Jump to content

రౌతులపూడి మండలం

Coordinates: 17°22′37″N 82°22′16″E / 17.377°N 82.371°E / 17.377; 82.371
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 17°22′37″N 82°22′16″E / 17.377°N 82.371°E / 17.377; 82.371
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకాకినాడ జిల్లా
మండల కేంద్రంరౌతులపూడి
విస్తీర్ణం
 • మొత్తం
137 కి.మీ2 (53 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం
55,236
 • సాంద్రత400/కి.మీ2 (1,000/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి969


రౌతులపూడి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కాకినాడ జిల్లాకు చెందిన మండలం.[3]OSM గతిశీల పటం

G.O.Ms.No.31, రెవెన్యూ శాఖ ( రిజిస్ట్రేషన్లు, మండలాలు), 2002 జూన్ 5 ప్రకారం శంఖవరం మండలంలోని 12 గ్రామాలు, కోటనందూరు మండలంలోని 31 గ్రామాలు, తునిమండలం లోని 1 గ్రామం మొత్తం 44 గ్రామాలతో కలిపి రౌతులపూడి మండలం కొత్తగా ఏర్పడింది.దీనికి రౌతులపూడి గ్రామం మండల కేంద్రం.

జనాభా గణాంకాలు

[మార్చు]

ఈ మండలం మొత్తం జనాభా 51,400. వీరిలో పురుషుల సంఖ్య 26,273, స్త్రీల సంఖ్య 25,127. 6 సం.ల లోపు పిల్లలు 6,927. వీరిలో బాలురు 3,469, బాలికలు 3,458 కలరు.

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. ఆర్.వెంకటాపురం
  2. ఉప్పంపాలెం
  3. ఎ.మల్లవరం
  4. కొత్తూరు
  5. కోడూరు
  6. గంగవరం
  7. గిడజం
  8. గిన్నెలరం
  9. గుమ్మరేగుల
  10. చల్లేరు
  11. చాకిరేవుపాలెం
  12. జల్దం
  13. డీ. పైడిపాల
  14. తిరుపతమ్మపేట
  15. దబ్బడి
  16. దిగువ దారపల్లె
  17. దిగువ సివాడ
  18. ధార జగన్నాధపురం
  19. నమగిరి నరేంద్రపట్నం
  20. పల్లపు చేమవరం
  21. పారుపాక
  22. పెద్దూరు
  23. బలరాంపురం
  24. బాపభూపాలపట్నం
  25. బిల్లవాక
  26. ములగపూడి
  27. మెరక చేమవరం
  28. రాఘవపట్నం
  29. రాజవరం
  30. రామకృష్ణాపురం
  31. రౌతులపూడి
  32. లచ్చిరెడ్డిపాలెం
  33. వెంకటనగరం
  34. శృంగధార అగ్రహారం
  35. శృంగవరం
  36. సంత పైడిపాల
  37. సత్యవరం
  38. సార్లంక

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - East Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, EAST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972942, archived from the original (PDF) on 23 September 2015
  3. "Villages & Towns in Rowthulapudi Mandal of East Godavari, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2021-06-11.

వెలుపలి లంకెలు

[మార్చు]