జై సమైక్యాంధ్ర పార్టీ
స్వరూపం
జై సమైక్యాంధ్ర పార్టీ | |
---|---|
స్థాపకులు | నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి |
స్థాపన తేదీ | 11 మార్చి 2014 |
రాజకీయ విధానం | Populist Regionalist |
ఈసిఐ హోదా | ప్రాంతీయ పార్టీ |

జై సమైక్యాంధ్ర పార్టీ, ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టి, తెలంగాణా, సీమాంధ్ర లను ఏర్పాటు చేసిన సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వాన ఏర్పడ్డ పార్టీజై సమైక్యాంధ్ర పార్టీ (జే.ఎస్.పి.)
వ్యవస్థాపక కమిటీ
[మార్చు]- పార్టీ అధ్యక్షుడు: నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.
- వ్యవస్థాపక అధ్యక్షుడు: చుండ్రు శ్రీహరిరావు
- కార్యదర్శి: జి.గంగాధర్
- వ్యూహకర్త: లగడపాటి రాజగోపాల్.
- ఉపాధ్యక్షులు: సాయిప్రతాప్, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్ కుమార్, జి.వి.హర్షకుమార్, ఎస్. శైలజానాథ్, పితాని సత్యనారాయణ.[1]
విధానం
[మార్చు]ఆత్మగౌరవం, ఆంధ్రప్రదేశ్ ను సమైక్యంగా వుంచడం. జర్మనీ ఏకీకరణ లాగా తెలంగాణా, సీమాంధ్రలను ఏకీకరించి సమైక్యంగా వుంచడం.