పెదపూడి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పెదపూడి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము

పెదపూడి
—  మండలం  —
తూర్పు గోదావరి పటంలో పెదపూడి మండలం స్థానం
తూర్పు గోదావరి పటంలో పెదపూడి మండలం స్థానం
పెదపూడి is located in Andhra Pradesh
పెదపూడి
పెదపూడి
ఆంధ్రప్రదేశ్ పటంలో పెదపూడి స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రం పెదపూడి
గ్రామాలు 17
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 71,459
 - పురుషులు 35,883
 - స్త్రీలు 35,576
అక్షరాస్యత (2011)
 - మొత్తం 65.16%
 - పురుషులు 68.92%
 - స్త్రీలు 61.33%
పిన్‌కోడ్ 533006

గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 71,459 - అందులో పురుషులు 35,883 - స్త్రీలు 35,576. 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,348.[1] ఇందులో పురుషుల సంఖ్య 4,221, మహిళల సంఖ్య 4,127, గ్రామంలో నివాస గృహాలు 2,276 ఉన్నాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. గొల్లల మామిడాడ
 2. పెద్దాడ
 3. పెదపూడి
 4. దోమాడ
 5. అచ్యుతపురత్రయం
 6. కడకుదురు
 7. కైకవోలు
 8. కుమారప్రియం
 9. పుట్టకొండ
 10. గండ్రేడు
 11. రాజుపాలెం
 12. పైన
 13. వేండ్ర
 14. చింతపల్లి
 15. సంపర
 16. కాండ్రేగుల
 17. శహపురం

మూలాలు[మార్చు]

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2019-01-15.

వెలుపలి లంకెలు[మార్చు]