ఆదివారము
ఈ వ్యాసాన్ని విస్తరించేందుకు సహకరించండి. లేదా ఇతర వ్యాసాలలో విలీనం చేయవచ్చును. అలా కాని పక్షంలో ఈ వ్యాసాన్ని తొలగించే అవకాశం ఉన్నది. ఈ వ్యాసం సృష్టించినవారి కృషిని తెలుగు వికీపీడియా ప్రశంసిస్తున్నది. తెవికీ నాణ్యత పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ వ్యాసాన్ని తొలగించవచ్చును. ఆ చర్యను దయచేసి వ్యాసకర్తల పట్లగాని, వ్యాసం విషయం పట్ల గాని తిరస్కార సూచకంగా భావించవద్దు.
|
ఆదివారము (Sunday) అనేది వారములో మొదటి రోజు. ఇది శనివారమునకు మరియు సోమవారమునకు మధ్యలో ఉంటుంది. కొన్ని దేశ, సంస్కృతులలో ఇది వారాంతములో రెండవ రోజు. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ ఆదివారాన్ని సెలవుదినంగా పాటిస్తారు.
- తెలుగు - ఆదివారము అనే పదము ఆదిత్య వారము నుంచి పుట్టినది.
- సంస్కృతము-భానువారము అని పిలుస్తారు
- భారత దేశములోని కొన్ని ప్రాంతాలలో ఇది సూర్యదేవుని పేరుతో రవివార్గా పిలువబడుతుంది.