Jump to content

పాండురంగ విఠల్

వికీపీడియా నుండి
పాండురంగ విఠల్
(1939 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.వి.రామానందం
తారాగణం పంచాంగం రామానుజాచారి, తుంగల చలపతి రావు, దొమ్మేటి సత్యనారాయణ, దాసరి కోటిరత్నం, కాంతామణి, జి. స్వరాజ్యం, డి. సత్యవతి, సి. సత్యవతీ దేవి
నిర్మాణ సంస్థ రాధా ఫిలిం కంపెనీ
భాష తెలుగు

పాండురంగ విఠల్ 1939 లో విడుదలైన తెలుగు సినిమా.[1]

పాటలు

[మార్చు]
  1. అక్షయలింగ విభో స్వయంభో - పంచాంగం రామానుజాచారి
  2. ఆర్ది శ్రీసతికొప్పుపై తనువుపై నంశోత్తరీయంబుపై (పద్యం) - తుంగల చలపతి రావు
  3. కన్నతండ్రి రారా చిన్నికృష్ణ రారా రారా మోహనా - దాసరి కోటిరత్నం
  4. కలలన్ బోలెడు పుత్ర మిత్ర వనితాగారాది (పద్యం) - మద్దాల శేషగిరి రావు
  5. కాయము విడిచిన కర్మ వీడునే మాయను బడకే -
  6. జాగేలా మొరాలింపవా గోపాలా పాలింపవా - దాసరి కోటిరత్నం
  7. జాలమేల జాలి లేదా తాళజాలరా మరుసుమశరముల - కాంతామణి
  8. తల్లిదండ్రులకు సేవ నా సకలార్ధసాధకము జీవా - తుంగల చలపతి రావు
  9. దగ్గిర రా పనిలేదురా ఓరోరి జాణా - బి. సూర్యనారాయణ శాస్త్రి
  10. దరిజేర్ప రావా దీనపోషణా దేవా దీనపోషణా - దాసరి కోటిరత్నం
  11. దేవా త్రిభువన పాలనాధారా సకలము నీ కృప - మద్దాల శేషగిరి రావు,జి. స్వరాజ్యం
  12. ధనపశు పుత్రమిత్ర వనితాగృహ కారణభూతమైన (పద్యం) - తుంగల చలపతి రావు
  13. నారద గానసుధాలోలా ఇందిరా మానస చంద్ర - దాసరి కోటిరత్నం
  14. పరమ కిరాతవృత్తి పరదారధనాదుల గాంచుగాక ( పద్యం ) - దాసరి కోటిరత్నం
  15. పావన చరితా సేవిత మృదు చరణ - జి. స్వరాజ్యం,డి. సత్యవతి, సి. సత్యవతీ దేవి
  16. పొగసుట్టకు సతీమోవికి అగణితముగా కల్లుపాయ -
  17. ప్రభూ ధర్మపాలా కాపాడవా దురితాపహారి - తుంగల చలపతి రావు
  18. ప్రేమ సుధాకరా మారాకారా ప్రణయ విలోల - దొమ్మేటి సత్యనారాయణ, కాంతామణి
  19. బాలీశు చెల్మిజేసి గదవార వధూవిష మధ్య ( పద్యం) - దొమ్మేటి సత్యనారాయణ
  20. మంగళకరనీ సేవ మా భాగ్యము మహాత్మా - జి. స్వరాజ్యం,డి. సత్యవతి, సి. సత్యవతీ దేవి
  21. మనసులేని మనువు నాకు కుదరదు మరిది - బి.ఎ. సుబ్బారావు,యం. పుండరీకాక్షుడు
  22. మాయలెన్న తరమా రంగా సదమలాంత రంగా - దొమ్మేటి సత్యనారాయణ
  23. మాయా మయ మోహ జలధి జడమతివై పోవనేల - జి. స్వరాజ్యం
  24. రంగని భజన సేయ పండరి పోదాము - బృందం
  25. రండోయి ఓ భక్తులారా మన పండరినాధుని జేరిగోల్వ - బృందం
  26. రారయ్యో రారయూ రంగాని పురమునాకు - బృందం
  27. వనజాతసవ శంక రాదిరినిజ వ్రాతంబు లెవ్వాని ( పద్యం ) - దాసరి కోటిరత్నం
  28. విద్యలెరుగు గాక వేదాంతి యగు గాక (పద్యం) - పంచాంగం రామానుజాచారి
  29. సంసార జలరాశి సంతరించెడి నావ తల్లి దండ్రుల (పద్యం) - తుంగల చలపతి రావు
  30. సరి నీకెవరురా కృష్ణా సదయ హృదయా - దాసరి కోటిరత్నం, మాస్టర్ రాధాక్రిష్ణ
  31. సర్వమంగళ భవాని సర్వపాప కలుషాప - బృందం
  32. సామినీ రమ్మనవే నా సామిని చెలి - కాంతామణి
  33. సేవా జీవానా పావన నిధానా లిలాలోల - బి. అమృతమ్మ
  34. సేవా మహిమను కనుగొన లేరే జ్ఞానహీనులిటు - మాస్టర్ రాధాక్రిష్ణ
  35. హరిహర నారాయణా దిన రాయో కరుణించి - బృందం

మూలాలు

[మార్చు]