1990
స్వరూపం
1990 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1987 1988 1989 1990 1991 1992 1993 |
దశాబ్దాలు: | 1970లు 1980లు 1990లు 2000లు 2010లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]
జనవరి | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 |
ఫిబ్రవరి | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 |
- ఫిబ్రవరి 4: రిచర్డ్ హాడ్లీ టెస్ట్ క్రికెట్లో 400 వికెట్లను సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.
- ఫిబ్రవరి 7: సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైంది.
- ఫిబ్రవరి 11: 27 సంవత్సరాల జైలు జీవితం నుంచి నెల్సన్ మండేలాకు స్వేచ్ఛ లభించింది.
మార్చి | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
- మార్చి 11: లిథువేనియా సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
- మార్చి 15: మాకేల్ గోర్భచెవ్ రష్యా తొలి కార్యనిర్వాక అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
ఏప్రిల్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 |
- ఏప్రిల్ 29: బొరిక్ ఎల్సిన్ రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైనాడు.
మే | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 |
- మే 4: లాట్వియా సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
- మే 22: మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ 3.0 సాఫ్ట్వేర్ విడుదల చేసింది.
జూన్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
- జూన్ 8: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఇటలీలో ప్రారంభమైంది.
- జూన్ 21: ఇరాన్లో సంభవించిన భారీ భూకంపంలో 40వేల మంది మృతిచెందారు.
జూలై | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | 31 |
- జూలై 8: పశ్చిమ జర్మనీ 1-0 తేడాతో అర్జెంటీనాను ఓడించి 1990 ప్రపంచ కప్ సాకర్ కప్ సాధించింది.
- జూలై 16: ఫిలిప్పీన్స్‌లో సంభవించిన భారీ భూకంపం వల్ల 1600కు పైగా ప్రజలు మరణించారు.
- జూలై 28: పెరూ అధ్యక్షుడిగా అల్బెర్టో ఫుజుమొరి బాధ్యతలు చేపట్టాడు.
ఆగష్టు | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 |
- ఆగష్టు 2: ఇరాక్ కువైట్‌ను ఆక్రమించింది. దీనితో గల్ఫ్ యుద్ధం ప్రారంభమైంది.
- ఆగష్టు 23: పశ్చిమ జర్మనీ, తూర్పు జర్మనీ అక్టోబర్ 3న ఐక్యమౌతాయని ఇరుదేశాలు ప్రకటించాయి.
సెప్టెంబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 |
- సెప్టెంబర్ 18: జపాన్ రాజధాని నగరం టోక్యోలో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశం 1996 ఒలింపిక్ క్రీడల నిర్వహణకై అట్లాంటా నగరాన్ని ఎంపికచేసింది.
- సెప్టెంబర్ 22: 11వ ఆసియా క్రీడలు చైనా లోని బీజింగ్‌లో ప్రారంభమయ్యాయి.
అక్టోబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 |
- అక్టోబర్ 3: పశ్చిమ జర్మనీ, తూర్పు జర్మనీలు ఏకమై ఐక్య జర్మనీగా ఏర్పడ్డాయి.
- అక్టోబరు 20: ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోన ప్రభాకరరెడ్డి.
నవంబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 |
- నవంబర్ 1: ఐర్లాండ్ తొలి మహిళా అధ్యక్షురాలిగా మేరీ రాబిన్సన్ ఎన్నికైనది.
- నవంబర్ 10: భారత ప్రధానమంత్రిగా చంద్రశేఖర్ పదవిని చేపట్టినాడు.
- నవంబర్ 12: జపాన్ 125 చక్రవర్తిగా అకిహితో సింహాసనం అధిష్టించాడు.
- నవంబర్ 21: 5వ సార్క్ సదస్సు మాల్దీవుల రాజధాని నగరం మాలెలో ప్రారంభమైంది.
- నవంబర్ 22: యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్ర్ పదవికి మార్గరెట్ థాచర్ రాజీనామా, జాన్ మేజర్ ప్రధానమంత్రిగా నియామకం.
డిసెంబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | 31 |
- డిసెంబర్ 9: సెర్బియా అధ్యక్షుడిగా స్లోబోధన్ మిలోసెవిక్ ఎన్నికయ్యాడు.
- డిసెంబర్ 16: హైతీ అధ్యక్షుడిగా జేన్ బెర్త్రాండ్ అరిస్టిడే ఎన్నికయ్యాడు.
- డిసెంబర్ 17: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేదురుమిల్లి జనార్ధనరెడ్డి పదవిని చేపట్టాడు.
జననాలు
[మార్చు]- జనవరి 1: సోనాలి బెంద్రే, భారతీయ సినీ నటి, మోడల్.
- నవంబర్ 17: ప్రణీత వర్థినేని, అర్చెరీ క్రీడకు చెందిన క్రీడాకారిణి.
- నవంబర్ 30: మాగ్నస్ కార్ల్సన్, నార్వే దేశానికి చెందిన చదరంగం క్రీడాకారుడు.
మరణాలు
[మార్చు]- జనవరి 19: ఓషో, ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు. (జ.1931)
- ఫిబ్రవరి 7: మల్లు అనంత రాములు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి. (జ.1943)
- ఫిబ్రవరి 4: చౌటి భాస్కర్, ప్రముఖ సంగీత విద్యాంసులు (జ. 1939)
- మార్చి 2: మసూమా బేగం, సుప్రసిద్ధ సంఘ సేవకురాలు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకురాలు. (జ.1901)
- మార్చి 13: కన్నెగంటి సూర్యనారాయణమూర్తి, తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1896)
- మార్చి 21: తుమ్మల సీతారామమూర్తి ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడు, జాతీయోద్యమ కవి, కవి, పండితుడు. (మ. 1901)
- జూలై 21: సౌమనశ్య రామ్మోహనరావు, రంగస్థల నటుడు, ఆకాశవాణి కళాకారుడు. (జ.1921)
- సెప్టెంబర్ 1: పుట్టపర్తి నారాయణాచార్యులు, తెలుగు కవి. (జ.1914)
- సెప్టెంబర్ 7: ఉషశ్రీ రేడియో వ్యాఖ్యాత, సాహిత్య రచయిత. (జ.1928)
- సెప్టెంబర్ 16: లెన్ హట్టన్, బ్రిటీష్ క్రికెట్ క్రీడాకారుడు.
- అక్టోబర్ 5: పీటర్ టేలర్, బ్రిటీష్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, మేనేజర్.
- కోన ప్రభాకరరావు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్. (జ.1916)
- అక్టోబర్ 30: వి. శాంతారాం, భారతీయ సినిమా రంగంలో చిత్రనిర్మాత, దర్శకుడు, నటుడు. (జ.1901)
- అక్టోబర్ 31: ఎం. ఎల్. వసంతకుమారి, కర్ణాటక సంగీత విద్వాంసురాలు, దక్షిణ భారత చలనచిత్రరంగంలో నేపథ్యగాయని. (జ.1928)
- డిసెంబరు 10: తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి, లలితా త్రిపుర సుందరీ ఉపాసకులు. (జ.1896)
పురస్కారాలు
[మార్చు]- భారతరత్న పురస్కారం: బీ.ఆర్.అంబేద్కర్, నెల్సన్ మండేలా
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : అక్కినేని నాగేశ్వరరావు.
- జ్ఞానపీఠ పురస్కారం : వి.కె.గోకాక్.
- జవహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: హెల్మట్ కోల్.
- టెంపుల్టన్ అవార్డు : బాబా ఆమ్టే, చార్లెస్ బిర్చ్ (సంయుక్తంగా).
నోబెల్ బహుమతులు
[మార్చు]- భౌతికశాస్త్రం : జెరోమ్ ఐజాక్ ఫ్రీడ్మన్, హెన్రీ వే కెండాల్, రిచర్డ్ ఎడ్వర్డ్ టేలర్.
- రసాయన శాస్త్రం: ఎలియాస్ జేమ్స్ కోరి.
- వైద్యశాస్త్రం: జోసెఫ్ ఇ ముర్రే, ఇ.డొనాల్ థామస్.
- సాహిత్యం: ఆక్టావియో పాజ్.
- శాంతి: మైకేల్ గోర్భచెవ్.
- ఆర్థికశాస్త్రం: హారి మార్కోవిట్జ్, మెర్టన్ మిల్లర్, విలియం షార్పె.