేరుతో వాడుట పరిపాటే. ఆవిధంగానే వాడుకలోకి వచ్చిన కాలాలలో ఇదీ ఒకటి. భారతదేశాన్ని పరిపాలించిన చరిత్ర ప్రసిద్ధపురుషుడు విక్రమాదిత్యుడి పేరు మీదుగా ఈ శకం ప్రారంభమైంది.
ఇవీ చూడండి
[మార్చు]ఈ వ్యాసం చరిత్రకు సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |