తాళ్ళరేవు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Andhra Bank at Thallarevu.jpg

తాళ్ళరేవు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా, ఇదేపేరుతో ఉన్న తాళ్లరేవు మండలం పరిధిలో ఉన్న రెవెన్యూయేతర గ్రామం. పూర్వం రేవు ప్రాంతమైన ఇక్కడ తాడిచెట్లు మెండుగా ఉండుటచేత దీనికి తాళ్ళరేవు అని పేరు ఏర్పడిందని చెపుతారు [1].ఇది తాళ్లరేవు మండలానికి ప్రధాన పరిపాలనా కేంద్రం.పిన్ కోడ్: 533463.

మూలాలు[మార్చు]

  1. "English Translations of the Exercises and Documents Printed in the Telugu Reader, C.P. Brown" (PDF). p. 120. Retrieved 21 September 2017.

వెలుపలి లంకెలు[మార్చు]