జి.వి.హర్షకుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జి.వి.హర్షకుమార్

నియోజకవర్గం అమలాపురం

వ్యక్తిగత వివరాలు

జననం (1959-06-09) 1959 జూన్ 9 (వయస్సు 63)
రాజమహేంద్రవరం , ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి సరళాకుమారి
సంతానం 2 కుమారులు
నివాసం రాజమహేంద్రవరం
May 12, 2006నాటికి మూలం http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=4017

జి.వి.హర్షకుమార్ (జ: 9 జూన్, 1959) భారత మాజీ పార్లమెంటు సభ్యుడు. ఇతడు 14వ లోక్‌సభకు ఆంధ్ర ప్రదేశ్ లోని అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆయన 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి అమలాపురం ఎంపీగా గెలిచాడు.


బయటి లింకులు[మార్చు]