అన్నయ్యగారి సాయిప్రతాప్
Jump to navigation
Jump to search
అన్నయ్యగారి సాయిప్రతాప్ | |||
![]() భారత ప్రభుత్వ అధికారిక పార్లమెంటు సభ్యుల వెబ్సైటులో ని సాయిప్రతాప్ చిత్రము | |||
నియోజకవర్గం | రాజంపేట | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కోలార్, కర్ణాటక | 1944 సెప్టెంబరు 20||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు | ||
జీవిత భాగస్వామి | కృష్ణవేణి | ||
సంతానం | 1 కూతురు | ||
నివాసం | కడప | ||
మతం | హిందూ | ||
మూలం | biodata |
అన్నయ్యగారి సాయిప్రతాప్ (జ: 20 సెప్టెంబర్, 1944) భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు రాజంపేట లోకసభ నియోజకవర్గం నుండి 9వ, 10వ, 11వ, 12వ, 14వ లోక్‌సభలకు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఐదు సార్లు ఎన్నికయ్యాడు.
2014లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరి ఉపాద్యక్షుడయ్యాడు. కానీ ఆపార్టీని వదిలి, తిరిగీ భారత జాతీయ కాంగ్రెస్లో చేరాడు. 15వ లోకసభ ఎన్నికలలో కాంగ్రెస్ సీట్ పై పోటీ చేసాడు. కేవలం 25 వేల ఓట్లు మాత్రమే సాధించగలిగాడు.
బయటి లింకులు[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.