1944
స్వరూపం
1944 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1941 1942 1943 - 1944 - 1945 1946 1947 |
దశాబ్దాలు: | 1920లు 1930లు 1940లు 1950లు 1960లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]- మే 1: చిలుకూరి రామచంద్రారెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. (మ. 2023)
- మే 1: మందులు.కె రంగస్థల నటుడు, దర్శకుడు. (మ.2002)
- మే 22: రాంరెడ్డి వెంకటరెడ్డి, ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే. (మ.2016)
- మే 29: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, కవి, సంపాదకుడు.
- జూన్ 1: జరుగుల వెంకట రామ భూపాలరావు, వృక్ష శాస్త్రవేత్త.
- జూన్ 4: కిడాంబి రఘునాథ్, శాస్త్రవేత్త, పత్రికా సంపాదకులు. (మ.2003)
- ఆగష్టు 2: ఆశావాది ప్రకాశరావు, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహు గ్రంథరచయిత, అవధాని, కవి.
- ఆగష్టు 20: రాజీవ్ గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి. (మ.1991)
- ఆగష్టు 31: క్లైవ్ లాయిడ్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ కెప్టెన్.
- సెప్టెంబరు 16: లీలా పూనావాలా,మెకానికల్ ఇంజనీరింగ్ లో పరిశోధకురాలు. పద్మశ్రీ పురస్కారగ్రహీత.
- సెప్టెంబరు 20: అన్నయ్యగారి సాయిప్రతాప్, భారత పార్లమెంటు సభ్యుడు.
- అక్టోబరు 10: ఎల్.ఆర్.స్వామి, రచయిత, అనువాదకుడు.
- అక్టోబరు 30: బీరం మస్తాన్రావు, రంగస్థల కళాకారుడు, నట శిక్షకుడు, తెలుగు సినిమా దర్శకులు. (మ.2014)
- నవంబర్ 4: పద్మావతి బందోపాధ్యాయ భారత వైమానిక దళంలో మొదటి మహిళా ఎయిర్ మార్షల్. ఆమె భారత సాయుధ దళాలలో మూడు నక్షత్రాల ర్యాంకుకు పదోన్నతి పొందిన రెండవ మహిళ.
- డిసెంబర్ 1: డి.ఎస్.ఎన్. మూర్తి, రంగస్థల నటుడు, దర్శకుడు, అభినయ అధ్యాపకుడు.
- డిసెంబర్ 30: అంజనా భౌమిక్, బెంగాలీ సినిమానటి. (మ.2024)
- :చెరబండరాజు, విప్లవ కవి (మ.1982)
మరణాలు
[మార్చు]- ఫిబ్రవరి 16: దాదాసాహెబ్ ఫాల్కే, భారత సినీరంగ ముఖ్యుడు. (జ.1870).
- ఫిబ్రవరి 22: మహాత్మాగాంధీ సతీమణి కస్తూర్బా గాంధీ.
- జూలై 23: డిట్టో రామ్, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ సైనికుడు (జ. 1915)
- ఆగస్టు 12: కైవారం బాలాంబ, అన్నదాత (జ.1849).
- సెప్టెంబర్ 10: దండు నారాయణరాజు, స్వాతంత్ర్య సమరయోధుడు (జ.1889).