శంఖవరం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శంఖవరం
—  మండలం  —
తూర్పు గోదావరి పటంలో శంఖవరం మండలం స్థానం
తూర్పు గోదావరి పటంలో శంఖవరం మండలం స్థానం
శంఖవరం is located in Andhra Pradesh
శంఖవరం
శంఖవరం
ఆంధ్రప్రదేశ్ పటంలో శంఖవరం స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°16′13″N 82°20′40″E / 17.27039°N 82.34454°E / 17.27039; 82.34454
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రం శంఖవరం
గ్రామాలు 40
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 57,017
 - పురుషులు 28,575
 - స్త్రీలు 28,442
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.83%
 - పురుషులు 51.71%
 - స్త్రీలు 41.84%
పిన్‌కోడ్ 533446

శంఖవరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మండలం. ఈ మండలములో లోగడ 32 గ్రామాలు ఉండేవి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.Ms.No.31, రెవెన్యూ శాఖ( రిజిస్ట్రేషన్లు, మండలాలు), తేది.05-06-2002 ప్రకారం శంఖవరం మండలంలోని 12 గ్రామాలు, కోటనందూరు మండలంలోని 31 గ్రామాలు, తునిమండలంలోని 1 గ్రామం మొత్తము 44 గ్రామాలను కలిపి రౌతులపూడి మండలమును కొత్తగా రౌతులపూడి గ్రామం కేంద్రంగా ఏర్పాటు చేయబడినది OSM గతిశీల పటము

మండలంలోని గ్రామాలు[మార్చు]

ఈ దిగువ గ్రామాలు రౌతులపూడి మండలములో చేర్చడమైనది.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 5,7017 - పురుషులు 28,575 - స్త్రీలు 28,442