ఆకుపచ్చ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆకుపచ్చ
 
Color icon green.svg
Spectral coordinates
తరంగదైర్ఘ్యం495–570 nm
పౌనఃపున్యం~575–525 THz
About these coordinates     Color coordinates
Hex triplet#00FF00
sRGBB  (rgb)(0, 255, 0)
SourcesRGB approximation to NCS S 2060-G
B: Normalized to [0–255] (byte)

ఆకుపచ్చ కాంతి యొక్క ధృగ్గోచర పటంలో నీలము మరియు పసుపుపచ్చ మధ్యలో ఉండే రంగు. 495-570 నానోమీటర్ల తరంగదైర్ఘ్యం కల కాంతి కిరణాలచే ఈ రంగు వెలువడుతుంది. చిత్రకళలో మరియు వర్ణముద్రణలో ఈ రంగును పసుపుపచ్చ మరియు నీలం లేదా పసుపుపచ్చ మరియు సయాన్ రంగులను కలపడం ద్వారా ఆకుపచ్చను సృష్టిస్తారు. టెలివిజన్ మరియు కంప్యూటరు తెరలలో ఉపయోగించే ఆర్.జీ.బి వర్ణ అనుక్రమణలో ఇది ఎరుపు మరియు నీలం రంగులతో పాటు ఇది ఒక ప్రాథమిక వర్ణం. ఈ ప్రాథమిక వర్ణాల వివిధ మిశ్రమాలతో ఇతర వర్ణాలను సృష్టించబడతాయి.

తెలుగు భాషలో ఆకుపచ్చను, పసుపు పచ్చను కలిపి పచ్చగా వ్యవహరిస్తారు. సందర్భోచితంగా అది పీతవర్ణాన్ని సూచిస్తుందో, హరితవర్ణాన్ని సూచిస్తుందో శ్రోతలు గుర్తిస్తారు. ఈ ఆయోమయాన్ని పోగొట్టడానికి ఆకుపచ్చ, పసుపుపచ్చ అని వ్యవహరించడం జరుగుతుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=ఆకుపచ్చ&oldid=1652580" నుండి వెలికితీశారు