కోటనందూరు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోటనందూరు
—  మండలం  —
తూర్పు గోదావరి పటములో కోటనందూరు మండలం స్థానం
తూర్పు గోదావరి పటములో కోటనందూరు మండలం స్థానం
కోటనందూరు is located in Andhra Pradesh
కోటనందూరు
కోటనందూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో కోటనందూరు స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°28′00″N 82°28′00″E / 17.4667°N 82.4667°E / 17.4667; 82.4667
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రం కోటనందూరు
గ్రామాలు 41
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 48,512
 - పురుషులు 24,096
 - స్త్రీలు 24,416
అక్షరాస్యత (2011)
 - మొత్తం 45.79%
 - పురుషులు 54.17%
 - స్త్రీలు 37.12%
పిన్‌కోడ్ 533407

కోటనందూరు మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మండలం.

G.O.Ms.No.31, రెవెన్యూ శాఖ ( రిజిస్ట్రేషన్లు, మండలాలు), 05-06-2002వ తారీఖు ప్రకారం శంఖవరం మండలంలోని 12 గ్రామాలు, కోటనందూరు మండలంలోని 31 గ్రామాలు, తునిమండలంలోని 1 గ్రామం మొత్తం 44 గ్రామాలను కలిపి రౌతులపూడి మండలగా, రౌతులపూడి గ్రామం మండల కేంద్రంగా ఏర్పాటు చేయబడింది.OSM గతిశీల పటము

గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా మొత్తం 48,512 మంది కాగా వారిలో పురుషులు 24,096 మంది స్త్రీలు 24,416 మంది ఉన్నారు.

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. కే. ఈ. చిన్నయ్యపాలెం
  2. లక్ష్మీదేవిపేట
  3. అల్లిపూడి
  4. కోటనందూరు
  5. కకరపల్లి
  6. భీమవరపుకోట
  7. సూరపురాజుపేట
  8. బిల్లనందూరు
  9. ఇందుగపల్లి
  10. తాటిపాక జగన్నాథ నగరం
  11. బొద్దవరం
  12. కమతం మల్లవరం
  13. కొప్పాక అగ్రహారం
  14. కొత్తం

రెవెన్యూయేతరగ్రామాలు[మార్చు]

ఈ దిగువ గ్రామాలను రౌతులపూడి మండలంలో చేర్చబడినవి.

మూలాలు[మార్చు]