శనివారము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


శనివారము లేదా స్థిరవారము (Saturday) అనేది వారములో ఏడవ, చివరి రోజు. ఇది శుక్రవారమునకు, ఆదివారమునకు మధ్యలో ఉంటుంది. కొన్ని సంస్కృతులలో ఇది వారాంతములో మొదటి రోజు. కొన్ని దేశాలలో శనివారాన్ని కూడా (ఆదివారంతో పాటుగా) సెలవుదినంగా పాఠిస్తారు. కొంత మంది ఈ రోజుని చెడుదినంగా విశ్వసిస్తారు, ఈ రోజున కొత్త పనులు ప్రారంభించరు.

భారత పురాణాలలోని శనిదేవుని పేరు మీదుగా ఇది శనివారము అని పిలువబడుతుంది.

హిందువులు శ్రీ వేంకటేశ్వరునికి పవిత్రమైన రోజుగా భావిస్తారు.

"https://te.wikipedia.org/w/index.php?title=శనివారము&oldid=2951041" నుండి వెలికితీశారు