గొల్లప్రోలు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గొల్లప్రోలు
—  మండలం  —
తూర్పు గోదావరి పటములో గొల్లప్రోలు మండలం స్థానం
తూర్పు గోదావరి పటములో గొల్లప్రోలు మండలం స్థానం
గొల్లప్రోలు is located in Andhra Pradesh
గొల్లప్రోలు
గొల్లప్రోలు
ఆంధ్రప్రదేశ్ పటంలో గొల్లప్రోలు స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రం గొల్లప్రోలు
గ్రామాలు 10
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 78,926
 - పురుషులు 39,773
 - స్త్రీలు 39,153
అక్షరాస్యత (2011)
 - మొత్తం 54.34%
 - పురుషులు 59.21%
 - స్త్రీలు 49.32%
పిన్‌కోడ్ 533445

గొల్లప్రోలు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గ్రామం [1], ఈ మండలానికి కేంద్రం. పిన్ కోడ్: 533 445.OSM గతిశీల పటము

మండల గణాంకాలు[మార్చు]

మండల కేంద్రము గొల్లప్రోలు..గ్రామాలు 10 ....ప్రభుత్వము.. - మండలాధ్యక్షుడు
జనాభా (2011) - మొత్తం 78,926 - పురుషులు 39,773 - స్త్రీలు 39,153
అక్షరాస్యత (2011) - మొత్తం 54.34% - పురుషులు 59.21% - స్త్రీలు 49.32%

మండలం గురించి[మార్చు]

1987లో నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మండల వ్యవస్థను ఏర్పరచినపుడు గొల్లప్రోలు మండలంగా ఏర్పరచబడింది. డా. కొప్పుల హేమనాధరావు మొదటి మండల ప్రెసిడెంట్ 1987 - 1992 కాలంలో పదవిలో ఉన్నాడు. 2005 వరకు ఇక్కడ మండలం కేంద్ర కార్యాలయం నిర్మించబడలేదు. మొగలి సుబ్రహ్మణ్యం (చిట్టిబాబు) ప్రెసిడెంట్‌గా ఉన్నపుడు మండల కార్యాలయం ప్రారంభమైంది.

2005లో మొత్తం మండల జనాభా 81,752 [2], 2007లో 102,170 in 2007. గొల్లప్రోలు గ్రామంలో సుమారు 31,000 వోటర్లున్నారు.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 78,926 - పురుషులు 39,773 - స్త్రీలు 39,153

మండలంలోని గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2019-01-14.
  2. National Informatics Centre (2005). "Item NO. XI. Sampoorna Grameena Rozgar Yojana". East Godavari District. Archived from the original on 2007-09-27. Retrieved 2007-01-26.