అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం
(అమలాపురం లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
అమలాపురం | |
---|---|
పార్లమెంట్ నియోజకవర్గం | |
(భారత పార్లమెంటు కు చెందినది) | |
జిల్లా | కోనసీమ |
ప్రాంతం | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్యమైన పట్టణాలు | అమలాపురం |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 1962 |
ప్రస్తుత పార్టీ | తెలుగు దేశం పార్టీ |
సభ్యులు | 1 |
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య | 7 |
ప్రస్తుత సభ్యులు | గంటి హరీష్ (బాలయోగి) |
మొదటి సభ్యులు | బయ్యా సూర్యనారాయణ మూర్తి |
ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.
చరిత్ర
[మార్చు]2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. అదే సమయంలో ఈ నియోజకవర్గం పలు మార్పులకు గురైనది. పునర్విభజనకు పూర్వం ఈ లోక్‌సభ నియోజకవర్గంలో తాళ్ళరేవు, ముమ్మిడివరం, అల్లవరం, అమలాపురం, నగరం, రాజోలు, కొత్తపేట అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన గన్నవరంతో పాటు రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న రామచంద్రాపురం సెగ్మెంట్లు ఇందులో చేర్చబడింది.
దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
[మార్చు]- అమలాపురం
- కొత్తపేట
- పి. గన్నవరం
- ముమ్మిడివరం (ఎస్.సి) (పాక్షికం) మిగిలిన భాగం కాకినాడ జిల్లాలో ఉంది.
- మండపేట
- రాజోలు
- రామచంద్రపురం
నియోజకవర్గపు గణాంకాలు
[మార్చు]- 2001 లెక్కల ప్రకారం జనాభా: 18, 32, 830 [1]
- ఓటర్ల సంఖ్య:12, 38, 690
- ఎస్సీ, ఎస్టీల శాతం: 23.65%, 0.66%.
నియోజకవర్గపు ప్రత్యేకతలు
[మార్చు]- దేశంలోనే ఎస్సీలు అత్యధిక సంఖ్యలో ఉన్న నియోజకవర్గాలలో ఇది ఒకటి.
- ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన దివంగత జి.ఎం.సి.బాలయోగి లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశాడు.
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]లోక్‌సభ | పదవీకాలం | సభ్యుని పేరు | ఎన్నికైన పార్టీ |
---|---|---|---|
మూడవ | 1962-67 | బయ్యా సూర్యనారాయణ మూర్తి | భారత జాతీయ కాంగ్రెసు |
నాలుగవ | 1967-71 | బయ్యా సూర్యనారాయణ మూర్తి | భారత జాతీయ కాంగ్రెసు |
ఐదవ | 1971-77 | బయ్యా సూర్యనారాయణ మూర్తి | భారత జాతీయ కాంగ్రెసు |
ఆరవ | 1977-80 | కుసుమ కృష్ణమూర్తి | భారత జాతీయ కాంగ్రెసు |
ఏడవ | 1980-84 | కుసుమ కృష్ణమూర్తి | భారత జాతీయ కాంగ్రెసు |
ఎనిమదవ | 1984-89 | ఎ.జె.వెంకట బుచ్చిమహేశ్వరరావు | తెలుగుదేశం పార్టీ |
తొమ్మిదవ | 1989-91 | కుసుమ కృష్ణమూర్తి | భారత జాతీయ కాంగ్రెసు |
పదవ | 1991-96 | గంటి మోహనచంద్ర బాలయోగి | తెలుగుదేశం పార్టీ |
పదకొండవ | 1996-98 | కె.ఎస్.ఆర్.మూర్తి | భారత జాతీయ కాంగ్రెసు |
పన్నెండవ | 1998-99 | గంటి మోహనచంద్ర బాలయోగి | తెలుగుదేశం పార్టీ |
పదమూడవ | 1999-04 | గంటి మోహనచంద్ర బాలయోగి | తెలుగుదేశం పార్టీ |
పద్నాలుగవ | 2004-2009 | జి.వి.హర్షకుమార్ | భారత జాతీయ కాంగ్రెసు |
15వ | 2009-2014 | జి.వి.హర్షకుమార్ | భారత జాతీయ కాంగ్రెసు |
16వ | 2014- 2019 | పండుల రవీంద్రబాబు | తెలుగుదేశం పార్టీ |
17వ | 2019 - 2024 | చింతా అనురాధ | వైఎస్ఆర్సీపీ |
18వ[2] | 2024 - | జి.ఎం. హరీష్ | తెలుగుదేశం పార్టీ |
2024 ఎన్నికల ఫలితాలు
[మార్చు]2019 ఎన్నికల ఫలితాలు
[మార్చు]Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | చింతా అనూరాధ | 485313 | 39.43 | -2.85 | |
తెలుగుదేశం పార్టీ | గంటి హరీష్ మాథుర్ | 445347 | 36.18 | -16.86 | |
జనసేన పార్టీ | డి.ఎం.ఆర్.శేఖర్ | 254848 | 20.7 | N/A | |
భారత జాతీయ కాంగ్రెస్ | జంగా గౌతమ్ | 7878 | 1.09 0.64 | -0.45 | |
భారతీయ జనతా పార్టీ | మానేపల్లి అయ్యజీవేమ | 11516 | 0.94 | +0.3 | |
NOTA | నోటా | 16449 | 1.34 | +0.79 | |
మెజారిటీ | 39966 | +3.25 | -3.61 | ||
మొత్తం పోలైన ఓట్లు | 1230903 | 82.55 | +2.27 | ||
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ gain from తెలుగుదేశం పార్టీ | Swing |
2014 ఎన్నికల ఫలితాలు
[మార్చు]Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
తెలుగుదేశం పార్టీ | పండుల రవీంద్రబాబు | 594,547 | 53.04 | +27.20 | |
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | పినిపె విశ్వరూప్ | 473,971 | 42.28 | N/A | |
భారత జాతీయ కాంగ్రెస్ | ఐతాబత్తుల జోగేశ్వర వెంకట బుచ్చి మహేశ్వరరావు | 12,182 | 1.09 | -34.90 | |
జై సమైక్యాంధ్ర పార్టీ | జి.వి.హర్షకుమార్ | 9,931 | 0.89 | N/A | |
బహుజన సమాజ్ పార్టీ | గెడ్డం సంతాదరావు | 7,219 | 0.64 | N/A | |
NOTA | None of the Above | 6,141 | 0.55 | N/A | |
మెజారిటీ | 120,576 | 10.76 | +6.86 | ||
మొత్తం పోలైన ఓట్లు | 1,120,927 | 82.55 | +2.27 | ||
తెలుగుదేశం పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్ | Swing | +9.75 |
మూలాలు
[మార్చు]- ↑ సాక్షి దినపత్రిక
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Amalapuram". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
- ↑ "GENERAL ELECTION TO LOK SABHA TRENDS & RESULT 2019".