పెద్దాపురం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


పెద్దాపురం
—  మండలం  —
తూర్పు గోదావరి పటములో పెద్దాపురం మండలం స్థానం
తూర్పు గోదావరి పటములో పెద్దాపురం మండలం స్థానం
పెద్దాపురం is located in Andhra Pradesh
పెద్దాపురం
పెద్దాపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో పెద్దాపురం స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రం పెద్దాపురం
గ్రామాలు 20
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 1,18,045
 - పురుషులు 59,139
 - స్త్రీలు 58,906
అక్షరాస్యత (2001)
 - మొత్తం 61.29%
 - పురుషులు 64.11%
 - స్త్రీలు 58.47%
పిన్‌కోడ్ 533437


పెద్దాపురం మండలం, దక్షిణ భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం. ఈ మండలానికి కేంద్రం పెద్దాపురం పట్టణం.

పాండవుల గుహలు

OSM గతిశీల పటము

భౌగోళికం[మార్చు]

పెద్దాపురం 17.08° N 82.13° ఏ అక్షాంశాం, రేఖాంశాలపై ఉంటుంది[1]. సముద్రమట్టం నుండి 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది.

ప్రముఖులు[మార్చు]

  • పంపన సూర్యనారాయణ

జనాభా[మార్చు]

2001 జనాభా లెక్కల ప్రకారం పెద్దాపురం మండల జనాభా 1,18,045 . ఇందులో 50.1% పురుషుల సంఖ్య, 49.9% స్త్రీల సంఖ్య ఉన్నారు. పెద్దాపురం మండలంలో అక్షరాస్యతా శాతం 61.29%, ఇది మన జాతీయ అక్షరాస్యతాశాతం 59.5% కన్నాకూడా ఎక్కువ: అందులో పురుషుల అక్షరాస్యతా శాతం 64.11%,, స్త్రీల అక్షరాస్యతా శాతం 58.47%.

పెద్దాపురము మండల జనాభా:

గ్రామీణ పట్టణ మొత్తము
గృహములు: 18,139 11,065 29,204
మొత్తము జనాభా: 72,525 45,520 118,045
పురుషుల సంఖ్య: 36,657 22,482 59,139
స్త్రీల సంఖ్య: 35,868 23,038 58,906
6 సం. లోపు పిల్లలు: 09,502 05,113 14,615
6 సం. లోపు బాలురు: 04,831 02,646 07,477
6 సం. లోపు బాలికలు: 04,671 02,467 07,138
మొత్తము అక్షరాస్యులు: 35,342 28,053 63,395
మొత్తము నిరక్షరాస్యులు: 37,183 17,467 54,650

వ్యవసాయం[మార్చు]

ఏలేరు కింద సాగు: 2,867హెక్టార్లు

కాలువల కింద: 1,045 హెక్టార్లు

చెరువుల కింద: 1,278.47 హెక్టార్లు

బోర్ల కింద: 1,433.46 హెక్టార్లు

ఇతర సాగు విధానం కింద: 364 హెక్టార్లు

చూడదగిన ప్రదేశాలు[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

మండలంలోని పంచాయితీ గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఫాలింగ్ రెయిన్ జీనోమిక్స్ సంస్థ - పెద్దాపురం". Archived from the original on 2008-01-15. Retrieved 2006-12-13.

వెలుపలి లంకెలు[మార్చు]

పెద్దాపురం మండలం పిన్ కోడ్ వివరాలు

పెద్దాపురం మండలం జనాభా వివరాలు[permanent dead link]

పెద్దాపురం మండలంలోని గ్రామాల వివరాలు

ఆంధ్ర ప్రదేశ్ లోని పంచాయితీ గ్రామాలు

జనాభా లెక్కలు వివరాలు