శెలవు
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
శెలవుని శలవు, సెలవు అని కూడా అంటారు. శెలవుని ఇంగ్లీషులో Holiday అంటారు. భాధను తగ్గించుకోవడానికి, ఆనందంగా గడపడానికి, కుటుంబ సభ్యులతో గడపడానికి తీసుకున్నే విరామాన్ని శెలవు అంటారు. రోజువారి కార్యకలాపాల నుండి ముఖ్యంగా వ్యాపార వ్యవహారాలను లేదా పనులను ప్రక్కన పెట్టి ఒక రోజును అనుకూలంగా వ్యక్తిగత అవసరాలకు లేదా విశ్రాంతికి అనుగుణంగా ఉపయోగించుకుంటారు, ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న చట్టబద్ధమైన రోజును శెలవు అంటారు. సాధారణంగా ప్రాముఖ్యత కలిగిన సాంస్కృతిక లేదా మతపరమైన ఉత్సవాలను జరుపుకునేందుకు వ్యక్తులకు సెలవులు ఇస్తారు. సెలవులను ప్రభుత్వాలు, మత సంస్థలు, లేదా ఇతర గ్రూపులు లేదా సంస్థలు గుర్తిస్తాయి. సాధారణంగా గుర్తించిన సెలవులతో పాటు స్థానిక చట్టాలు, ఆచారాలు, లేదా వ్యక్తిగత ఎంపికలపై కూడా సెలవులు ఆధారపడి ఉంటాయి.