మార్చి 2
స్వరూపం
మార్చి 2, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 61వ రోజు (లీపు సంవత్సరములో 62వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 304 రోజులు మిగిలినవి.
<< | మార్చి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 | ||||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1807: అమెరికా కాంగ్రెస్ బానిసలను దిగుమతి చేసుకోవడాన్ని చట్టపరంగా నిషేధించింది.
- 1836: టెక్సాస్ విప్లవం ద్వారా టెక్సాస్ రిపబ్లిక్ కు మెక్సికో దేశం నుండి స్వతంత్రం లభించింది.
- 1943: రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా బిస్మార్క్ సముద్రంలో యుద్ధం.
- 1956: మొరాకో దేశానికి ఫ్రాన్స్ నుండి స్వాతంత్ర్యం లభించింది.
- 2008: కౌలాలంపూర్‌లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ క్రికెట్ లో భారత్ విజేతగా నిలిచింది.
- 2011: శివరాత్రి ; కోటిపల్లి తీర్థం.
జననాలు
[మార్చు]- 1933: ఆనంద్ జీ విర్జీ షా భారతీయ సంగీత దర్శకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
- 1935: దుద్దిల్ల శ్రీపాద రావు, శాసనసభ్యుడు, శాసనసభ స్పీకరు. (మ.1999)
- 1936: అబ్బూరి గోపాలకృష్ణ, బహుముఖ ప్రజ్ఞాశాలి. (మ. 2017)
- 1962: యాకూబ్, కవి, అంతర్జాలంలో బహుళ ప్రాచుర్యం పొందుతున్న తెలుగు కవిత్వ వేదిక కవిసంగమంను ప్రారంభించి నిర్వహిస్తున్నారు.
- 1963: విద్యాసాగర్, సంగీత దర్శకుడు.
- 1977: ఆండ్రూ స్ట్రాస్, ఇంగ్లిష్ క్రికెటర్. ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు నాయకుడు. ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్‌మన్.
మరణాలు
[మార్చు]- 1938: వడ్డాది సుబ్బారాయుడు, తొలి తెలుగు నాటకకర్త. (జ.1854)
- 1949: సరోజిని నాయుడు, భారత కోకిల
- 1990: మసూమా బేగం, సంఘ సేవకురాలు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకురాలు. (జ.1901)
- 2014: టి.వి.కె.శాస్త్రి, అనంతరం కళాసాగర్ సంస్థలో పనిచేస్తుండగా సంగీత విద్వాంసులు, కళాకారులు, రాజకీయ, సినీరంగ ప్రముఖులతో సంబంధాలు ఏర్పడ్డాయి.
- 2015: పరుచూరి హనుమంతరావు, ప్రగతి ప్రింటర్స్ స్థాపకుడు. ఆఫ్సెట్ ముద్రణాయంత్రం కంప్యూటర్ కంట్రోల్స్‌తో సహా దేశంలోనే తొలిసారిగా 1988లో ఇక్కడే ప్రవేశించింది. (జ. 1924)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- -
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2006-01-12 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : మార్చి 2
మార్చి 1 - మార్చి 3 - ఫిబ్రవరి 2 - ఏప్రిల్ 2 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |