బుధవారము

వికీపీడియా నుండి
(బుధవారం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

బుధవారము (Wednesday) అనేది వారములో నాల్గవ రోజు. ఇది మంగళవారమునకు, గురువారమునకు మధ్యలో ఉంటుంది.

బుధగ్రహం పేరుమీదుగా బుధవారమనే పేరు వచ్చింది.

బుధవారము చేయతగిన చేయతగని పనులు[మార్చు]

  • బుధవారము బుధుడికి ప్రాముఖ్యమున్న రోజు కనుక విద్యాసంబంధిత కార్యక్రమాలు చేయవచ్చు.
  • అన్నప్రాశన చేయవచ్చు.
  • నామకరణం చేయవచ్చు.
  • వివాహము చేయవచ్చు.
  • నూతనగృహప్రవేశం చేయవచ్చు.
  • బుధుడు వైశ్య ప్రధాన గ్రహము కనుక నూతన వ్యాపారం ప్రారంభించవచ్చు.
  • బుధవారము ఎవరికి అప్పు ఇవ్వకూడదు.
  • బుధవారము విష్ణుసహస్రనామము పారాయణం చేయడం వలన ఫలితం అధికం.
"https://te.wikipedia.org/w/index.php?title=బుధవారము&oldid=2873677" నుండి వెలికితీశారు