రౌతులపూడి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
రౌతులపూడి
—  మండలం  —
తూర్పు గోదావరి జిల్లా పటములో రౌతులపూడి మండలం యొక్క స్థానము
తూర్పు గోదావరి జిల్లా పటములో రౌతులపూడి మండలం యొక్క స్థానము
రౌతులపూడి is located in ఆంధ్ర ప్రదేశ్
రౌతులపూడి
ఆంధ్రప్రదేశ్ పటములో రౌతులపూడి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°23′00″N 82°23′00″E / 17.3833°N 82.3833°E / 17.3833; 82.3833
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రము రౌతులపూడి
గ్రామాలు 44
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 51,400
 - పురుషులు 26,273
 - స్త్రీలు 25,127
పిన్ కోడ్ 533446

రౌతులపూడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనితూర్పు గోదావరి జిల్లాకు చెందిన మండలము మరియు గ్రామము.[1]. పిన్ కోడ్: 533446. G.O.Ms.No.31, రెవెన్యూ శాఖ ( రిజిస్ట్రేషన్లు మరియు మండలాలు), 05-06-2002వ తారీఖు ప్రకారం శంఖవరం మండలంలోని 12 గ్రామాలు,కోటనందూరు మండలంలోని 31 గ్రామాలు మరియు తునిమండలంలోని 1 గ్రామము మొత్తము 44 గ్రామములను కలిపి రౌతులపూడి మండలమును,రౌతులపూడి గ్రామము కేంద్రంగా ఏర్పాటు చేయబడింది.

ప్రముఖులు[మార్చు]

జనాభా[మార్చు]

ఈ మండలము మొత్తము జనాభా 51400. వీరిలో పురుషుల సంఖ్య 26273 మరియు స్త్రీల సంఖ్య 25127 కలరు. 6 సం.ల లోపు బాలలు 6927. వీరిలో బాలురు 3469 మరియు బాలికలు 3458 కలరు.

రౌతులపూడి మండలములోని మొత్తము44 గ్రామాలు[మార్చు]

 1. సత్యవరం
 2. సార్లంక
 3. దబ్బడి
 4. గిన్నెలరం
 5. రాఘవపట్నం
 6. దిగువ సివాడ
 7. సూరంపేట
 8. అనంతరం
 9. నమగిరి నరేంద్రపట్నం
 10. చిన మల్లాపురం
 11. రౌతులపూడి
 12. గిడజం
 13. శృంగధార అగ్రహారం
 14. ధార జగన్నాధపురం
 15. బిల్లవాక
 16. కోడూరు
 17. పారుపాక
 18. పల్లపు చేమవరం
 19. మెరక చేమవరం
 20. వెంకటనగరం
 21. ఆర్.వెంకటాపురం
 22. శృంగవరం
 23. ఎగువ సివాడ
 24. చల్లేరు
 25. పెద్దూరు
 26. జల్దం
 27. డీ. పైడిపాల
 28. ఎగువ దారపల్లె
 29. గంగవరం
 30. రాజవరం
 31. రామకృష్ణాపురం
 32. కొత్తూరు
 33. ములగపూడి
 34. చాకిరేవుపాలెం
 35. సంత పైడిపాల
 36. ఉప్పంపాలెం
 37. తిరుపతమ్మపేట
 38. గుమ్మరేగుల
 39. బలరాంపురం
 40. ఎ.మల్లవరం
 41. కొండపాలెం
 42. లచ్చిరెడ్డిపాలెం
 43. బాపభూపాలపట్నం
 44. దిగువ దారపల్లె

మూలాలు[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=రౌతులపూడి&oldid=2005573" నుండి వెలికితీశారు