గురువారము

వికీపీడియా నుండి
(గురువారం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

గురువారము (Thursday) అనేది వారములో ఐదవ రోజు. ఇది బుధవారమునకు, శుక్రవారమునకు మధ్యలో ఉంటుంది. గురువారాన్ని లక్ష్మివారము, బేస్తవారము అని కూడా పిలుస్తారు. ఇది గురు గ్రహము (బృహస్పతి) పేరు మీదుగా గురువారమైనది.

షిరిడీ సాయిబాబా భక్తులకు ఈ రోజు ఎంతో పవిత్రమైనది.